![బడ్జెట్ బ్యూటీ షాపింగ్ టిప్స్ బడ్జెట్ బ్యూటీ షాపింగ్ టిప్స్](https://cdn.magzter.com/1338806029/1665558856/articles/ZzdWkmdJ-1666528606096/1666529071804.jpg)
పండుగల్లో బ్యూటీ ప్రోడక్టుల కొనుగోలుకి ముందు ఇక్కడ చెప్పిన కొన్ని చిట్కాలు తెలుసుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది.
పండుగల సీజన్ నడుస్తోంది. మార్కెట్లో బ్యూటీ ప్రోడక్టుల ప్రవాహం మొదలైంది. వేర్వేరు అందరినీ బ్రాండ్స్ అట్రాక్టివ్ ఆఫర్స్తో ఆకట్టుకొంటున్నాయి. ఎందుకంటే పండుగల సీజన్లో ప్రతి మహిళ ఎంతో అందంగా కనపడేందుకు మార్కెట్లోకి వచ్చిన ప్రతి బ్యూటీ ప్రోడక్టుని కొనాలనుకుంటుంది. ఇలాంటప్పుడు ఎలాంటి ప్రోడక్టు తీసుకోవాలి, ఏ విషయాలను చెక్ చేసుకోవాలి, ఎక్కడ కొంటే ఎక్కువ ఉపయోగకరం, ఏవి మీ అందాన్ని పెంచుతాయి.అనేది తప్పక గమనించాలి. వీటితోపాటే మీ బడ్జెట్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
మరైతే రండి, ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.
లిప్ కేర్
పెదాలను ఉత్సవాల కోసం సిద్ధం చేయటానికి మీరు శ్రద్ధ చూపకపోతే ఇప్పుడు కాస్త వాటిని పట్టించుకోండి. ఎందుకంటే ముఖంలో అన్నింటికంటే పెదాలు మొదటి ఇంప్రెషన్ కలిగిస్తాయి. లిప్టిక్, ఎంత మంచిది పెట్టుకున్నా, ఎంత ఖరీదైన డ్రెస్సు ధరించినా, పెదాల శ్రద్ధను అలా వదిలేస్తే మీ అవుట్ఫిట్స్ మీద ఎవ్వరూ దృష్టి పెట్టరు, అంతేగాక మీలో ఆకర్షణ కూడా ' కనపడదు. ఇక్కడ మేము టాప్ లిప్స్టిక్ బ్రాండ్స్ గురించి చెబుతున్నాము. వీటిలో స్మార్ట్ తయారై ఆకర్షణీయమైన లుక్కుని పొందవచ్చు.
టాప్ 5 లిప్టిక్ (బ్రాండ్లు) : ఇక్కడ మెట్ నుంచి హైషైన్ ఫినిష్ లిప్స్టిక్ వరకు వివరంగా చర్చిస్తున్నాం. మీరు వాటిని వాడి ఫెస్టివల్కి సెక్సీగా కనపడవచ్చు. అదేనండీ, సెక్సీ కేవలం ఫిగర్లోనే కాదు, లిప్స్ కూడా కనపడాలి. ల్యాకే 9 టు 5 మెట్ లిప్ కలర్స్ సెక్సీ కలర్ని ఎంచుకోవచ్చు.నాయ్కా సో మెట్ లిప్టాక్ మీ పెదాలపై క్రంచి తెస్తుంది. ఇది చాలా తక్కువ బడ్జెట్లోనే లభిస్తుంది.
ల్యాక్మే అబ్సొల్యూట్ మసాబా రేంజ్లో 10కి పైగా షేడ్స్ ఉన్నాయి. ఇండియన్్క పర్ఫెక్ట్ ఉంటాయి. షుగర్ లిక్విడ్ లిప్టాక్ పర్ఫెక్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దీన్ని నాయ్కిసైట్ నుంచి డిస్కౌంట్స్ కొనొచ్చు.
నెయిల్ కేర్
డ్రెస్సింగ్తో రెడీ అయ్యాక నెయిల్కి ట్రెండీ నెయిల్ పాలిష్ లేదా నెయిల్ ఆర్ట్ స్టయిలిష్ లుక్కునివ్వచ్చు. ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు.
この記事は Grihshobha - Telugu の October 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の October 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా? అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/Ii0rrRdHq1739636600522/1739637002123.jpg)
అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?
ఈఎమ్ఐ రూపంలో రుణ భారాన్ని తగ్గించుకోవ డానికి ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.
![క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్... క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/3pVFhOKbK1739634960348/1739636533008.jpg)
క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...
క్రాప్ టాప్ స్టయిల్తో మీరు మరింత స్టయిలిష్, కూల్గా కనిపిస్తారు.
![అసలు దోషి ఎవరు? అసలు దోషి ఎవరు?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/t8lGYUcZ81739634538318/1739634711011.jpg)
అసలు దోషి ఎవరు?
కుటుంబ కలహాల కారణంగా భార్య ఆత్మ హత్య చేసుకుంటే భర్తలను జైలులో బంధించడం ఆనవాయితీగా మారింది.
![విహంగ వీక్షణం విహంగ వీక్షణం](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/XsZMGWV241739633826438/1739634542363.jpg)
విహంగ వీక్షణం
విలాసవంతమైన జీవితం - ఆత్మహత్యలకు కారణం
![పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pDROODSkA1739634710861/1739634955235.jpg)
పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు
పెంపుడు జంతువులు వాటి యజమానులకు చాలా భద్రతను ఇస్తాయి
![వేడి వేడి బజ్జీలు బోండాలు వేడి వేడి బజ్జీలు బోండాలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/YNtyZhQWW1739283971174/1739284097979.jpg)
వేడి వేడి బజ్జీలు బోండాలు
వేడి వేడి బజ్జీలు బోండాలు
![కరకరలాడే కుకీలు కరకరలాడే కుకీలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/zRZX4rX1U1739281906256/1739283819806.jpg)
కరకరలాడే కుకీలు
కరకరలాడే కుకీలు
![మహిళా సాధికారిత ఎందుకంటే... మహిళా సాధికారిత ఎందుకంటే...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/7XLwja7eI1739279807134/1739281904393.jpg)
మహిళా సాధికారిత ఎందుకంటే...
సమాజంలో మహిళల పాత్ర మారుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆర్థికంగా బలంగా ఉండటం ఎందుకు అవసరం?
![ఎవరి ఇష్టం వారిది ఎవరి ఇష్టం వారిది](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/WnVl85WaJ1739276598522/1739277018825.jpg)
ఎవరి ఇష్టం వారిది
అమెరికా కొత్త అధ్యక్షుడు సౌత్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిపై విషం చిమ్మి ఎన్నికల్లో గెలిచినా... లాటిన్లు కనుమరుగు అవుతారని అనుకుంటే అది తప్పే.
![ఐడియా బాగుంది ఐడియా బాగుంది](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/d9PIiNYXL1739276550447/1739276598058.jpg)
ఐడియా బాగుంది
ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు అక్కడ మనం ఎన్నో చిన్న చిన్న దుకాణాలను చూస్తాం.