![నవ యవ్వన చర్మం కోసం ఫేస్ సీరమ్ నవ యవ్వన చర్మం కోసం ఫేస్ సీరమ్](https://cdn.magzter.com/1338806029/1657891638/articles/OFQ1-1Od_1659452822763/1659454042643.jpg)
చర్మానికి తగినట్లు ఫేస్ సీరమ్ ఎంచుకుంటే మీ స్కినికి ఎంత ఉపయోగం కలుగుతుందో తెలుసుకోండి
మనమంతా చర్మం యవ్వనంగా మెరిసేందుకు మాయిశ్చరైజర్ వాడు తాం. యూవీ కిరణాల రక్షణ కోసం, పిగ్మెంటేషన్ నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటాం. మహిళల బ్యూటీ కిట్లో క్రీమ్స్ తప్పక ఉంటాయి. కానీ అవగాహన లేనం దున ఒక ప్రోడక్టుని ఫేస్కి వాడటానికి వెనుకాడు తుంటారు. ఇది వారి స్కిన్ని ఏజింగ్, పిగ్మెంటేషన్, రోమ రంధ్రాల్ని పెద్దగా కాకుండా కాపాడుతుంది. ఇక్కడ చెబుతున్నది ఫేస్ సీరమ్ గురించే. దీని ద్వారా చర్మంలోని న్యాచురల్ మాయిశ్చర్ లాక్ అయ్యి మరింత నిగారింపు వస్తుంది. రండి, ఫేస్ సీరమ్ అంటే ఏమిటి, ఇది చర్మానికి కలిగించే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
సీరమ్ అంటే ఏమిటి?
ఇదొక రకమైన స్కిన్కోర్ ప్రోడక్టు. దీనిలో చిన్న చిన్న మాలిక్యూల్స్ ఉంటాయి. ఇవి చర్మం లోలోపలికి వెళ్లి వేగంగా రిపేర్ చేస్తాయి. దీంతో చర్మం వేగంగా సమస్యారహితం అయిపోయి కళాత్మకంగా మెరుస్తుంది. ఇది చాలా లైట్ వెయిట్ ఉండటం వల్ల ముఖంపై రాయగానే చర్మంలో కలిసిపోతుంది. దీన్ని ఎల్లప్పుడు ఫేస్వాష్ చేసాక, మాయిశ్చరైజర్ రాసుకునే ముందు వాడుతారు. దీంతో మాయిశ్చర్ స్కిన్లో లాక్ అయిపోతుంది. ఫలితంగా చర్మం యంగ్ గా, గ్లోయింగ్గా కనిపిస్తుంది. స్కిన్లో బిగుతు కూడా వస్తుంది. కనుక వయసు ప్రభావం తగినట్లు ఉంటుంది.
ముఖ్యమైన ప్రయోజనాలు
ఏదైనా బ్యూటీ ప్రోడక్టు ప్రయోజనాలు పూర్తిగా తెలిస్తేనే వాటిని సరైన రీతిలో వాడగలుగుతారు. ఎందుకంటే చర్మమే బ్యూటీని నిర్ణయించేది. అందుకే ఇక్కడ సీరమ్కు సంబంధించిన విషయాలన్నీ వివరిస్తున్నాం. ఫేస్సరమ్ మీ బ్యూటీ కిట్లో చేర్చుకోవటం చాలా అవ సరం. ఎందుకంటే : ఎక్కువ శాతం సీరమ్ రెటీనాల్ ఉంటుంది. ఇది ఫైన్స్ లైన్స్, ముడతలను తగ్గించేస్తుంది. ఎందు కంటే రెటీనాల్లో Ⓡ కొల్లాజెన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. అలాగే చర్మంలో కొత్త రక్తనాళాల ఉత్పత్తిని కూడా ప్రేరేపించి స్కిన్ కలర్ని మెరుగుపర్చడానికి సాయ పడుతుంది.
この記事は Grihshobha - Telugu の July 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の July 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pulM9eHQ71739808672158/1739809162791.jpg)
ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు
చిన్న వయసులో ఉన్నప్పటికీ, వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలచిన ఈ అమ్మాయిల తెలుసుకుందాం.
![అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా? అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/Ii0rrRdHq1739636600522/1739637002123.jpg)
అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?
ఈఎమ్ఐ రూపంలో రుణ భారాన్ని తగ్గించుకోవ డానికి ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.
![క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్... క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/3pVFhOKbK1739634960348/1739636533008.jpg)
క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...
క్రాప్ టాప్ స్టయిల్తో మీరు మరింత స్టయిలిష్, కూల్గా కనిపిస్తారు.
![అసలు దోషి ఎవరు? అసలు దోషి ఎవరు?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/t8lGYUcZ81739634538318/1739634711011.jpg)
అసలు దోషి ఎవరు?
కుటుంబ కలహాల కారణంగా భార్య ఆత్మ హత్య చేసుకుంటే భర్తలను జైలులో బంధించడం ఆనవాయితీగా మారింది.
![విహంగ వీక్షణం విహంగ వీక్షణం](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/XsZMGWV241739633826438/1739634542363.jpg)
విహంగ వీక్షణం
విలాసవంతమైన జీవితం - ఆత్మహత్యలకు కారణం
![పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pDROODSkA1739634710861/1739634955235.jpg)
పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు
పెంపుడు జంతువులు వాటి యజమానులకు చాలా భద్రతను ఇస్తాయి
![వేడి వేడి బజ్జీలు బోండాలు వేడి వేడి బజ్జీలు బోండాలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/YNtyZhQWW1739283971174/1739284097979.jpg)
వేడి వేడి బజ్జీలు బోండాలు
వేడి వేడి బజ్జీలు బోండాలు
![కరకరలాడే కుకీలు కరకరలాడే కుకీలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/zRZX4rX1U1739281906256/1739283819806.jpg)
కరకరలాడే కుకీలు
కరకరలాడే కుకీలు
![మహిళా సాధికారిత ఎందుకంటే... మహిళా సాధికారిత ఎందుకంటే...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/7XLwja7eI1739279807134/1739281904393.jpg)
మహిళా సాధికారిత ఎందుకంటే...
సమాజంలో మహిళల పాత్ర మారుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆర్థికంగా బలంగా ఉండటం ఎందుకు అవసరం?
![ఎవరి ఇష్టం వారిది ఎవరి ఇష్టం వారిది](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/WnVl85WaJ1739276598522/1739277018825.jpg)
ఎవరి ఇష్టం వారిది
అమెరికా కొత్త అధ్యక్షుడు సౌత్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిపై విషం చిమ్మి ఎన్నికల్లో గెలిచినా... లాటిన్లు కనుమరుగు అవుతారని అనుకుంటే అది తప్పే.