నమామి ప్రణవ గణేశ
Vaartha-Sunday Magazine|September 17, 2023
నమామి ప్రణవ గణేశ
డాక్టర్ దేవులపల్లి పద్మజ
నమామి ప్రణవ గణేశ

మన సంప్రదాయంలో ఏ పని తలపెట్టినా ముందుగా శ్రీ విఘ్నేశ్వరుని తలచి, సక్రమంగా కొలిచి ఆ పనిని ప్రారంభిస్తాం. మనం జరుపుకునే పండుగలలో 'వినాయక చవితి' అత్యంత ప్రధానమైనది. భాద్రపద శుద్ధ చవితినాడు విఘ్నేశ్వర జననం జరిగింది. వేదకాలం నుండి 'గణాధిపత్యం' వినాయకునికి ఇవ్వబడినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కూడా శ్రీ వినాయకుణ్ణి కొలిచినట్లు మనకు తెలుస్తోంది.గణానాంతా గణపతి హవా మహేకవిం కవీనా ముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నూతిభిస్సీద సాధనమ్  ఈ మంత్రంలో గణపతిని 'జ్యేష్టరాజః' అని తించటం జరిగింది. "ప్రథమంగా పూజలందుకుంటున్నవాడు" అని అర్థం. గణములకు అధిపతి 'గణపతి'. గణములనగా దేవతా గణములని అర్థం. సృష్టి అంతా కలిసి మొత్తం 33 కోట్ల దేవతాగణములచే నిర్వహింపబడుతూ వారి పాలనలో ఈ జగత్తు నడుస్తున్నదని వేదాలు తెలియచేస్తున్నాయి. ఒక్కొక్క దేవతా గణమునకు ఒక్కొక్క సంఖ్య వుంది. అవి ఏమిటంటే రుద్ర గణములు 11, గురు ఆదిత్యులు 12, వసువులు 8, అశ్వినులు 2. మొత్తంగా 33 దేవతా గణములు. ఈ అన్ని గణములకు అధిపతి, ప్రథముడు, ఏకైక దేవుడు శ్రీ గణపతి.

この記事は Vaartha-Sunday Magazine の September 17, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Vaartha-Sunday Magazine の September 17, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

VAARTHA-SUNDAY MAGAZINEのその他の記事すべて表示
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.

time-read
1 min  |
November 03, 2024
ఈ వారం కార్ట్యూన్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూన్స్

ఈ వారం కార్ట్యూన్స్

time-read
1 min  |
November 03, 2024
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
Vaartha-Sunday Magazine

కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'

ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.

time-read
3 分  |
November 03, 2024
ముగురు దొంగలు
Vaartha-Sunday Magazine

ముగురు దొంగలు

అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.

time-read
2 分  |
November 03, 2024
సాహితీశరథి దాశరథి
Vaartha-Sunday Magazine

సాహితీశరథి దాశరథి

సాహిత్యం

time-read
2 分  |
November 03, 2024
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
Vaartha-Sunday Magazine

చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్

చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.

time-read
1 min  |
November 03, 2024
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
Vaartha-Sunday Magazine

వెట్టిచాకిరీ నుంచి విముక్తి

ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.

time-read
2 分  |
November 03, 2024
నవభారత నిర్మాతలం
Vaartha-Sunday Magazine

నవభారత నిర్మాతలం

నవభారత నిర్మాతలం

time-read
1 min  |
November 03, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 03, 2024
అపరిమితమైన కోరికలు
Vaartha-Sunday Magazine

అపరిమితమైన కోరికలు

గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.

time-read
1 min  |
November 03, 2024