నాదస్వరానికి చిరునామా
Vaartha-Sunday Magazine|June 02, 2024
నేను పలు చోట్ల కొన్ని నాదస్వరాలను వాయించాను. కానీ ఏ నాదస్వరమూ శుద్ధ మధ్యమం" రాగానికి సరిపోయేది Q . అయితే నరసింగపేట్టర్లో ఆ నాదస్వరం "3 తయారుచేసే వారున్నారు. తమిళనాడులోని తిరువావుడుదురై నుంచి అర కిలోమీటరు దూరంలో నరసింగపేట్టయ్ ఉంది. చెన్నై నుంచి 275 కిలోమీటర్ల దూరంలో ఉందీ నరసింగపేట్టయ్.
యామిజాల జగదీశ్
నాదస్వరానికి చిరునామా

ఈ ఊళ్లో నాదస్వరాల తయారీలో ఎన్.జి.ఎన్. రంగనాథ ఆచారికో ప్రత్యేక స్థానముంది. ఆయన ఆరు రంధ్రాల నాదస్వరాన్ని ఇచ్చారు.ఈ నాద స్వరంతో నేననుకున్న రాగాన్ని అద్భుతంగా వాయించగలిగాను. ఈ నాదస్వర తయారీదారు రంగనాథుడి ప్రావీణ్యాన్ని గుర్తించమని తమిళనాడు.ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను” అని మెచ్చుకున్న నాదస్వరం విద్వాంసుడి పేరు టి.ఎన్. రాజరత్నం పిళ్లయ్.రాజరత్నం పిళ్లయ్ సూచన మేరకు తయారు చేసిన ఆ నాదస్వరం పేరు పారి నాదస్వరం!

రాజరత్నం పిళ్లయ్ స్వయంగా రాసిచ్చిన ప్రశంసా లేఖను రంగనాథన్ ఆచారి ఫ్రేమ్ కట్టి ఇంట్లో భద్రంగా దాచారు. ఈ లేఖ ఎంతో విలువైనదని రంగనాథ ఆచారి కుటుంబం చెప్పుకుంటుంది.

この記事は Vaartha-Sunday Magazine の June 02, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Vaartha-Sunday Magazine の June 02, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

VAARTHA-SUNDAY MAGAZINEのその他の記事すべて表示
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
November 17, 2024
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

time-read
1 min  |
November 17, 2024
మహాక్షేత్రం 'కుబతూర్'
Vaartha-Sunday Magazine

మహాక్షేత్రం 'కుబతూర్'

ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.

time-read
3 分  |
November 17, 2024
ఇంటి నిర్మాణ విషయంలో..
Vaartha-Sunday Magazine

ఇంటి నిర్మాణ విషయంలో..

వాస్తువార్త

time-read
2 分  |
November 17, 2024
నాయకుడి అర్హతలు
Vaartha-Sunday Magazine

నాయకుడి అర్హతలు

నాయకుడి అర్హతలు

time-read
2 分  |
November 17, 2024
తెలుగు భాషా వికాసం
Vaartha-Sunday Magazine

తెలుగు భాషా వికాసం

అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష

time-read
2 分  |
November 17, 2024
యూ ట్యూబ్ సభ్యత్వం
Vaartha-Sunday Magazine

యూ ట్యూబ్ సభ్యత్వం

యూ ట్యూబ్ సభ్యత్వం

time-read
1 min  |
November 17, 2024
నవ్వుల్...రువ్వుల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వుల్...

దివాలా లంచ్ హోం

time-read
1 min  |
November 17, 2024
పసిడి ప్రాధాన్యత
Vaartha-Sunday Magazine

పసిడి ప్రాధాన్యత

భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

time-read
4 分  |
November 17, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 17, 2024