• స్పష్టత ఇవ్వని తెలంగాణ సర్కార్
• నాలుగేళ్లు వెయిట్ చేసిన కేంద్రం
• ల్యాండ్, ఫండ్స్ వాటాపై నో క్లారిటీ
• సీఎం ఆఫీసులో ఫైల్ పెండింగ్ ప్రపోజల్ విరమించుకున్న కేంద్రం
• మెదక్ జిల్లాలో అందుబాటులోకి యూజీ, పీజీ కోర్సులు
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. ప్లాస్టిక్ టెక్నాలజీలో యూజీ, పీజీ కోర్సులు అందించే ఐపీటీ నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మెదక్ జిల్లా రుద్రారంలో ఐపీటీని నెలకొల్పేందుకు సిపెట్ డైరెక్టర్ జనరల్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేద్దామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైలు 2016 ఆగస్టులో సీఎంవోకు చేరినా 2020 నవంబర్ వరకు క్లియర్ కాలేదు.దీంతో కేంద్రం ఆ ప్రతిపాదన నుంచి తప్పుకున్నది. అధికారులు సైతం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు..!
この記事は Dishadaily の October 17, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Dishadaily の October 17, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం