పరీక్షా' కాలం'!
Vaartha-Sunday Magazine|January 21, 2024
పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు విద్యార్థులు, తల్లిదండ్రు లు, ఉపాధ్యాయులు ఎంతో కృషి చేయటం జరుగుతుంది.
పరీక్షా' కాలం'!

విద్యార్థుల బంగారు భవితకు పదో తర గతి పునాది. ఇక్కడ ఉత్తమ మార్కులతో ప్రతిభ చాటితే ఉన్నత చదువులకు బాటలు వేసుకోవచ్చు. కాబట్టి పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు విద్యార్థులు, తల్లిదండ్రు లు, ఉపాధ్యాయులు ఎంతో కృషి చేయటం జరుగుతుంది. రాబోయే నెలల్లో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పరీక్షలు ఈ సంవత్సరం కాస్త ముందుగానే జరగనున్నాయి. ఇప్పటికే పరీక్షల హడావుడి మొదలయ్యింది.

ప్రీ ఫైనల్, ఫైనల్ ఎగ్జామ్స్ అంటూ విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి,  ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి ఒకటి నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా  మార్చి 31 లోపు పరీక్షలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది. సీబీఎస్ఈ, ఇతర రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు పరిశీలించిన తర్వాత ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయటం జరిగింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు 6.23 లక్షలు, ఇంటర్మీడియట్ మొదటి ఏడాది 5,29,457, రెండో సంవత్సరం పరీక్షలకు 4,76,198 మంది హాజరు కానున్నారు. ఫిబ్రవరి నెలలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా తెలంగాణలో ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు (జనరల్/వొకేషనల్ కోర్సులు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు 2024 ఫిబ్రవరి మార్చి 15 నుంచి మార్చి 13వ తేదీవరకు, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు జరుగుతాయని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు స్పష్టం చేసింది.

అకడమిక్ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు...

この記事は Vaartha-Sunday Magazine の January 21, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Vaartha-Sunday Magazine の January 21, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

VAARTHA-SUNDAY MAGAZINEのその他の記事すべて表示
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
December 15, 2024
ఈ వారం కా ర్ట్యూ న్స్'
Vaartha-Sunday Magazine

ఈ వారం కా ర్ట్యూ న్స్'

ఈ వారం కా ర్ట్యూ న్స్'

time-read
1 min  |
December 15, 2024
ఖరీదైన ఉన్ని
Vaartha-Sunday Magazine

ఖరీదైన ఉన్ని

ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు మీకు తెలుసా? దీన్ని 'గోల్డ్ ఆఫ్ ఆండీస్'గా పిలుస్తుంటారు.

time-read
1 min  |
December 15, 2024
నమ్మకం
Vaartha-Sunday Magazine

నమ్మకం

సింగిల్ పేజీ కథ

time-read
2 分  |
December 15, 2024
దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?
Vaartha-Sunday Magazine

దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?

దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు.

time-read
2 分  |
December 15, 2024
ఉత్తరద్వార దర్శనం
Vaartha-Sunday Magazine

ఉత్తరద్వార దర్శనం

ఆలయ ధర్శనం

time-read
3 分  |
December 15, 2024
స్వయంకృతాపరాధం
Vaartha-Sunday Magazine

స్వయంకృతాపరాధం

స్వయంకృతాపరాధం అంటే అందరికీ తెలిసిందే! మనం చేసే ఓ తప్పు వల్ల మనకే ఆటంకాలు సమస్యలు తలెత్తడం.

time-read
2 分  |
December 15, 2024
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
Vaartha-Sunday Magazine

ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం

తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం

time-read
2 分  |
December 15, 2024
ప్యారడీ పాట
Vaartha-Sunday Magazine

ప్యారడీ పాట

\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.

time-read
1 min  |
December 15, 2024
మీ ఆరోగ్యం కోసం..
Vaartha-Sunday Magazine

మీ ఆరోగ్యం కోసం..

ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.

time-read
2 分  |
December 15, 2024