విజయవాడ అక్టోబరు 8 ప్రభాతవార్త ప్రతినిధి: రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. గ్రామాల్లో మంచిరోడ్లు, విద్యుత్తు సదుపాయాలు, ఆధునీక సాంకేతికత, అంతర్జాలం వంటి కీలక సదుపాయాలుం టాయన్నారు. ప్రతి గ్రామంలో పట్టణాలకు దీటైన సదుపాయాలుంటాయన్నారు. ఆయన మంగళ వారం. కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర సచివాలయం నుంచివీ డియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంచిన ఆయన వివిధ జిల్లాల కలెక్టర్లు జిల్ల ఉన్నతాధికారులతో మాట్లా డారు. ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్రంలోని పంచాయతీల్లో నిర్వహించే | పల్లె పండుగ కార్యక్రమంపై కీలక సూచలను చేశారు.
この記事は Vaartha の October 09, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Vaartha の October 09, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
టాప్ 6లో కీలక మార్పులు
టీమిండియా ప్లేయింగ్ లో మార్పు
ఎస్ఎంఎస్లను మాయం చేయడమే గూగుల్ టార్గెట్!
అంతర్గత కంప్యూటర్లో భాగంగా పంపి న కొన్ని రకాల సందేశాలను డిలీట్ చేసేయాలని టెక్ దిగ్గ జం గూగుల్ తన ఉద్యోగులకు కొన్నేళ్లుగా చెబుతోంది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పై నిషేధం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2025 సీజను ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్‌కు భారీ షాక్ తగలింది.
ఆసియా ఛాంపియన్‌గా భారత్
హాకీ జట్టును విజయ పథంలో నిలిపిన దీపిక చైనాకు షాకిచ్చి మూడోసారి అరుదైన రికార్డు
చైనా వరల్డ్ టూర్లో భారత్ శుభారంభం
బ్యాడ్మింటన్ టోర్నీలో మెరిసిన షట్లర్లు
నటి కస్తూరికి బెయిల్
తమిళనాట తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో 14 రోజుల రిమాండ్ పడిన నటి కస్తూరికి ఊరట లభిం చింది.
గూగుల్ గుత్తాధిపత్యానికి అమెరికా చెక్!
గూగుల్ ఏకఛత్రాధి పత్యానికి గండి కొట్టేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు అక్కడి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 23 పేజీల ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చింది.
మహాయుతి వర్సెస్ మహావికాస్
మహారాష్ట్రపై ఎవరికివారే విక్టరీ భాష్యాలు
కసబ్‌పై విచారణ అంతా పారదర్శకమే
యాసిన్ మాలిక్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
గాజాపై కొనసాగుతోన్న ఇజ్రాయెల్ దాడులు
ఇప్పటివరకు 44 వేలకుపైగా మరణాలు పాలస్తీనా మంత్రిత్వ శాఖ వెల్లడి