పరమశివుడిని చూసిన తృప్తి
Vaartha-Sunday Magazine|August 27, 2023
మానస సరోవరం, కైలాస పర్వతాలను సందర్శించడం  అపురూపమైన అదృష్టం. హిందువులు పవిత్రంగా భావించే 'మానస సరోవరం, కైలాస పర్వత దర్శనం ఒకప్పుడు కల. మానస సరోవరం అంటే దేవతలు స్నానం చేసే(సరస్సు) అని పురాణాలు, స్మృతులు చెబుతున్నాయి.
- కొణిదెన రవికుమార్, సత్యవతి
పరమశివుడిని చూసిన తృప్తి

మానస సరోవరం, కైలాస పర్వతాలను సందర్శించడం  అపురూపమైన అదృష్టం. హిందువులు పవిత్రంగా భావించే 'మానస సరోవరం, కైలాస పర్వత దర్శనం ఒకప్పుడు కల. మానస సరోవరం అంటే దేవతలు స్నానం చేసే(సరస్సు) అని పురాణాలు, స్మృతులు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు మనసులో ఊహించి ఆవిష్కరించిన సరోవరం కనుక మానస సంవరం అని పురాణాలు చెబుతాయి.ఇది భారత్, నేపాల్, టిబెట్ ప్రజలకు పవిత్ర తీర్థం. హిందువులతో పాటు మానస సరోవరాన్ని బౌద్ధులు, జైనులు కూడా సందర్శిస్తారు. మే నెల నుంచి ఆగస్టు వరకు అక్కడ వేసవి కాలం.తర్వాత రుతుపవనాల కాలం అక్టోబర్ వరకు యాత్ర అనుకూలంగా ఉంటుంది.ఆ తర్వాత చలి మైనస్ 15 డిగ్రీల వరకు వెళుతుంది. ఎండాకాలం గరిష్టంగా 15 డిగ్రీలు ఉంటుంది.సరోవరం 300 అడుగుల లోతు, 88 మీటర్ల చుట్టుకొలత 320 చ.కి.మీటర్ల ఉపరితలంగా ఉంది. నీరు నీలి రంగులో ఉండి, సరోవరం మధ్యలో మరకత వర్ణంలో కనిపిస్తుంది. ఈ సరోవరం జలమే బ్రహ్మపుత్ర, సింధు, కర్ణాలీ, సట్లెజ్ నదులలో ప్రవహిస్తుంది.ఈ యాత్రతో ఈ జీవితానికి ఇది చాలు అన్న సంతృప్తి కలిగింది. మానస సరోవరం, కైలాస పర్వతాలను సందర్శించడం మాటల్లో చెప్పలేని ఆధ్యాత్మిక ఆనందం కలిగింది.కైలాసగిరిని చూస్తుంటే ఆ పరమేశ్వరుని ఈ చక్షువులతో చూసినంత ఆనందం కలిగింది. వృద్ధులకు కొంచెం కష్టతరమైన యాత్ర ఇది. అందుకే మేం నడి వయస్సులో చూడాలన్న బలమైన కాంక్షతో బయలుదేరాం.

この記事は Vaartha-Sunday Magazine の August 27, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Vaartha-Sunday Magazine の August 27, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

VAARTHA-SUNDAY MAGAZINEのその他の記事すべて表示
అరచేతిలో 'డిజిటల్ ట్విన్'
Vaartha-Sunday Magazine

అరచేతిలో 'డిజిటల్ ట్విన్'

అర్ధరాత్రి ఆ నగరం నడిబొడ్డున ఓ అగ్ని ప్రమాదం జరిగింది. పైరన్ సిబ్బంది బయల్దేరారు.

time-read
2 分  |
October 27, 2024
రాళ్ల నుంచి రాకెట్ వరకు.
Vaartha-Sunday Magazine

రాళ్ల నుంచి రాకెట్ వరకు.

అతని పేరు ఆనంద్. ఊరు చెన్నైలోని కేళంబాక్కం. రాకెట్లను చేయడంలో దిట్ట. నిరుపేద స్థితి రాళ్ళను నుంచి ఉన్నతస్థాయికి చేరుకున్న ఆనంద్..

time-read
2 分  |
October 27, 2024
నువ్వా.. నేనా!
Vaartha-Sunday Magazine

నువ్వా.. నేనా!

అమెరికాలో హోరాహోరీ

time-read
6 分  |
October 27, 2024
'సంఘీ భావం
Vaartha-Sunday Magazine

'సంఘీ భావం

మూసీ ప్రక్షాళన సమర్థనీయమే.. కానీ

time-read
2 分  |
October 27, 2024
సోషల్ మీడియాతో కొత్త భాషాపదాలు
Vaartha-Sunday Magazine

సోషల్ మీడియాతో కొత్త భాషాపదాలు

విస్తృత అంతర్జాల వాడకం, సామాజిక మాద్యమాల్లో సదా నెటిజన్లు నివసించడం అలవాటు లేదా దురలవాటుగా మారిన ప్రత్యేక డిజిటల్ యుగం కొనసాగుతున్న అకాలమిది.

time-read
2 分  |
October 27, 2024
తాజా వార్తలు
Vaartha-Sunday Magazine

తాజా వార్తలు

తక్కువ హోంవర్క్ ఉండాలి

time-read
1 min  |
October 27, 2024
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' డిసెంబరులో విడుదల!
Vaartha-Sunday Magazine

'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' డిసెంబరులో విడుదల!

బుల్లితెర హీరో ప్రదీప్ తన రెండో ప్రయత్నంగా మరో చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు

time-read
1 min  |
October 27, 2024
అనిల్ కుమార్ దర్శకత్వంలో అఖిల్?
Vaartha-Sunday Magazine

అనిల్ కుమార్ దర్శకత్వంలో అఖిల్?

యూవీ క్రియేషన్స్ లో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో అఖిల్ ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

time-read
1 min  |
October 27, 2024
మన ఆహారం శ్రేష్టమైనదేనా?
Vaartha-Sunday Magazine

మన ఆహారం శ్రేష్టమైనదేనా?

భారతీయ ఆహారం ప్రపంచంలోనే అతి పురాతనమైన, సాంస్కృతికంగా సమృద్ధిగా ఉన్న వంటకాలలో ఒకటి.భారతీయ వంటకాల వైవిధ్యం, ఆరోగ్యకరమైన పదార్థాల వినియోగం, సాంప్రదాయ పద్ధతులు భారతీయులను మాత్రమేకాక, ఇతర దేశాల ప్రజలను కూడా ఆకర్షిస్తాయి

time-read
1 min  |
October 06, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

బాల సాహిత్య

time-read
1 min  |
October 06, 2024