ప్రపంచంలోని అనేక దేశాలలో ఎన్నో చర్చిలు శిల్పకళసంపదతో విరాజిల్లుతు న్నాయి. అటు భక్తులను, ఇటు యూరప్ షేక్ అబ్దు పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
ఆంగ్లోశ్యాక్సన్ రాజు సెబర్డ్ ప్రారంభించాడు. ఈ నిర్మాణం క్రీ.శ.960 నిర్మించారు. క్రీ.శ.1065లో ఎడ్వర్డ్ అనే అతను దీనికి ఆధునిక హంగులతో నవీన రూపం ఇచ్చాడు.
చర్చి ప్రారంభమైన ఎనిమిది రోజులకే ఎడ్వర్డ్ మరణించగా ఈ చర్చిలోనే సమాధి చేశారు. 13వ శతాబ్దంలో హెన్రీ - 3 ఈ మందిరం ద్వారా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు.
గోతిక్ శిల్పశైలిలో దీన్ని పునర్నిర్మించారు. ఆ మీదట వందేళ్లకు రిచర్డ్ - 2 భవన నిర్మాణ నిపుణుడు హెన్రీయెకాల్ ఆధ్వర్యంలో కాంటెర్బరీ అనే మఠాన్ని నిర్మించాడు. అతడే లండన్ నగరాన్ని సైతం 1666లో పునర్నిర్మించాడు. ఆ తరువాత 1517లో కూడా జరిగిన పునర్నిర్మాణ కార్య క్రమంలో అనేక మార్పులు చేశారు.
18వ శతాబ్దంలో ఈ చర్చికి 225 అడుగుల ఎత్తులో రెండు టవర్స్ నిర్మించారు. మూడువేల మీటర్ల విస్తీర్ణంలో 85 అడుగులు వెడల్పుతో దీన్ని నిర్మాంచారు. బ్రిటన్ రాచరికపు కుటుంబాలవారు అధికారం చేపట్టేసమయంలో విధిగా ఈ చర్చికి వచ్చి ప్రార్థనలు జరుపుతారు. ఈ చర్చిలో కొన్ని వందల సంవత్స రాల క్రితం బైబిల్ ప్రతి ఉంది. రాచకుటింబు కులు ఇక్కడికి వచ్చిన సమయాలలోనే ఈ బైబిల్ను ప్రత్యేక ప్రార్థనాధికారుల ఆధ్వర్యంలో పఠిస్తారు. ఇక్కడికి పర్యాటకులు, భక్తులు రావడానికి మరో విశేషమైన కారణం ఉంది. ఇంగ్లండు రాచరికపు వ్యక్తులు, ప్రముఖ పరిపాల కులు కళాకారులు, కవులు, పండితులు ఇత్యాదివారి 400 సమాధులు ఇక్కడ ఉన్నాయి. వీటిని చూడటానికి సైతం అనేకులు వస్తుంటారు. సర్ విలియమ్ను 1066లో ఇక్కడనే సమాధి చేశారు.
లండన్కే ప్రధాన ఆకర్షణగా భావిస్తున్న వెస్ట్మినిస్ట్రీని ఒక ప్రార్థనా స్థలంగానే కాకుండా చారిత్రక నిర్మాణంగా కూడా దీన్ని పరిగణిస్తారు. యునెస్కో వారు దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు.
హోలీ సోఫియా కెండ్రల్ చర్చి ఐరోపాలో ఉక్రెయిన్ రాజధాని నగరం కివ్ హోలీ సోఫియా కెండ్రల్ చర్చి నెలకొని ఉంది. కివ్ యూరప్ లో అతిప్రాచీన నగరం. యూరప్ లో ఏడవ
అతిపెద్ద జనాభాగల ప్రాంతం. ఓల్బోన్ నది పశ్చిమతీరంలో ఉల్లిపాయ ఆకారం లో ఉండే అయిదు గోపురాలలో క్రీ.శ.
この記事は Vaartha-Sunday Magazine の September 10, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Vaartha-Sunday Magazine の September 10, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఖరీదైన ఉన్ని
ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు మీకు తెలుసా? దీన్ని 'గోల్డ్ ఆఫ్ ఆండీస్'గా పిలుస్తుంటారు.
నమ్మకం
సింగిల్ పేజీ కథ
దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?
దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు.
ఉత్తరద్వార దర్శనం
ఆలయ ధర్శనం
స్వయంకృతాపరాధం
స్వయంకృతాపరాధం అంటే అందరికీ తెలిసిందే! మనం చేసే ఓ తప్పు వల్ల మనకే ఆటంకాలు సమస్యలు తలెత్తడం.
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం
ప్యారడీ పాట
\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.
మీ ఆరోగ్యం కోసం..
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.