జ్ఞానోదయం
Vaartha-Sunday Magazine|November 24, 2024
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
యామిజాల జగదీశ్
జ్ఞానోదయం

అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.

ఎక్కడికి వెళ్లాలన్నా ఆయన ఆ కారులోనే వెళ్లొస్తుంటారు. ఆయన కాళ్లు నేల మీద పడేవి కాదు. ఆయన నడవటం అనేది బహు .

అటువంటి మనిషి ఓ రోజు ఉన్నట్టుండి మరణించారు. ఆ తర్వాత ఆయన గురించి పొరుగూరిలో ఉన్న ఇద్దరు మాట్లాడుకున్నారు. వారిలో ఒక "ఆ పెద్దాయన ఉన్నారే..

ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు" అని.

అప్పుడు మరొకడు “ఎందులో వెళ్లారు? ఆయన కారులోనే కదా!" అని అడిగారు.

ఆ మాటకు మొదటి వ్యక్తికి నవ్వొచ్చింది. ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతున్నప్పడు దేనిని తీసుకుపోగలరు? అన్నింటినీ విడిచిపెట్టిపోవలసిందే.

అందుకే ప్రకృతి అన్నింటినీ ఒకేలాగా ఈ లోకానికి పంపుతుంటుంది. అలాగే ఈ లోకాన్ని విడిచేటప్పుడు కూడా ఏదీ తీసుకోనివ్వదు.

ఈ విషయంలో పెద్దా చిన్నా అనే తేడా లేదు. అందరూ ఒక్కటే, సమానమే.

కానీ తేడాలన్నీ మనిషి కల్పించుకున్నదే. నేను పెద్దా నువ్వు పెద్దా... ఇలా ఏవేవో అనుకుంటాం. కానీ జ్ఞానమొచ్చి వాస్తవాలు తెలిసిన తర్వాత ఇటువంటి తేడాలన్నీ తెరమరుగవుతాయి.

この記事は Vaartha-Sunday Magazine の November 24, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Vaartha-Sunday Magazine の November 24, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

VAARTHA-SUNDAY MAGAZINEのその他の記事すべて表示
జ్ఞానోదయం
Vaartha-Sunday Magazine

జ్ఞానోదయం

అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.

time-read
2 分  |
November 24, 2024
వివేకానంద కవితా వైభవం
Vaartha-Sunday Magazine

వివేకానంద కవితా వైభవం

1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.

time-read
2 分  |
November 24, 2024
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
Vaartha-Sunday Magazine

ఇల్లు పునర్నిర్మించినప్పుడు..

వాస్తువార్త

time-read
1 min  |
November 24, 2024
సమయస్పూర్తి
Vaartha-Sunday Magazine

సమయస్పూర్తి

అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.

time-read
1 min  |
November 24, 2024
నవ్వు...రువ్వు...
Vaartha-Sunday Magazine

నవ్వు...రువ్వు...

నవ్వు...రువ్వు...

time-read
1 min  |
November 24, 2024
చరవాణి
Vaartha-Sunday Magazine

చరవాణి

హాస్య కవిత

time-read
1 min  |
November 24, 2024
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.

time-read
1 min  |
November 24, 2024
ఈ వారం కార్ట్యున్స్'
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యున్స్'

ఈ వారం కార్ట్యున్స్'

time-read
1 min  |
November 24, 2024
రంగు రంగుల బీచ్లు
Vaartha-Sunday Magazine

రంగు రంగుల బీచ్లు

బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..

time-read
1 min  |
November 24, 2024
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
Vaartha-Sunday Magazine

కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..

చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.

time-read
3 分  |
November 24, 2024