ఉమాదేవి
నేను 1997లో పూజ్య బాపూజీగారి నుండి సారస్వత్య మంత్ర దీక్ష తీసు కున్నాను. అప్పటి నుండి పోస్టు ద్వారా ఋషి ప్రసాద్ ను తెప్పించుకుని చదివేదాన్ని. నా వివాహం నిశ్చయం కావడంతో నేను ఋషి ప్రసాద్ ను పోస్టు ద్వారా అత్తారింటికి పంపిం చడం మొదలుపెట్టాను. వివాహం తరువాత భార్యాభర్తలిద్దరం గురు మంత్ర దీక్ష తీసుకున్నాము.
టేకరామ్ జీ
అత్తారింటిలో నేను ఋషి ప్రసాద్‌కు చెందిన కొన్ని సంచికలను తెప్పించుకుని మా చుట్టుప్రక్కల వారికి మరియు బంధువులకు చేర్చే సేవను ఆరంభించాను. తర్వాత నేను స్వయంగా రసీదు బుక్కును నింపసాగాను.
నాకు వివరించి చెప్పడం వచ్చేది కాదు. నేను బాపూజీగారిని ప్రార్థించేదానిని : “గురుదేవా ! నేను మన జ్ఞానాన్ని ఇంటింటికీ చేర్చాలనుకుంటున్నాను అయితే నాలో ఆ యోగ్యత లేదు. నేను కేవలం నా శరీరాన్ని తీసుకువెళ్ళగలను కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి అది మీకు తెలియాలి స్వామీ !'
పూజ్య బాపూజీగారు ప్రార్థన విన్నారు, నాకు బలం లభించింది. నేను సేవ కొరకు రోజూ ఒంటరిగా వేరు వేరు కాలనీలకు వెళ్ళి సభ్యులను చేసి వచ్చేదాన్ని. నా భర్తకు అది తెలియడంతో ఎంతో సంతోషం కలిగింది అతడు కూడా నాతోపాటు సేవకు రాసాగాడు. ఇక గురుకృప ఎలా కురిసిందంటే మేము ఎక్కడికి వెళ్ళినా అనుకున్నదాని కంటే ఎక్కువమంది సభ్యులుగా చేరేవారు.
この記事は Rishi Prasad Telugu の September 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Rishi Prasad Telugu の September 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ఏదో తయారుచెయ్యాల్సి ఉండద ఎక్కడికో వెళ్ళాల్సి ఉండదు, కేవలం ఎక్కడ ఉన్నామో అక్కడే కొద్దిగా...ॐ - పూజ్య బాపూజీ
ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మీరు మీ అదృష్టానికి విధాతలని. ఎవరో ఆకాశంలో పాతాళంలో కూర్చుని మిమ్మల్ని ఆడించేవారు పుట్టలేదు
ఆదర్శ కుటుంబం...ఋషి ప్రసాద్ సేవయే నా కుటుంబానికి జీవనం
నేను 1997లో పూజ్య బాపూజీగారి నుండి సారస్వత్య మంత్ర దీక్ష తీసు కున్నాను.
సాంగత్య ప్రభావం
సాంగత్యం యొక్క శక్తి గొప్పది. చెడు సహవాసం మరియు సత్సంగం మనిషి జీవితాన్ని మార్చేస్తాయి.
సాధ్వి రేఖా బెహన్ ద్వారా చెప్పబడిన పూజ్య బాపూజీగారి జ్ఞాపకాలు
పూజ్య బాపూజీ జీవిత సంఘటనలు
ఆయువు-ఆరోగ్యం, యశస్సును పెంచే మరియు పితరులకు సద్గతిని కలిగించే వ్రతం
ఏకాదశి మహాత్యం
నిజమైన సంత్ స్వయంగా కష్టాలను ఓర్చుకుని కూడా సత్యాన్ని రక్షిస్తాడు
ప్రేరణాదాయక సంఘటనలు
జబల్పూర్ ఆశ్రమానికి వేంచేసిన ఆచార్య కౌశిక్ ఇలా అన్నారు : త్వరలోనే నిజం ఎదుటకు వస్తుంది, బాపూజీ మన మధ్యన ఉంటారు
ముఖాముఖి
ఓంకార-ఉచ్చారణ యొక్క అద్భుతమైన పరిణామం !
ఒక ఏ.సి.పి. యొక్క స్వ అనుభవం
ఇదంతా మనిషికి ఎందుకు అర్థం కాదు ? - సంత్ తుకారామ్
సంత్-వచనామృతం
విద్యార్థి సంస్కారాలు
జయంతి ప్రత్యేకం మహాత్మా గాంధీ జయంతి అక్టోబరు 2 :