గిన్నెలు తోమే సబ్బుతో ఇంకెన్నో ಲಾಭಾಲು ల
Grihshobha - Telugu|December 2022
గిన్నెలు శుభ్రపరిచే డిష్వాష్ లిక్విడ్ వల్ల కలిగే వేర్వేరు ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును, ఇది బట్టలు ఉతకడానికి, కార్వాష్, ఫేస్వాష్క కూడా పనికొస్తుంది.
- శకుంతలా సిన్హా
గిన్నెలు తోమే సబ్బుతో ఇంకెన్నో ಲಾಭಾಲು ల

గిన్నెలు శుభ్రపరిచే డిష్వాష్ లిక్విడ్ వల్ల కలిగే వేర్వేరు ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును, ఇది బట్టలు ఉతకడానికి, కార్వాష్, ఫేస్వాష్క కూడా పనికొస్తుంది.

డిష్ సోప్ ఏమి చేయగలదు

గ్యాస్ లీకేజ్ టెస్ట్ : ఒక చిన్న గిన్నెలో 1-2 చెంచాల సోప్ని నీళ్లలో కరిగించి, గ్యాస్ సిలిండర్ ముఖం, హెూస్ పైప్ జాయింట్స్, రెగ్యులేటర్పై స్ప్రే చేయండి. లీకేజీ ఉన్నట్లయితే సోప్ నుంచి బుడగలు లేస్తాయి.

నెయిల్ పాలిష్ తొలగింపు: గోరు వెచ్చని నీటితో ఈ సోప్ మిశ్రమాన్ని కలిపాక అందులో గోర్లను కాసేపు ముంచి పెట్టండి. దీంతో మీ క్యూటికల్స్ మెత్తబడి తొలగిపోతాయి.

పెట్స్ మీద కీటకాల నివారణ: ఖరీదైన షాంపూకి బదులు డిష్ సోప్ మీ కుక్క, పిల్లి చర్మాన్ని క్లీన్ చేయొచ్చు.దీంతో రోమాల మధ్య దాగిన క్రిమి కీటకాలు తొలగిపోతాయి.

చోక్డ్ డ్రెయిన్ క్లీనింగ్ : కమోడ్లో ఒక కప్పు డిష్ సోప్ వేసి అరగంటసేపు వదిలేయండి. తర్వాత ఒక బక్కెట్లో వేడి నీళ్లను కాస్త ఎత్తు నుంచి కమోడ్లో పోయండి. కిచెన్ సింక్, షవర్ డ్రైన్ని కూడా ఇలాగే క్లీన్ చేయొచ్చు.

この記事は Grihshobha - Telugu の December 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Telugu の December 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - TELUGUのその他の記事すべて表示
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 分  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 分  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 分  |
November 2024