![మరవలేని మహా రుచుల వంటకాలు మరవలేని మహా రుచుల వంటకాలు](https://cdn.magzter.com/1338806029/1663003498/articles/J__-1e4nh1663517315391/1663520243672.jpg)
క్యాలీఫ్లవర్ సమోస
కావలసిన పదార్థాలు : • మైదాపిండి - 200 గ్రా॥లు • వాము 1/2 చిన్న చెంచా • నూనె - 40 గ్రా॥ నీళ్లు - అవసరానికి తగినన్ని • ఉప్పు - రుచికి చల్లని సరిపడినంత.
నింపుడు మిశ్రమానికి కావలసిన పదార్థాలు : నూనె - 2 చెంచాలు తురిమిన ఉల్లి పాయ - 1 • తరిగిన పచ్చిమిరపకాయ - 1 • తురిమిన అల్లం - 1 పెద్ద చెంచా • సోంపు పౌడర్ - 1/2 చిన్న చెంచా • ధనియాల పొడి - 1/2 చిన్న చెంచా • గరం మసాలా - 1/2 చిన్న చెంచా • జీలకర్ర పొడి - 1/2 చిన్న చెంచా ఆ కారం పొడి - 1/2 చిన్న చెంచా పసుపు పొడి - 1/2 చిన్న చెంచా • కట్ చేసిన కాజుముక్కలు - 2 పెద్ద చెంచాలు కట్ చేసిన క్యాలీ ఫ్లవర్ ముక్కలు - 2 కప్పులు • పచ్చిబఠాణీ - 1 కప్పు • నీళ్లు - 1/4 కప్పు • తురి మిన కొత్తి మీర - 2 పెద్ద చెంచాలు • వేయించడానికి నూనె - తగినంత • ఉప్పు రుచికిసరిపడి నంత.
తయారుచేసే పద్ధతి :
ఒక పాత్రలో మైదాపిండి, ఉప్పు, వాము నూనె వేసి బాగా కలపండి. కొద్దిగా చల్లని నీళ్లు పోస్తూ పిండిముద్ద చేసి 15 నిమిషాల పాటు ఉంచండి. దీనికి నింపుడు మిశ్రమం సిద్ధం చేసి ఒక కడాయిలో 2 చెంచాల నూనె పోసి వేడిచేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, సోంప్ పౌడర్, ధనియాలపొడి, గరం మసాలా, జీలకర్రపొడి, కారం పొడి, పసుపు, కాజు ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు సన్నని సెగపై వేయించండి. తర్వాత 1/2 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి క్యాలీఫ్లవర్, పచ్చి బఠాణీ కరిగి పోయేవరకు ఉడికించండి. దీనిని కొంచెం మ్యాష్ చేసి కొత్తిమీర వేసి బాగా కలపండి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత చల్లార్చండి.మైదాపిండిలో నుంచి ఒక పిండి ముద్ద తీసి దానిని కోడిగుడ్డు ఆకారంలో వత్తి మధ్యలో నుంచి కట్ చేయండి. ఒక భాగం తీసి దాని అంచులపై నీళ్లు అద్దండి. దానిని త్రికోణం ఆకారంలో షేప్ ఇస్తూ మూసి వేయండి. ఇందులో రెండు పెద్ద చెంచాల నింపుడు మిశ్రమాన్ని పెట్టండి. అంచులపై నీళ్లు అద్ది మూసి వేయండి. సన్ననిసెగపై వేడి నూనెలో గోధుమరంగు వచ్చేంతవరకు వేయించండి.మీకు నచ్చిన చట్నీతో వడ్డించండి.
తవ్వా చికెన్ ర్యాప్
この記事は Grihshobha - Telugu の September 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の September 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pulM9eHQ71739808672158/1739809162791.jpg)
ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు
చిన్న వయసులో ఉన్నప్పటికీ, వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలచిన ఈ అమ్మాయిల తెలుసుకుందాం.
![అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా? అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/Ii0rrRdHq1739636600522/1739637002123.jpg)
అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?
ఈఎమ్ఐ రూపంలో రుణ భారాన్ని తగ్గించుకోవ డానికి ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.
![క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్... క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/3pVFhOKbK1739634960348/1739636533008.jpg)
క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...
క్రాప్ టాప్ స్టయిల్తో మీరు మరింత స్టయిలిష్, కూల్గా కనిపిస్తారు.
![అసలు దోషి ఎవరు? అసలు దోషి ఎవరు?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/t8lGYUcZ81739634538318/1739634711011.jpg)
అసలు దోషి ఎవరు?
కుటుంబ కలహాల కారణంగా భార్య ఆత్మ హత్య చేసుకుంటే భర్తలను జైలులో బంధించడం ఆనవాయితీగా మారింది.
![విహంగ వీక్షణం విహంగ వీక్షణం](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/XsZMGWV241739633826438/1739634542363.jpg)
విహంగ వీక్షణం
విలాసవంతమైన జీవితం - ఆత్మహత్యలకు కారణం
![పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pDROODSkA1739634710861/1739634955235.jpg)
పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు
పెంపుడు జంతువులు వాటి యజమానులకు చాలా భద్రతను ఇస్తాయి
![వేడి వేడి బజ్జీలు బోండాలు వేడి వేడి బజ్జీలు బోండాలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/YNtyZhQWW1739283971174/1739284097979.jpg)
వేడి వేడి బజ్జీలు బోండాలు
వేడి వేడి బజ్జీలు బోండాలు
![కరకరలాడే కుకీలు కరకరలాడే కుకీలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/zRZX4rX1U1739281906256/1739283819806.jpg)
కరకరలాడే కుకీలు
కరకరలాడే కుకీలు
![మహిళా సాధికారిత ఎందుకంటే... మహిళా సాధికారిత ఎందుకంటే...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/7XLwja7eI1739279807134/1739281904393.jpg)
మహిళా సాధికారిత ఎందుకంటే...
సమాజంలో మహిళల పాత్ర మారుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆర్థికంగా బలంగా ఉండటం ఎందుకు అవసరం?
![ఎవరి ఇష్టం వారిది ఎవరి ఇష్టం వారిది](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/WnVl85WaJ1739276598522/1739277018825.jpg)
ఎవరి ఇష్టం వారిది
అమెరికా కొత్త అధ్యక్షుడు సౌత్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిపై విషం చిమ్మి ఎన్నికల్లో గెలిచినా... లాటిన్లు కనుమరుగు అవుతారని అనుకుంటే అది తప్పే.