కార్తిక మాసంలో మనదేశంలో వనభోజనాలు చేస్తుంటారు.ఉసిరిచెట్టు నీడన భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిదని, సమస్త పాపాలు తొలగిపోతాయని 'కార్తీక పురాణం' చెబుతోంది. పలు దేశాలు కూడా వనభోజనాల సంస్కృతి మధ్యయుగం నాటికే వ్యాప్తిలో ఉండేది. ఇంగ్లిష్ వనభోజనాలకు 'పిక్నిక్' అనే పేరు ఉంది. క్ లేదా 'పిక్' అంటే 'ఏరటం' ‘నిక్' అంటే స్వల్ప పరిమాణం అని అర్థం. ఇది ఫ్రెంచ్ మాటలు. 'పిక్, 'నిక్' అనే ఈ రెండు మాటల కలయికతో 'పిక్నిక్' అనే మాట ఏర్పడింది.ఇంగ్లిష్ ఈ మాట పదహారో శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో సంపన్నులు తీరిక వేళల్లో బంధుమిత్రులతో కలసి ఊళ్లకు దగ్గర్లో ఉండే వనాలకు వెళ్లి, రోజంతా అక్కడే విందు వినోదాలతో కాలక్షేపం చేసేవారు. చాలాదేశాలు ఈ పిక్నిక్లను పాటిస్తున్నారు.వాటిని గమనిద్దాం.
'అర్జెంటీనాలో పిక్నిక్
అర్జెంటీనా ప్రజలు ఏటా క్రిస్మస్ సీజన్లో పిక్నిక్లు జరుపుకొంటారు. మంచు కురిసే ఈ కాలంలో ఆరుబయట వనభోజనాలు చేయడానికి అర్జెంటీనా ప్రజలు ఆసక్తి చూపుతారు. అర్జెంటీనాలో ఏటా డిసెంబరు 8 నుంచి క్రిస్మస్ సీజన్ మొదలవుతుంది. డిసెంబర్ 8న 'ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ డే' జరుపుకొంటారు. ఆ రోజున మేరీమాత పాపవిమోచన పొందిందని కేథలిక్ ల నమ్మకం. అర్జంటీనాలో డిసెంబర్ 8న ప్రభుత్వ సెలవు దినం. దేశంలో పిక్నిక్ల సందడి కూడా అప్పటి నుంచే మొదలువుతుంది. కొందరు వనాల్లోను, తీరప్రాంతాల్లో ఉండేవారు సముద్ర తీరంలోను ఆరుబయట విందు వినోదాలతో పిక్నిక్లు చేసుకొంటారు.ఆరుబయట మంటలు వేసి, కోడి, టర్కీ, మేక, పంది వంటి వాటి మాంసాలను కాల్చుకుని, వాటితో విందు చేసుకుంటారు.
ఫిన్లాండ్లో పిక్నిక్
この記事は Vaartha-Sunday Magazine の December 03, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Vaartha-Sunday Magazine の December 03, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
రంగులు వేయండి
రంగులు వేయండి
పక్షి తంత్రం
కథ
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ కెనియన్ గండికొట
గండికోట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నానది ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన దుర్గం.
వివిధ సాహితీమూర్తులతో 'విహారి' అక్షర సాన్నిహిత్యం
ప్రముఖ కథకుడు, నవలా రచయిత 'విహారి' తన ఆరు దశాబ్దాల సాహిత్య ప్రస్థానంలో అనేక సాహితీమూర్తులతో అక్షర సాన్నిహిత్యం నెరపారు.
వెంకటరమణ 'కళాప్రపంచం'
రచయిత తన తల్లిదండ్రులైన స్వర్గీయ లంక సత్యనారాయణ, సార్వతమ్మలకు ఈ పుస్తకాన్ని అంకిత చేసారు. లలితకళా వాచకం అంటూ వాడ్రేవు చినవీరభద్రుడు, ఇది విశ్వకళా ప్రపంచం అంటూ ఈమని శివనాగిరెడ్డి, కళాసాగర్ యల్లపు, లాంటి పెద్దలు ఈ పుస్తకానికి విలువైన ముందుమాటలు రాసారు
చలనచిత్రవికాసం-డా||దేశిరాజు
50 ఏళ్ల తెలుగు చిత్రపరిశ్రమ గురించి, పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్న డా॥దేశిరాజు లక్ష్మీనరసింహారావు 'తెలుగు చలనచిత్ర వికాసం 1940-1990' పేరిట, థీసిస్ ను గ్రంథరూపాన ప్రచురింపచేయడం అభినందనీయం.
ఆ మ ని
ఆ మ ని
ప్రేమ
ప్రేమ
చల్లగాలి!
చల్లగాలి!
వైఫై పాస్వర్డ్
ఇంటికి అతిథులు వచ్చారు. వైఫై పాస్వర్డ్ ఏంటని అడిగారు.