![తల్లి అయ్యాకే మొదలైంది కొత్త జీవితం తల్లి అయ్యాకే మొదలైంది కొత్త జీవితం](https://cdn.magzter.com/1338806029/1655118324/articles/vdRAvwFq-1656723789067/1656724344292.jpg)
మాతృత్వం తర్వాత కూడా ఎంచుకున్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్న మహిళలు ఎంతోమందికి స్ఫూర్తి దాతలవుతున్నారు. మేము ఎవ్వరికీ ఏమాత్రం తీసిపోము అని నిరూపిస్తున్న మహిళల గాథలు ఇవిగో...
తల్లి అయ్యాక కెరీర్ సమాప్తం అయి పోయిందని మహిళలు ఎన్నడూ అనుకో కూడదు.పిల్లలు పుట్టాక కూడా వీలుని బట్టి ప్రొఫెషన్ రాణిస్తూ సొంతంగా గుర్తింపుని సాధించుకోవచ్చు.
సాధారణంగా ఒక మహిళ జీవితం ఇంట్లో అజ్ఞాకారి, సంస్కార వంతురాలైన ముద్దుల కూతురిగా మొదలవుతుంది. ఆమె భుజాల మీద ఒకవైపు కుటుంబ పరువుని నిలబెట్టే బాధ్యత, మరోవైపు కుటుంబీకుల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన కర్తవ్యం కూడా ఉంటాయి. తల్లిదండ్రులు చెప్పింది వినటం, అనుచితమైనవి చేయకుండటం ఆమెకు గైడ్లైన్స్ ఉంటాయి.
కొన్ని ఇళ్లలో ఈ అమ్మాయిలు ఎదిగేలా ఏర్పాట్లు చేస్తే మరికొన్ని ఇళ్లలో అలా ఉండదు.అవకాశం ఇచ్చిన చోట మాత్రం ఆమె కెరీర్లో ఉన్నత శిఖరాలను అందుకుంటుంది. పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్తుంది. అక్కడ పూర్తి భిన్నమైన వాతావరణం ఉంటుంది. కొత్త విధానాలు, కొత్త వ్యక్తులు, కొత్త ఆకాంక్షల మధ్య తన అస్తిత్వాన్ని కూడా మరిచిపోతుంది. భర్తది ఉదార స్వభావమైతే భార్యకు ఎదగటానికి అవకాశాలు కల్పిస్తాడు.
సాధారణంగా మహిళకు మొదటి ప్రాధాన్యత ఎప్పుడైనా తన కుటుంబ పరివారం, ముఖ్యంగా తల్లి అయ్యాక ఆమె జీవితమంతా పిల్ల చుట్టూనే తిరుగుతుంటుంది.
కూతురు, భార్యగా మొదలయ్యే ప్రయాణం తల్లి అయ్యాక ఆగిపోతుంది. తనకంటూ ఒక గుర్తింపు సాధించుకునే తపన లోలోపలే అణిగి ఉంటుంది. కొన్నిసార్లు సమాజం ముందుకు వెళ్లనివ్వదు. ఇంకొన్నిసార్లు తనలోనే తగినంత ధైర్యం ఉండదు.
సొంత గుర్తింపు
తల్లి అయ్యామంటే ఇక కెరీర్ ఆగిపోయినట్లే అనే భావన మహిళలు ముందుగా వదిలేయాలి. మాతృత్వం తర్వాత కూడా వెసులుబాటుని బట్టి పని కొనసాగించి, గుర్తింపుని సాధించుకోవచ్చు.
నేడు ఇలాంటి ఎందరో మహిళలు మాతృత్వం పొందాక కూడా కొత్త తరహాలో కుటుంబ బాధ్యతలతో పాటు సొంత గుర్తింపుని కూడా సాధించుకుంటున్నారు. వారిలోని పట్టుదలను చూసి అత్తారింట్లో కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు.
この記事は Grihshobha - Telugu の May 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の May 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pulM9eHQ71739808672158/1739809162791.jpg)
ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు
చిన్న వయసులో ఉన్నప్పటికీ, వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలచిన ఈ అమ్మాయిల తెలుసుకుందాం.
![అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా? అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/Ii0rrRdHq1739636600522/1739637002123.jpg)
అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?
ఈఎమ్ఐ రూపంలో రుణ భారాన్ని తగ్గించుకోవ డానికి ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.
![క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్... క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/3pVFhOKbK1739634960348/1739636533008.jpg)
క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...
క్రాప్ టాప్ స్టయిల్తో మీరు మరింత స్టయిలిష్, కూల్గా కనిపిస్తారు.
![అసలు దోషి ఎవరు? అసలు దోషి ఎవరు?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/t8lGYUcZ81739634538318/1739634711011.jpg)
అసలు దోషి ఎవరు?
కుటుంబ కలహాల కారణంగా భార్య ఆత్మ హత్య చేసుకుంటే భర్తలను జైలులో బంధించడం ఆనవాయితీగా మారింది.
![విహంగ వీక్షణం విహంగ వీక్షణం](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/XsZMGWV241739633826438/1739634542363.jpg)
విహంగ వీక్షణం
విలాసవంతమైన జీవితం - ఆత్మహత్యలకు కారణం
![పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pDROODSkA1739634710861/1739634955235.jpg)
పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు
పెంపుడు జంతువులు వాటి యజమానులకు చాలా భద్రతను ఇస్తాయి
![వేడి వేడి బజ్జీలు బోండాలు వేడి వేడి బజ్జీలు బోండాలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/YNtyZhQWW1739283971174/1739284097979.jpg)
వేడి వేడి బజ్జీలు బోండాలు
వేడి వేడి బజ్జీలు బోండాలు
![కరకరలాడే కుకీలు కరకరలాడే కుకీలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/zRZX4rX1U1739281906256/1739283819806.jpg)
కరకరలాడే కుకీలు
కరకరలాడే కుకీలు
![మహిళా సాధికారిత ఎందుకంటే... మహిళా సాధికారిత ఎందుకంటే...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/7XLwja7eI1739279807134/1739281904393.jpg)
మహిళా సాధికారిత ఎందుకంటే...
సమాజంలో మహిళల పాత్ర మారుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆర్థికంగా బలంగా ఉండటం ఎందుకు అవసరం?
![ఎవరి ఇష్టం వారిది ఎవరి ఇష్టం వారిది](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/WnVl85WaJ1739276598522/1739277018825.jpg)
ఎవరి ఇష్టం వారిది
అమెరికా కొత్త అధ్యక్షుడు సౌత్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిపై విషం చిమ్మి ఎన్నికల్లో గెలిచినా... లాటిన్లు కనుమరుగు అవుతారని అనుకుంటే అది తప్పే.