![o సైలెంట్ కిల్లర్ డిప్రెషన్తో జాగ్రత్త! o సైలెంట్ కిల్లర్ డిప్రెషన్తో జాగ్రత్త!](https://cdn.magzter.com/1338806029/1671092516/articles/h2FRyOW521673860105795/1673860461100.jpg)
కుంగుబాటు అనేది జీవితంలోకి ఒక్కసారి ప్రవేశించిందంటే అనేక పరిణామాలను సృష్టించ గలదు. అందుకే ఈ విషయాలు తెలుసుకొని అప్రమత్తంగా ఉండండి.
రాణికి రోజంతా చికాకు, చిన్న విషయాలపై కోప్పడటం, అకారణంగా ఏడవటంతో గడిచి పోతోంది. ఆమె ప్రవర్తనతో ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు. దేనికీ ఇంట్లో లోటు లేక పోయినా ఎందుకు ఏడుస్తుంటావని భర్త అరు స్తుంటాడు. అత్త ఆమెను పని చేయాల్సి వస్తుందని సాకులు వెతుకుతోంది అనేది.ఎప్పుడు చూసినా గదిలో వెళ్లి కూర్చుంటుంది.
పోటీ ప్రపంచంలో పుట్టిన సమస్యలు
రాణిలాగే ఎంతోమంది ఇలా బాధ పడుతున్నారు. కానీ డిప్రెషనికి లోనయినట్లు వారికే తెలియదు. కాలం వేగంగా తిరగటం, పోటీతత్వం పెరగటం, సోషల్ మీడియా విపరీత ప్రభావం వల్ల సమాజంలో అన్ని వయసుల వ్యక్తులు ఈ రుగ్మత బారిన పడిపోతున్నారు.
మానసికంగా పోరాటం చేస్తున్న వ్యక్తిని బయటి నుంచి చూస్తే లోలోపల ఎంతో కుంగి పోతున్న సంగతిని గుర్తించలేము. చివరికి వెండి తెర మీద వెలిగిపోతున్న తారలైన ఆలియా భట్, వరుణ్ ధావన్, మనీషా కోయిరాలా, షారూఖ్ ఖాన్, ప్రసిద్ధ రచయిత్రి జె.కె.రోలింగ్ వంటి ప్రముఖులు డిప్రెషన్ బాధల్ని ఎదుర్కొన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం తర్వాత డిప్రెషన్ లేదా కుంగుబాటు గురించి సమాజంలో చర్చ పెరిగిపోయింది. కేవలం డబ్బు లేదా హెూదా లేమి మాత్రమే దీనికి కారణం కాదు. భౌతికవాద ప్రపంచం ఆడం బరాల వెనుక పరుగు తీస్తోంది. దీనివల్ల ప్రతి చోటా పోటీ పెరిగింది. ఇది వైఫల్యం, వెనుకబాటు ఫీలింగ్స్ కలిగిస్తుంది. చివరికి వ్యక్తి డిప్రెషన్కి లోనైపోతాడు. పోరాటం చేయటం, సవాళ్లను ఎదుర్కోవటం, ఓర్పు లేక పోవటం, స్వార్థం నిండటం వల్ల సం బంధాల్లో దూరాలు ఏర్పడు తున్నాయి. ఈ కారణంగానే వ్యక్తి సమాజం నుంచి తెగిపోయినట్లు ఫీలవుతూ, ఒంటరితనానికి లోనవుతున్నాడు.
మానసిక వైద్యుల సలహాలు
'ఈమధ్య చాలా డిప్రెషన్లో ఉంటున్నాను'’, ‘చాలా లో లెవల్ ఫీలవుతున్నాను' వంటి వాక్యాలు తరచుగా వినిపిస్తుంటాయి. వీటి ద్వారా వ్యక్తి డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఈ పరిస్థితిలో ఉన్నట్లు ఎవరైనా ముందుగానే పసి గడితే జీవితాన్ని నియంత్రణ లోకి తీసుకొని, ఆత్మహత్య లాంటి ప్రమాదాల నుంచి రక్షించవచ్చు.
この記事は Grihshobha - Telugu の December 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の December 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pulM9eHQ71739808672158/1739809162791.jpg)
ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు
చిన్న వయసులో ఉన్నప్పటికీ, వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలచిన ఈ అమ్మాయిల తెలుసుకుందాం.
![అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా? అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/Ii0rrRdHq1739636600522/1739637002123.jpg)
అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?
ఈఎమ్ఐ రూపంలో రుణ భారాన్ని తగ్గించుకోవ డానికి ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.
![క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్... క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/3pVFhOKbK1739634960348/1739636533008.jpg)
క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...
క్రాప్ టాప్ స్టయిల్తో మీరు మరింత స్టయిలిష్, కూల్గా కనిపిస్తారు.
![అసలు దోషి ఎవరు? అసలు దోషి ఎవరు?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/t8lGYUcZ81739634538318/1739634711011.jpg)
అసలు దోషి ఎవరు?
కుటుంబ కలహాల కారణంగా భార్య ఆత్మ హత్య చేసుకుంటే భర్తలను జైలులో బంధించడం ఆనవాయితీగా మారింది.
![విహంగ వీక్షణం విహంగ వీక్షణం](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/XsZMGWV241739633826438/1739634542363.jpg)
విహంగ వీక్షణం
విలాసవంతమైన జీవితం - ఆత్మహత్యలకు కారణం
![పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pDROODSkA1739634710861/1739634955235.jpg)
పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు
పెంపుడు జంతువులు వాటి యజమానులకు చాలా భద్రతను ఇస్తాయి
![వేడి వేడి బజ్జీలు బోండాలు వేడి వేడి బజ్జీలు బోండాలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/YNtyZhQWW1739283971174/1739284097979.jpg)
వేడి వేడి బజ్జీలు బోండాలు
వేడి వేడి బజ్జీలు బోండాలు
![కరకరలాడే కుకీలు కరకరలాడే కుకీలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/zRZX4rX1U1739281906256/1739283819806.jpg)
కరకరలాడే కుకీలు
కరకరలాడే కుకీలు
![మహిళా సాధికారిత ఎందుకంటే... మహిళా సాధికారిత ఎందుకంటే...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/7XLwja7eI1739279807134/1739281904393.jpg)
మహిళా సాధికారిత ఎందుకంటే...
సమాజంలో మహిళల పాత్ర మారుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆర్థికంగా బలంగా ఉండటం ఎందుకు అవసరం?
![ఎవరి ఇష్టం వారిది ఎవరి ఇష్టం వారిది](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/WnVl85WaJ1739276598522/1739277018825.jpg)
ఎవరి ఇష్టం వారిది
అమెరికా కొత్త అధ్యక్షుడు సౌత్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిపై విషం చిమ్మి ఎన్నికల్లో గెలిచినా... లాటిన్లు కనుమరుగు అవుతారని అనుకుంటే అది తప్పే.