
• బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌక జుకు చట్టపరంగా చర్యలు
• మంత్రుల సమావేశం
この記事は Suryaa の December 03, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Suryaa の December 03, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン

అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం
వాషింగ్టన్ అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణాన్ని ట్రంప్ సర్కారు మరోసారి తెర పైకి తెచ్చింది.

సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్
• ప్రాధాన్యతల వారీగా అన్ని శాఖలకు కేటాయింపులు • రైతాంగానికి మేలు చేసే బడ్జెట్ • అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా బడ్జెట్

అధిక ప్రోటీన్ కలిగిన చిరుతిండి బాదంపప్పులు
భారతదేశంలోని 17 నగరాల్లో 4,300 మంది స్పందనదారులతో నిర్వహించిన ఈ సర్వేలో, ప్రతి ముగ్గురు భారతీయులలో ఇద్దరు (65%) బాదంపప్పులను అధిక ప్రోటీన్ కలిగిన చిరుతిండిగా గుర్తించారని, లక్నో (38%), తిరువనంతపురం (37%), కోయంబత్తూర్ (34%), గౌహతి (34%) మరియు ఇండోర్ (31%) వంటి టైర్ 2 నగరాల్లో సైతం ఈ గుర్తింపు ఉందని తేలింది.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
• 420 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ • 6.19 శాతం పతనమైన టెక్ మహీంద్రా షేరు విలువ

రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునాదిలా బడ్జెట్
బీసీ వర్గాల సంక్షేమానికి రూ.47,456 కోట్లు

ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం
బద్రీనాథ్ లో విరిగిపడ్డ మంచు చరియలు చిక్కుకుపోయిన బీఆర్డీఓ సిబ్బంది 32 మంది సేఫ్- మరో 25 మంది గల్లంతు? కార్మికులందరినీ కాపాడుతామన్న సీఎం ధామి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న హెూం మంత్రి అమిత్ షా

బీసీల బడ్జెట్
• 2 ఏళ్లలో రూ. 86,464.17 కోట్లు కేటాయించిన సీఎం చంద్రబాబు

ఇరిగేషన్కు నిధులు కేటాయించడం పట్ల మంత్రి నిమ్మల సంతృప్తి
అణుబాంబు విస్ఫోటనం నుండి హిరోషిమా, నాగసాకి తట్టుకుని మళ్లీ ఎలా అభివౄఎద్ధి చెందిందో, అదేవిధంగా జగన్ విధ్వంసం నుండి నిర్మాణం వైపు నడిపించేలా రాష్ట్ర బడ్జెట్ స్పూర్తి దాయకంగా ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు.
ఇందిర ఫొటో తీసేసిన బంగ్లా
• భారత్ పాత్రను తగ్గించి బంగ్లా పాఠ్యాంశాల్లో మార్పులు • బంగబంధు ముజిబుర్ రెహమాన్ చిత్రం తొలగింపు

పయ్యావులకు నారా లోకేష్ ప్రశంసలు
• అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ • ఇచ్చిన మాట ప్రకారం 'తల్లికి వందనం' పథకానికి నిధులు