వివాహ ఫొటోగ్రఫీలో వెడ్డింగ్ షూట్ సంప్రదాయ ధోరణుల నుంచి బయటికొచ్చి సరికొత్త టెక్నాలజీ ప్రపంచంలోకి ప్రవేశించింది. అదేమిటో తెలుసుకుందాం రండి...
కాలంతోపాటు అనేక విషయాల్లోమార్పులు జరుగుతుంటాయి.ఇప్పుడు వివాహాలు, వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో కూడా ఇదే కనిపిస్తోంది. మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రుల మ్యారేజీ ఫొటో చూసారా. అందులో వాళ్లు నేరుగా కెమేరా వైపు చూస్తున్న దృశ్యాలు బహుశా ఏమీ కనిపించక పోవచ్చు. ఎక్కువ శాతం ఫొటోల్లో వారి కళ్లు కిందికి లేదా ఏదో ఒక వైపుకి చూస్తున్నట్లు ఉంటుంది. ఆ కాలం పరిస్థితులు అలాంటివి.కాలం మారటంతో వెడ్డింగ్ ఫొటోగ్రఫీ విధానాలు, ట్రెండ్స్ కూడా మారిపోయాయి. ఇప్పుడు వెడ్డింగ్‌తో కలవబోయే జంటలు గదిలో చూపులు కాకుండా బయట విశాలంగా విభిన్న రోజుల్లో ఫొటోలు క్లిక్ అనిపించుకుంటున్నారు.
ఈ తరం జంటలు కాస్త వైరుధ్యాన్ని కోరుతుంటాయి. నలుగురికి భిన్నంగా, అపూర్వంగా సోషల్ మీడియాలో బోలెడన్ని లైకులు కురిపించేలా ఉండాలి. నేటితరం జంటలు ఈ వెడ్డింగ్ ఫొటోలు కేవలం జ్ఞాపకాలుగా మిగలటమేగాక సోషల్ మీడియాలో ప్రశంసల వర్షానికి కూడా ఆధారమవుతాయని భావిస్తుంటారు.
మరపురాని జ్ఞాపకాలు
ఈ రోజుల్లో వధూవరులే కాకుండా వారి కుటుంబీకులు కూడా అందరి ఫొటోలను జ్ఞాపకాలుగా బంధించి, వాటిని సరైన రీతిలో అలంకరించి పెట్టుకోవాలని కోరుతున్నారు. అయినప్పటికీ వీరందరి మధ్య అత్యధిక ఫోకస్ వధువు, వరుడి మీదనే ఉంటుంది. దీని కారణం ఏమిటో అర్థం చేసుకోవటం చాలా సులభం. పెళ్లి రోజు అనేది ఎవ్వరి జీవితంలోనైనా ఎంతో ముఖ్యమైనది అవుతుంది.ఎంతోకాలంగా ఎన్నో కలలు కంటూ ఆ రోజు కోసం ఎదురుచూసి ఉంటారు. కనుక పెళ్లి జరిగే రోజు అనేక ఆచార సంప్రదాయాల మధ్య ఈ మనోహరమైన రోజు ఎలా గడిచిపోతుందో ఏమాత్రం తెలియదు.
ఈ కాలంలోని సోషల్ మీడియా ప్రియులైన జంటలు తమ పెళ్లి రోజు కోసం నిపుణులైన ఫొటోగ్రాఫర్స్ ని ఎంచుకుంటున్నారు. ఈ ముఖ్యమైన రోజుకి సృజనాత్మకంగా, ఆసక్తికరంగా ఫొటోలు, వీడియోల్లో బంధించాలని ఆశిస్తుంటారు.
この記事は Grihshobha - Telugu の December 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の December 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.