2,75,931 మందికి ఐదో విడత వాహన మిత్ర సాయం కింద రూ.275.93 కోట్లు
మన ప్రభుత్వం వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ అంటే పేదల గొంతుకై నిలబడిన ప్రభుత్వం మ్ని ఇప్పికే 99శాతం హామీలు అమలు చేశాం. ఈ ఎన్నికల్లో ఒకవైవు పేదల ప్రభుత్వం ఉంటే మరోవైపు పేదల్ని మోసగించిన వారు ఉన్నారు. మన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం. గత పాలకులకు మనసు లేదు. పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మనది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో నాకు అండగా నిలబడండి. ఓటు వేసే ముందు జరిగిన మంచి గురించి ఆలోచించండని సీఎం జన్ అన్నారు. వరుసగా వైయిర్ వాహన మిత్ర పథక ఐదో విడత ఆర్థిక సాయాన్ని శుక్రవారం అందించారు. విజయవాడ నగరం విద్యాధరపురంలో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదును జమ చేశారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు అండగా ఉండేందుకు ఐదో విడత వాహన మిత్ర సాయం విడుదల చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 202324 సంవత్సరానికి 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం అందజేశామని అన్నారు. దీనితో కలిపి వైయర్ వాహన మిత్ర పథకం లబ్దిదారులకు మీ జగనన్న ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లు అందించినట్లు అవుతుందని అంటే ప్రతి ఒక్క లబ్ధిదారునికి రూ.50 వేల సాయం అందిచామని సీఎం జగన్ తెలిపారు. బతుకు బండి లాగడానికి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు అండగా నిలిచేందుకే ఈ పథకమని తీసుకువ చ్చామని, ఈ పథకం అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నానని సీఎం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు తమ వాహనాలకు ఇన్స్యూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్లు కచ్చితంగా పెట్టుకోవాలని సీఎం సూచించారు. జగనన్న సురక్ష ద్వారా అవసరమైన సర్టిఫికేట్లు ఇంటికే అందిస్తున్నామని, పథకాలన్నీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు.
この記事は Suryaa の September 30, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Suryaa の September 30, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ఈ ఏడాది ఇంతమంది క్రికెట్‌కు గుడ్ బాయ్ చెప్పారా?
సంవత్సరం ముగింపుకు వస్తోంది. భారత క్రికెట్లో ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్ల రిటైర్మెంట్తో ఎంతో కీలక మార్పు చోటుచేసుకుంది.
టెస్టు కెప్టెన్‌గా బుమ్రా బెస్ట్ ఆప్షన్
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది
పీఎఫ్ చెల్లింపుల వివాదంలో ఊతప్పకు అరెస్ట్ వారెంట్
పీఎఫ్ చెల్లింపుల వివాదంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చిక్కుకున్నారు.
చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కేంద్రం గుడ్ న్యూస్..
ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న దొమ్మరాజు గుకేష్ కు కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ తెలిపింది.
ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొడతాం: రవీంద్ర జడేజా
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ని భారత్ కైవసం చేసుకుని ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సాధిస్తుందని టీమండియా ఆల్‌రౌండర్ రవీందజడేజా ధీమా వ్యక్తం చేశాడు.
20 సూత్రాల అమలకు పకడ్బందీగా చర్యలు
అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి పెమ్మసాని వికసిత్ భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేద్దాం
విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్
11 మంది బాలికలను అక్రమ రవాణా
సరస్వతి పవర్ ప్రాజెక్టులో ప్రభుత్వ బంజరు భూములు
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన రెవిన్యూ శాఖ లెక్కతేల్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్
స్కేటర్ జెస్సీరాజ్‌కు సీఎం అభినందనలు
62వ జాతీయ రోలార్ స్కేటింగ్ చాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్‌ను సాధించిన మంగళగిరి బాలిక
గంజాయి సాగు వద్దు
• ఇది ఆదాయ మార్గం కాదు టూరిజంతో సంపద పెరుగుతుంది