అత్యాచారాల నిందితులను వెంటనే అదుపులోకి..
కఠిన శిక్షలు పడేవిధంగా ‘దిశ' పరిధిలో విచారణ
కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు: సిఎం జగన్
విజయవాడ, మార్చి5, ప్రభాతవార్తప్రతినిధి: మహిళా రక్షణకు భద్రతకు మరింత పకడ్బందీ దిశ చట్ట పరి ధిలో కేసులు విచారణ చేపట్టనున్నారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేయడంతో పాటు వారి విచారణను దిశచట్ట తరహాలో జరపనున్నారు. నేరస్తులపై వెంటనే చర్యలు తీసుకునేందుకు వేగవంతంగా కచ్చితమైన సాక్షాధారాలు, ఇతర అంశాలతో ఎఫ్ఎస్ఐర్లు, చార్జీషీట్లు ఫైల్ చేస్తారు. బాలికలు, యువతులు విధిగా దిశ యాప్‌ను తమ స్మార్ట్ ఫోన్లు డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని తీసుకునేందుకు ఎపి ప్రభుత్వం కార్యచరణ చేపట్టింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం, అవగాహన సద స్సుల నిర్వాహణతో సుమారు రెండు కోట్ల వరకు స్మార్ట్ ఫోన్ యాప్ డౌన్లోడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు.
この記事は Vaartha AndhraPradesh の March 06, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Vaartha AndhraPradesh の March 06, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం
అసాధారణ వృద్ధి సాధించిన ద.మ. రైల్వే: జిఎం అరుణ్ కుమార్ జైన్
సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సిఐడి, న్యాయవాదులకు మధ్య ముదురుతున్న 'వార్'
అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని
అప్రూవర్ దస్తగిరి ఆందోళన
మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు
ఇఫ్తార్ విందులో సిఎం జగన్
చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు
ఇక వేగంగా కొనుగోళ్లు మిల్లెట్ల ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టి జిల్లాకో ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటు: సిఎం జగన్
రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు
పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు భారీగా పెట్టుబడులకు ముందుకు వస్తున్న దేశ, విదేశీ సంస్థలు విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వర్సిటీ నిర్మాణం: సిఎం జగన్
బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి
రాజ్యాంగ వ్యవస్థలన్నీ రాజకీయ అంగాలుగా మారాయి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి
పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు
ఢిల్లీలోని ఎస్వీకళాశాల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎస్సి ద్వారా శాశ్వత అధ్యాపకుల నియామకం టిటిడి బోర్డు నిర్ణయాలు
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు
మా విధానంలో మార్పేమీ లేదు ప్రజాప్రయోజనాలకే పెద్దపీట మీడియాతో మంత్రి బొత్త
కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు
కృష్ణా జిల్లా కలెక్టరుగా పి, రాజాబాబు నియమితులచ్చారు.ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా చేస్తున్న రాజాబాబును కృష్ణాజిల్లా కలెక్టర్‌గా చేసింది.