పర్యావరణం అంటే అర్థం భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి. పర్యావరణం మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత ఆవశ్యకం. మనుగడకు అవసరమైన బాహ్యపరిస్థితుల (భూమి, గాలి, నీరు, ఆహారం, వెలుతురు, వేడి, చలి) లభ్యతనే పర్యావరణం అంటారు. ప్రకృతిలో సహజంగా ఏర్పడే చర్యల వల్ల జరిగే కాలుష్యాలను సహజ కాలుష్యాలు అంటారు.మానవుడు సాధించిన ప్రగతి వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దీన్ని కృత్రిమ కాలుష్యం అంటారు. ప్రాణికోటి మనుగడ క్షేమంగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలి. మానవ తప్పిదాల వల్ల ఇప్పటికే ఓజోన్పర ఛిద్రమై ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. వాతావరణ మార్పు లపై పరిశోధనలు చేస్తున్న మూడు ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటైన స్టాకోర్ రెజిలియన్స్ సెంటర్ (ఎస్ఆర్సి) అందిం చిన సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ప్రకృతి వనరులు విచ్చలవిడి వినియోగతీరును బట్టి, భూతాపాన్ని బట్టి భూగోళం ఆరోగ్యాన్ని అంశాల ప్రాతిపదికగా అంచనా వేశారు. వీటిలో వ్యవసాయం, ఆహారం వ్యవస్థ, నీటి వినియోగం, జీవావరణ సమగ్రత, భూమి వినియోగ మార్పిడి, నత్రజని, ఫాస్పరస్ వంటి రసాయనాలు వాడకం ఇత్యాదివి ఉన్నాయి. కాలుష్యాన్ని పెంచిపోషించడంలో 2022 నాటికే ప్రపంచ మానవాళి హద్దులు దాటేసింది. నేడు పర్యావరణం సమత్యుత కోల్పోయింది. పులి మీద పుట్రలా ఇటీవల జరుగుతున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో ఉపయోగిస్తున్న ఆయుధాల వల్ల పంచభూతాలు కలుషితమౌ తున్నాయి. రణం వల్ల పర్యావరణం కలుషితమై ప్రాణికోటి మరణానికి కారణమౌతుంది. భూగోళం వేడెక్కుతుంది. గత 13నెలల్లో ప్రపంచంలోని అన్ని దేశాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది సునాయాసంగా అర్థమౌతుంది. విలువైన పర్యావరణానికి మానవులు చేస్తున్నత హాని ఈ సృష్టిలో ఏ జీవి చేయడం లేదంటే అతిశయోక్తి కాదు.
మానవ నిర్మిత పర్యా వరణం
この記事は Vaartha-Sunday Magazine の September 22, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Vaartha-Sunday Magazine の September 22, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
తెలుగుదారులు
తెలుగుదారులు
సలాం.. సైనికా..
సలాం.. సైనికా..
యశస్విని కావాలి
యశస్విని కావాలి
'మహా'కుంబ్' లో జనగంగ
పౌరాణిక ప్రాముఖ్యత గల కుంభం సముద్ర మథనానంతరం లభించిన అమృత భాండం ప్రధానంగా జరిగిన విషయం.
ఆర్థిక మహర్షి మన్మోహన్
దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.
'సంఘ్' భావం
చర్చకు అవకాశం లేని చట్టసభల సమావేశాలు
పుష్ప విలాసం!
హిమాలయాల్లోని సుందర ప్రకృతి దృశ్యాల మధ్య ఉండే కొన్ని పుష్పాలు మనల్ని పలకరిస్తుంటాయి.
తాజా వార్తలు
బిపి అదుపులో ఉండాలంటే..
త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా
త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన బన్నీసినిమాకి జరుగుతున్న సన్నా హాలు హీరోయిన్గా తెరపైకి మీనాక్షి చౌదరి పేరు రీసెంటుగా లక్కీ భాస్కర్తో హిట్ కొట్టిన బ్యూటీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.
తారాతీరం
'భూత్ బంగ్లా'లో టబు