మియాపూర్ భూముల్లో మరో అలజడి
Vaartha|June 23, 2024
ఇళ్ల స్థలాల ఆశచూపి దండుకుంటున్న ముఠా.. జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన పేదలు భారీగా పోలీసుల మొహరింపుతో ఉద్రిక్తత లాఠీచార్జ్ స్పందించని హెచ్ఎండిఎ.. సమస్య తీవ్రతరం
మియాపూర్ భూముల్లో మరో అలజడి

సైబరాబాద్ ప్రతినిధి, జూన్ 22 ప్రభాతవార్త: హైదరాబాద్ హైటెక్సిటీ సమీపంలోని మియాపూర్ ప్రభుత్వ భూముల్లో మరోమారు అలజడి మొదలైంది. నగర పరిసర ప్రాంతాల్లోని వివిధ జిల్లాలకు చెందిన పేదలు వేలాదిగా తరళివచ్చి ఇక్కడి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం హెచ్ ఎండిఎ అధికారులు పోలీసుల సహాయంతో వారిని చెదరగొట్టేం దుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

సొంతింటి భాగ్యానికి నోచుకోని పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారివద్దనుంచి డబ్బులు దండుకుంటూ కోర్టు వివాదంలోవున్న ప్రభుత్వ భూమిని వారికి ఎరగావేస్తున్న ముఠా ఈ దురాగతానికి ఓడిగడుతోంది. నెల రోజులుగా అడపాదడపా కొంతమంది పేదలు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి ప్రభు త్వ భూమిలో నాలుగువైపులా నాలుగు కర్రలు నాటి వాటికి పాత చీరలు కడుతూ ఆస్థలం తమ ఆధీనంలో ఉందని భావిస్తుండగా

ఆదిలోనే వారిని అడ్డుకోవడంలో హెచ్ఎండిఎ అధికారులు విఫల మయ్యారు. దీంతో మియాపూర్లో 545ఎకరాల ప్రభుత్వ భూమి లో గుడిసెలు వేస్తే అది సొంతమవుతుందన్న వార్త నిరుపేద వర్గాలవారికి చేరడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శుక్ర వారం వందలాదిగా మహిళలు శేరిలింగంపల్లి తహసిల్దారు కార్యాల యం వద్ద బైఠాయించగా శనివారం మధ్యాహ్నానికి వేలాదిగా మహిళలు మియాపూర్ ప్రభుత్వ భూమిలో గుమిగూడారు. ఈవిషయం తెలుసుకున్న హెచ్ఎండిఎ, రెవెన్యూ అధికారులు సైబరాబాద్ పోలీసుల సహాయంతో ప్రభుత్వ భూమిలోకి ప్రవేశించడంతో పరి స్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అక్కడున్నవారిని చెదరగొట్టేం దుకు పోలీసులు ప్రయత్నించగా కొందరు యువకులు ప్రతిఘటిస్తూ రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.

ఈఘటనకు సంబంధించిన వివరాలు ఇలావున్నాయి.

この記事は Vaartha の June 23, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Vaartha の June 23, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

VAARTHAのその他の記事すべて表示
జమైకా అభివృద్ధికి భారత్ బాసట
Vaartha

జమైకా అభివృద్ధికి భారత్ బాసట

జమైకా అభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతున్నదని అభివృద్ధి ప్రయాణంలో జమైకాకు తోడుగా నిలిచిందని ప్రధానిమోడీ పేర్కొన్నారు.

time-read
1 min  |
October 02, 2024
వైద్యపరీక్షల కోసం ఎజిఐ ఆస్పత్రికి ఎమ్మెల్సీ కవిత
Vaartha

వైద్యపరీక్షల కోసం ఎజిఐ ఆస్పత్రికి ఎమ్మెల్సీ కవిత

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.

time-read
1 min  |
October 02, 2024
ఆ భూములు వెనక్కి ఇచ్చేస్తున్నా
Vaartha

ఆ భూములు వెనక్కి ఇచ్చేస్తున్నా

ముడా కుంభకోణం వ్యవహారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముప్పుతిప్పలు పెడుతున్న వేళ ఆయన సతీమణి పార్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

time-read
1 min  |
October 02, 2024
న్యాయం కంటే స్వేచ్ఛనే ఎంచుకున్నా: వికీలీక్స్ అసాంజె
Vaartha

న్యాయం కంటే స్వేచ్ఛనే ఎంచుకున్నా: వికీలీక్స్ అసాంజె

అమెరికా సైనిక రహస్యా లను బహిర్గతం చేశాడన్న ఆరోపణలపై జైల్లో ఉన్న వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె ఈ ఏడాది జూన్లో విడుదలైన విష యం తెలిసిందే.

time-read
1 min  |
October 02, 2024
లెబనాన్ సరిహద్దుల్లో 600 మంది భారత జవాన్లు..
Vaartha

లెబనాన్ సరిహద్దుల్లో 600 మంది భారత జవాన్లు..

ఇజ్రాయెల్, హెచ్ బొల్లా మధ్య యుద్ధం తీవ్రతరమవుతోంది.

time-read
1 min  |
October 02, 2024
సోనమ్ వాంగచ్చుకన్ను కలిసేందుకు వెళ్లిన ఢిల్లీ సిఎం అతిశీ
Vaartha

సోనమ్ వాంగచ్చుకన్ను కలిసేందుకు వెళ్లిన ఢిల్లీ సిఎం అతిశీ

పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగుక్, ఆయన మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

time-read
1 min  |
October 02, 2024
మీరిప్పుడు డిజిటల్ అరెస్ట్ అయ్యారు!
Vaartha

మీరిప్పుడు డిజిటల్ అరెస్ట్ అయ్యారు!

రూ.7 కోట్లు చెల్లించండి వర్ధమాన్ అధిపతికి సైబర్ టోపీ

time-read
2 分  |
October 02, 2024
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 'మహా మంగళ వారం
Vaartha

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 'మహా మంగళ వారం

నవంబరు మొదటి సోమవారం తర్వాత రోజునే దేశవ్యాప్తంగా పోలింగ్

time-read
2 分  |
October 02, 2024
కొత్త ఎయిర్ చీఫ్ మార్షల్ బాధ్యతల స్వీకరణ
Vaartha

కొత్త ఎయిర్ చీఫ్ మార్షల్ బాధ్యతల స్వీకరణ

భారత వాయుసేన అది . పతిగా ఎపిసింగ్ బాధ్యతలు స్వీకరించారు.

time-read
1 min  |
October 02, 2024
దసరాలోపే అర్హులకు డబుల్ బెడ్ ఇళ్లు
Vaartha

దసరాలోపే అర్హులకు డబుల్ బెడ్ ఇళ్లు

ప్రతి కుటుంబానికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

time-read
1 min  |
October 02, 2024