సు'గంధా'న్ని హరిస్తున్న విష 'పుష్ప'లు
Vaartha-Sunday Magazine|December 17, 2023
ఎర్రచందనం వృక్షానికి 'టెరో కార్పస్ సాంటలైనస్' అనే శాస్త్రాయ నామం ఉంది.
రుద్రరాజు శ్రీనివాసరాజు
సు'గంధా'న్ని హరిస్తున్న విష 'పుష్ప'లు

ఎర్రచందనం వృక్షానికి 'టెరో కార్పస్ సాంటలైనస్' అనే శాస్త్రాయ నామం ఉంది. టెరో అంటే గ్రీకు భాషలో కర్ర అని అర్థం. దీనినే రక్తచందనం, శాంటాలం, ఎర్రబంగారం అని కూడా పిలుస్తారు. బంగారం కంటే విలువైనది  కనుక దీనిని ఎర్రబంగారం అని పిలుస్తారు.

ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఈ ఎర్రచందనం చెట్లు తూర్పు కనుమలు విస్తరించి  దక్షిణ ప్రాంతంలో ఏపీలోని రాయలసీమ జిల్లాలో విస్తరించాయి. శేషాచలం పరిసరాలలో ఓవైపు  తిరుమలేశుని దివ్యక్షేత్రం మరోవైపు పచ్చనివనంతో అలరారుతున్న ఆహ్లాదకర వాతావరణం.అందులోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వృక్షాలు కొలువై ఉన్న ప్రాంతం. తిరుమల గిరులుగా పేరొందిన ఈ శేషాచలవనంలో ఎర్రచందనమే కాదు జీవ వైవిధ్యంలో కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. నల్లమల, ఎర్రమల, లంకమల ఇలా కర్నూలు నుండి నెల్లూరు వరకు విస్తరించి ఉన్న ఈ పర్వతశ్రేణి మొత్తంలో 16 లక్షల హెక్టార్ల మేర అటవీ ప్రాంతం ఉంది. ఈ మొతం అడవిలో ఉమ్మడి వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని శేషాచలం, వెలిగొండ, లంకమల, పాలకొండ ప్రాంతంలోని 5.30 లక్షల హెక్టార్లలో అనేక ఎర్రచందనం వృక్షాలున్నాయి. సుమారు 5,300 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎర్రచందనం చెట్లు ఉన్నట్లు అటవీశాఖ లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా ఉమ్మడి వైఎస్సార్ జల్లాలో 3,063 చదరపు కిలోమీటర్లలో, నెల్లూరు జిల్లాలో 671,17, చిత్తూరు జిల్లాలో 1,090, ప్రకాశం జిల్లాలో 263, కర్నూలు జిల్లాలో 212 చదరపు కిలోమీటర్ల విస్తార్ణంలో ఉన్నాయి. శేషాచలం అటవీ ప్రాంతం మొత్తంలో 178 కుటుంబాలకు చెందిన 1700 రకాల వృక్షజాతులలో ఉండగా అందులో అత్యంత అరుదైన వృక్షం ఎర్రచందనం. ప్రపంచంలోనే మరెక్కడా కానరాని ఈ అమూల్యమైన ఎర్రచందనం రాయలసీమ కు ఓ తలమానికంగా చెప్పవచ్చు. అత్యంత విలువైన ఈ సంపద ఇక్కడ నెలకొని ఉండటం తిరుమలేశుడి వరంగా భావిస్తారు. ఆయన ఈ ప్రాంతంలో కొలువై ఉండబట్టే ఈ ప్రాంతానికి ఇంత విలువైన సంపద నెలకొందని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ఈ భూమండలంలో మరెక్కడా పెరగని అత్యంత విలువైన సంపదగా భావించే ఈ ఎర్రచందనం కేవలం రాయలసీమకే పరిమితమయ్యింది.

ఇక ఎందుకు పెరుగుతాయి?

この記事は Vaartha-Sunday Magazine の December 17, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Vaartha-Sunday Magazine の December 17, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

VAARTHA-SUNDAY MAGAZINEのその他の記事すべて表示
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

పశ్చిమ బెంగాల్లోని కాల్నా నగరంలో ఉందీ దేవాలయం.

time-read
1 min  |
January 19, 2025
స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం
Vaartha-Sunday Magazine

స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం

మ హా పాశుపత బంధ ఆలయాలు లేదా 'త్రిలింగ క్షేత్రాలలో మొదటిది కొలకలూరులో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం

time-read
3 分  |
January 19, 2025
రాజ భోగాల రైలు
Vaartha-Sunday Magazine

రాజ భోగాల రైలు

భా రతదేశంలోని తొలి విలాసవంతమైన రైలుగా ఖ్యాతినార్జించిన ట్రైన్ ప్యాలెస్ ఆన్ వీల్స్. చక్రాలపై పరుగులు తీసే రాజసౌధంలో ప్రయాణం స్వర్గ సౌఖ్యాలు చవిచూచిన అనుభూతి కలగక మానదు.

time-read
3 分  |
January 19, 2025
గుప్త దానం
Vaartha-Sunday Magazine

గుప్త దానం

ఓ ఊళ్ళో ఒకరున్నారు. ఆయన చాలా మంచివారు. ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఇస్తుండేవారు. ఆయనను అందరూ దాతగా చెప్పుకునేవారు.

time-read
2 分  |
January 19, 2025
వారఫలం
Vaartha-Sunday Magazine

వారఫలం

వారఫలం

time-read
2 分  |
January 19, 2025
ఈ వారం కార్ట్యు న్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యు న్స్

ఈ వారం కార్ట్యు న్స్

time-read
1 min  |
January 19, 2025
దక్షిణ నైరుతి వీధి పోటు అంటే?
Vaartha-Sunday Magazine

దక్షిణ నైరుతి వీధి పోటు అంటే?

నైరుతి వీధి పోట్ల గురించి చెప్పుకునే ముందు నైరుతి భాగం ప్రాముఖ్యత ఏమిటో చెప్పుకోవాలి.

time-read
2 分  |
January 19, 2025
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

ఊగాడు

time-read
1 min  |
January 19, 2025
సూపర్ చిప్స్
Vaartha-Sunday Magazine

సూపర్ చిప్స్

సూపర్ చిప్స్

time-read
2 分  |
January 19, 2025
విజయానికి సోపానాలు
Vaartha-Sunday Magazine

విజయానికి సోపానాలు

విజయానికి సోపానాలు

time-read
1 min  |
January 19, 2025