తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం నిర్వహించిన డయిల్ యువర్ ఈఓ కార్యక్రమంలో ఈవో జె.శ్యామల రావు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.
తిరుమల: తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో ఈవో జె. శ్యామల రావు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన పలు కార్య మా ల గురించి భక్తులకు తెలియజేశారు. వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూల్కెన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుం డా భక్తులకు ట్కెంస్లాట్ టోకెన్లు జారీ చేశామని చెప్పారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 10రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శ నం కొరకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. 10 రోజుల పాటు జరగనున్న వైకుంట ద్వార దర్శనం కోసం రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబరు 24న ఆన్లైన్లో 1.40 లక్షలు విడుదల చేశా మని తెలిపారు. అంతేకాదు జనవరి 10న శ్రీవాణి దర్శన టికెట్లు 1500 రిలీజ్ చేసినట్లు.. మిగిలిన 9 రోజులకు 2000 టికెట్లు, గదుల కోటాను డిసెంబరు 23న ఆన్లైన్లో విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ టికెట్లను పొందిన భక్తులకు మహా లఘు దర్శనం ఉంటుందని అన్నారు.
この記事は Suryaa の December 29, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Suryaa の December 29, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
జమిలి ఎన్నికలు ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకం కాదు
యుసిసి కూడా త్వరలోనే అమలు రాజ్యాంగాన్ని, దేశాన్ని గౌరవించనివారు అర్థం చేసుకోలేరు • కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
సంజయ్ రౌత్ప కార్యకర్తల దాడి?
• ఉద్ధవ్ థాక్రే నివాసంలోనే ఘటన • రౌత్ ను గదిలో బంధించిన కార్యకర్తలు!
సైబర్ నేరాలకు అడ్డా వాట్సప్
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదికలో వెల్లడి
2025 లాభాల్లో స్టాక్ మార్కెట్లు
• 368 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ • 98 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
కుప్పంలో క్రాక్ అకాడమీ మెగా స్కాలర్షిప్ పరీక్ష
క్రాక్ అకాడమీ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగమైన ఈ చొరవ, ఈ ప్రాంతం నుండి విద్యా ప్రతిభను గుర్తించడం మరియు పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
దయచేసి కేసీఆర్ ప్రస్తావన వద్దు
• సభలో హరీష్ క్కు పొన్నం వినతి • కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం
మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఫైర్
• మన్మోహన్ సింగ్ మీద కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పాటిదో
సీఎం రేవంత్ ఎందుకు గొప్పో ?
• పవన్ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ ఇచ్చిన హామీలను అమలు చేయనందుకా ఎని ఎద్దేవా
ఈడీ అత్యుత్సాహం
• ఈడీ ద్వారా నోటీస్ వచ్చింది.. దానిలో ఏమి అనుమానం లేదు • కోర్టు చెబితే ఈడీ, ఏసీబీ ఇక ఏది కూడా ఉండదు • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇంటిపోరు కారణంగా పార్టీని వీడిన మాజీ ఐఏఎస్ అధికారి
• అధికారిగా సమర్ధుడే... కానీ అంతర్గత రాజకీయాల్లో నెట్టుకు రాలేకపోయారు • విబేధాల పరిష్కారానికి ప్రయత్నించని వైసీపీ