దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు విచారణ
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాదాపు 8 గంటలు ప్రశ్నించారు. ఈ ఉదయం పదకొండున్నరకు మొదలైన విచారణ రాత్రి 8 గంటలకు ముగిసింది. విచారణ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కవిత అక్కడే ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేస్తూ తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు.అక్కడ కొద్ది నిమిషాలు ఉన్న కవిత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పయనమయ్యారు. ఇవాళి విచారణలో బుచ్చిబాబు, అరుణ్ పిళై వాంగ్మూలాలు, ఆధారాలు ధ్వంసం చేయడంపై ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.డిజిటల్ ఆధారాలు లభించకుండా చేశారనే ఆరోపణలపై ఈడీ అధికారులు వివరాలు సేకరించినట్టు తెలిసింది. ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని ఈడీ కవితకు నోటీసులు ఇచ్చింది.
ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
తిరిగి 16న మరోమారు విచారణకు రావాలని ఆదేశాలు
పిళ్లై తదితరుల సమాచారం మేరకు ప్రశ్నల పరంపర
లిక్కర్ స్కామ్తో సంబంధంలేదని స్పష్టంచేసిన కవిత?
విచారణ అనంతరం నేరుగా కెసిఆర్ నివాసానికి పయనం
この記事は Maro Kiranalu の March 12, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Maro Kiranalu の March 12, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ప్రవీణ్ పెన్ డ్రైవ్లో మరో 3 ప్రశ్నపత్రాలు!!
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో సంచలన విషయాలు వెలుగులోకి కొనసాగుతోన్న సిట్ దర్యాప్తు
సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం
స్వప్నలోక్ కాంప్లెక్స్లో అకస్మాత్తుగా మంటలు ఊపిరాడక ఆరుగురు మృతి
నేను హాజరుకాలేను
ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరవుతుంది అనే చివరి నిమిషంలో అందరూ షాక్ అయ్యేలా ఈడీకి కవిత లేఖ రాసింది. నేను రాను రాలేనంటూ ఈడీకి లేఖ రాసారు ఎమ్మెల్సీ కవిత.
మరోమారు కరొనా పంజా
కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో ... మరోసారి ఈ ప్రాణంతాక వైరస్ పంజా విసురుతోంది.
వడగండ్ల వర్షం
హైదరాబాద్ నగరాన్ని కమ్మేసిన మబ్బు ఉరుములతో కూడిన చిరుజల్లులు చల్లగా మారిన నగర వాతావరణం పలుప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు వికారాబాద్లో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు
దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న కంటివెలుగు
ఉచిత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన రెడ్డిగళ్ళ సుమన్, కమిషనర్ వెంకట్ రామ్
26వ జాతీయ స్థాయి అటవీ క్రీడోత్సవాలు .
26వ జాతీయ స్థాయి అటవీ క్రీడోత్సవాలు హర్యానా, పంచకులలో జరిగాయి.
ఇంగ్లండ్కు వైట్ వాష్
ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ వైట్ వాషకు గురైంది. పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్ల టీ 20 సిరీస్లో ఇంగ్లిష్ జట్టు '3తో పరాజయం మూటగట్టుకుంది.
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశారు.
మహిళల ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్సకు దూసుకెళ్లిన ముంబై
జైత్రయాత్రను కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్.. మహిళల ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్సకు దూసుకెళ్లింది.