వానాకాలం చర్మాన్ని వేధించే సమస్యలకు పరిష్కారాలు
Grihshobha - Telugu|June 2022
మాన్సూన్లో వర్షం కారణంగా వాతావరణం ఆహ్లాద కరంగా ఉంటుంది. కానీ ఈ సీజన్లో స్కిన్ ఎలర్జీల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగు తుంది.వీటిని నివారించేందుకు నిపుణులు ఈ కింది సలహాలు సూచిస్తారు...
- పారుల్ భట్నాగర్
వానాకాలం చర్మాన్ని వేధించే సమస్యలకు పరిష్కారాలు

మాన్సూన్లో వర్షం కారణంగా వాతావరణం ఆహ్లాద కరంగా ఉంటుంది. కానీ ఈ సీజన్లో స్కిన్ ఎలర్జీల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగు తుంది.వీటిని నివారించేందుకు నిపుణులు ఈ కింది సలహాలు సూచిస్తారు...

రుతు పవనాల ఆహ్లాదకరమైన వాతావరణం, ఉరుముల మెరుపుల వర్షంలో లాంగ్ డ్రైవ్లో వెళ్లడం, వేడి వేడి పకోడీలు తినడంలో ఉన్న సరదా మరే సీజన్లోనూ లభించదు. ఈ సీజన్ హృదయాన్ని తాకుతుంది. ఎందుకంటే జిడ్డు, ఉక్కపోత వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

కానీ మీకు తెలుసా ఈ సీజన్ మిమ్మల్ని ఎంత తాజాదనం, రిలాక్స్ ఫీల్ కలిగిస్తుందో, అంతగా స్కిన్ ఎలర్జీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి స్థితిలో చర్మాన్ని సరిగ్గా చూసుకోపోతే అది మన అందాన్ని పాడు చేస్తుంది.

ఈ విషయంలో ఫరీదాబాద్లోని 'ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్'కి చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ అమిత్ బంగా ఏమి చెప్పారో తెలుసుకుందాం. రండి.

ఎలాంటి స్కిన్ ఎలర్జీలు ఏర్పడుతాయి

మాన్సూన్లో స్కిన్ ఎలర్జీ ఒక పెద్ద సమస్య. ఈ సీజన్లో ఎలాంటి స్కిన్ ఎలర్జీలు ఏర్పడుతాయో, వాటినుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.

ఎగ్జిమా

ఇదొక వ్యాధి. ఇందులో శరీరంలో ఎక్కువ చెమట పట్టడం, టెంపరేచర్ని పెంచడం, స్కిన్ ప్రొటెక్టివ్ లేయర్ డ్యామేజ్ కావడం, మాయిశ్చరైజర్ మాయమైపోవడం కారణంగా చర్మంపై రెడ్నెస్, మంట, వాపు, దురద, పొరలు ఏర్పడిన కారణంగా చర్మం నుంచి రక్తం స్రవించడం మొదలవుతుంది.

ఇటువంటి పరిస్థితిలో ఇంటి చిట్కాలను ఉపయోగించడం, సెలూనికి వెళ్లడం లాంటివి చేయకుండా డెర్మటాలజిస్టు సలహా తీసుకోవాలి. అప్పుడు పరిస్థితి దుర్భరంగా మారదు. ఎందుకంటే ఇందులో సహించలేని నొప్పి, దురద మీ చర్మ అందాన్ని చెడగొడుతుంది. ఈ సీజన్లో సాధారణంగా డైషిడ్రోటిక్ ఎగ్జిమా ఏర్పడుతుంది. ఇందులో చర్మం లోపల చిన్న చిన్న బొబ్బలు ఏర్పడుతాయి.

ఏమేం పరీక్షలు : ఎగ్జిమాను గుర్తించడానికి ప్యాచ్ టెస్ట్, ఎలర్జీ టెస్ట్లతోపాటు ఆహారంలో నుంచి కొన్ని పదార్థాలు తీసివేస్తారు. అప్పుడు అలర్జీకి ఖచ్చితమైన కారణం కనుగొనవచ్చు.

この記事は Grihshobha - Telugu の June 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Telugu の June 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - TELUGUのその他の記事すべて表示
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
Grihshobha - Telugu

మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి

మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.

time-read
1 min  |
January 2025
స్పై యాక్షన్ థ్రిల్లర్
Grihshobha - Telugu

స్పై యాక్షన్ థ్రిల్లర్

ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు

time-read
1 min  |
January 2025
కొత్త కథతో నాగార్జున
Grihshobha - Telugu

కొత్త కథతో నాగార్జున

కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.

time-read
1 min  |
January 2025
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
Grihshobha - Telugu

16 అణాల అచ్చ తెలుగమ్మాయి

ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.

time-read
1 min  |
January 2025
ఇండియన్ మెగాస్టార్
Grihshobha - Telugu

ఇండియన్ మెగాస్టార్

' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.

time-read
1 min  |
January 2025
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
Grihshobha - Telugu

తిరిగి యాక్షన్ లోకి వరుణ్

'బేబీ జాన్' లో యాక్షన్ రోల్తో పునరాగమనం చేయబోతున్నాడు.

time-read
1 min  |
January 2025
డ్యాన్సింగ్ క్వీన్
Grihshobha - Telugu

డ్యాన్సింగ్ క్వీన్

తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.

time-read
1 min  |
January 2025
నేషనల్ క్రష్
Grihshobha - Telugu

నేషనల్ క్రష్

పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.

time-read
1 min  |
January 2025
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
Grihshobha - Telugu

దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి

నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్గా, టోన్గా మార్చుకుంది.

time-read
1 min  |
January 2025
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
Grihshobha - Telugu

మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి

హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.

time-read
2 分  |
January 2025