కమ్మటి రుచులతో ల లంచ్ & డిన్నర్ రెసిపీలు
Grihshobha - Telugu|February 2023
కమ్మటి రుచులతో ల లంచ్ & డిన్నర్ రెసిపీలు
కమ్మటి రుచులతో ల లంచ్ & డిన్నర్ రెసిపీలు

చోళియా పన్నీర్

కావలసిన పదార్థాలు : • పచ్చ శనగలు - 1 కప్పు • పన్నీర్ ముక్కలు - 15-20 • అల్లం ముక్కలు - 1 పెద్ద చెంచా ఆ సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 1 చిన్న చెంచా ఆ సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 1 పెద్ద చెంచా • జీలకర్ర - 1 చిన్న చెంచా కారంపొడి - 1/4 చిన్న చెంచా • ఆమ్చూర్ పొడి - 1/4 చిన్న చెంచా • గరంమసాలా - 1 చిన్న చెంచా ఆ రిఫైండ్ ఆయిల్ - 1 పెద్ద చెంచా • ఉప్పు - తగినంత.

తయారుచేసే పద్ధతి : కడాయిలో నూనె వేడి చేసి జీలకర్ర వేయాలి. అది చిటపట అన్నాక అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించండి. తర్వాత శనగలు, పన్నీర్, ఉప్పు వేసి సన్న సెగపై ఉడికించాలి. శనగలు ఉడికాక కారం పొడి, ఆమ్చూర్ పొడి, గరం మసాలా వేయాలి. ఇంకాస్త ఉడికించి వేడి వేడిగా సర్వ్ చేయండి.

బీన్స్ బేసనీ

కావలసిన పదార్థాలు : • గ్రీన్ బీన్స్ - 200 గ్రా॥లు • శనగపిండి - 1 పెద్ద చెంచా రిఫైండ్ ఆయిల్ - 1 పెద్ద చెంచా • జీలకర్ర - 1/2 చిన్న చెంచా, ఆవాలు - 1/2 చిన్న చెంచా • ఇంగువ - చిటికెడు పసుపు - 1/4 చిన్న చెంచా ఆ ధనియా పొడి - 1 చిన్న చెంచా • సోంపు - 1/2 చిన్న చెంచా • కారంపొడి - 1/2 చిన్న చెంచా • గరం మసాలా - 1/2 చిన్న చెంచా • ఆమ్చూర్ పొడి - 1/2 చిన్న చెంచా • అల్లం ముక్కలు - 1 చిన్న చెంచా ఆ పచ్చిమిర్చి ముక్కలు - 1/2 చిన్న చెంచా • ఉప్పు • తగినంత.

తయారుచేసే పద్ధతి : బీన్స్’ని నచ్చిన సైజులో తరగండి. కడాయి వేడి చేసి, నూనె, జీలకర్ర, ఆవాలు వేయించండి. గ్రీన్ బీన్స్ పచ్చిమిర్చి, ఉప్పు వేసి సన్న సెగపై వేయించాలి. బీన్స్ మెత్తబడ్డాక శనగపిండి, ఇతర మసాలాలు కలిపి వేయించండి. లైట్ బ్రౌన్ అయ్యాక స్టౌ పై నుంచి దించి వేడి వేడిగా వడ్డించండి.

మటర్ మంగోడీ

この記事は Grihshobha - Telugu の February 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Telugu の February 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - TELUGUのその他の記事すべて表示
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
Grihshobha - Telugu

తల్లి పాత్రలో యువ కథానియక నివేదా

కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '

time-read
1 min  |
October 2024
కొత్త లుక్లో రామ్ చరణ్
Grihshobha - Telugu

కొత్త లుక్లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.

time-read
1 min  |
October 2024
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
Grihshobha - Telugu

కోలీవుడ్లో శ్రీ లీల పాగా

టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.

time-read
1 min  |
October 2024
చిరంజీవి తేజస్సు
Grihshobha - Telugu

చిరంజీవి తేజస్సు

బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.

time-read
1 min  |
October 2024
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
Grihshobha - Telugu

కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?

యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.

time-read
1 min  |
October 2024
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
Grihshobha - Telugu

మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ

తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.

time-read
1 min  |
October 2024
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
Grihshobha - Telugu

శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?

ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

time-read
1 min  |
October 2024
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
Grihshobha - Telugu

పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'

భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా

time-read
1 min  |
October 2024
కరణ్ మద్దతుతో...
Grihshobha - Telugu

కరణ్ మద్దతుతో...

తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది

time-read
1 min  |
October 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు

time-read
1 min  |
October 2024