![మోసకారి స్నేహితులను ముందే గుర్తించటమెలా? మోసకారి స్నేహితులను ముందే గుర్తించటమెలా?](https://cdn.magzter.com/1338806029/1678557873/articles/gljWS-A-q1680281439681/1680282077415.jpg)
ఫ్రెంన్షిప్ ముసుగు ధరించి మిమ్మల్ని అవసరానికి వాడుకొనే ఉద్దేశంతో ఉండే స్నేహితులను ముందే గుర్తించి వదిలించుకోవాలి.
రమా ఉత్తర భారతం నుంచి ముంబైకి కొత్తగా వచ్చింది. ఆమె ఒక బ్యూటీ పార్లర్ కి వెళ్లింది. అక్కడ సర్వీస్ కోసం వెయిట్ చేస్తున్న మరో మహిళ కలిసింది.రమా మాట్లాడుతున్న చక్కని హిందీ విని ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది. “మీది కూడా నార్త్ ఇండియానా?".
"అవునండీ" అంది రమా.
"నేను కూడా అక్కడి నుంచే. నా పేరు అంజూ. ఢిల్లీ నుంచి వచ్చాను. మీది ఎక్కడ?".
"మీరట్”.
ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. అంజూ అనేక విషయాలు చర్చించసాగింది. ఇంట్లోనే సూట్స్ అమ్ముతుంటానంది. ఉద్యోగం చేయటం తనకు ఇష్టం అని చెప్పి, ఎక్కువగా చదువుకోలేదు గనక జాబ్ రాదనే ఈ పని ఎంచుకున్నట్లు వివరించింది. ఇందులో తనకు ఆనందంగా ఉందనీ చెప్పింది.
అంజూ అక్కడే మాటల్లో రమా నుంచి ఫోన్ నెంబర్, అడ్రస్ అన్నీ తీసుకుంది. రమా సంతోషంగా ఇచ్చింది. రాగానే తమ ప్రాంతానికి చెందిన హిందీ మాట్లాడే ఫ్రెండ్ దొరికిందని ఆనందపడింది. మర్నాడే అంజూ తన ఇంటికి రావటంతో రమాకు సంబరంగా అనిపించింది.
అంజూని తన ఫ్యామిలీకి కూడా పరిచయం చేసింది. ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ చాలా విషయాలు చర్చించుకున్నారు. చాలా తక్కువ సమయంలోనే బాగా క్లోజ్ అయిపోయారు.
కొన్ని రోజుల తర్వాత అంజూ రమా కుటుంబీకులనూ ఇంటికి పిలిచింది. అందరూ కలుసుకొని చాలా సంతోషించారు.
కొన్ని నెలలు ఇలా రాకపోకలతో గడిచిపోయాయి.
స్వార్థ స్నేహo
రమా తన అపార్టుమెంట్లోనే ఒక కిట్టీ గ్రూప్లో చేరింది. అంజూకి తెలియగానే “కిట్టీ పార్టీలో నీ నెంబర్ వచ్చినప్పుడు నేను కొన్ని సూట్స్, డ్రెస్సులు తీసుకొస్తాను. ఎవరో ఒకరు కొంటారు కదా" అంది.
రమా “సరే” అనేసింది. రమా ఇంట్లో పార్టీకి అపార్టుమెంట్ నుంచి 10 మంది మహిళలు
వచ్చారు. అంజూ పెద్ద బ్యాగు తెరిచి డ్రెస్సులు చూపించసాగింది. కొందరు మహిళలకు ఇది నచ్చలేదు. ఒకరైతే సూటిగా “ఏమిటండీ, పార్టీలో బిజినెస్ చేస్తున్నారు. ఈ టైమ్లో వేరే ఆటలు ఆడుకోవచ్చు కదా” అన్నారు.
ఎవ్వరూ ఏమీ కొనలేదు. వారికి వేర్వేరు అభిరుచులు ఉన్నాయి. ఒకావిడ “ఈ 10 డ్రెస్సులో ఏదో ఎందుకు తీసుకోవాలి? షాపుకి వెళ్తే వందల డ్రెస్సుల్లో ఎంచుకోవచ్చు కదా" అంది.
この記事は Grihshobha - Telugu の March 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の March 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pulM9eHQ71739808672158/1739809162791.jpg)
ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు
చిన్న వయసులో ఉన్నప్పటికీ, వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలచిన ఈ అమ్మాయిల తెలుసుకుందాం.
![అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా? అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/Ii0rrRdHq1739636600522/1739637002123.jpg)
అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?
ఈఎమ్ఐ రూపంలో రుణ భారాన్ని తగ్గించుకోవ డానికి ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.
![క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్... క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/3pVFhOKbK1739634960348/1739636533008.jpg)
క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...
క్రాప్ టాప్ స్టయిల్తో మీరు మరింత స్టయిలిష్, కూల్గా కనిపిస్తారు.
![అసలు దోషి ఎవరు? అసలు దోషి ఎవరు?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/t8lGYUcZ81739634538318/1739634711011.jpg)
అసలు దోషి ఎవరు?
కుటుంబ కలహాల కారణంగా భార్య ఆత్మ హత్య చేసుకుంటే భర్తలను జైలులో బంధించడం ఆనవాయితీగా మారింది.
![విహంగ వీక్షణం విహంగ వీక్షణం](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/XsZMGWV241739633826438/1739634542363.jpg)
విహంగ వీక్షణం
విలాసవంతమైన జీవితం - ఆత్మహత్యలకు కారణం
![పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pDROODSkA1739634710861/1739634955235.jpg)
పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు
పెంపుడు జంతువులు వాటి యజమానులకు చాలా భద్రతను ఇస్తాయి
![వేడి వేడి బజ్జీలు బోండాలు వేడి వేడి బజ్జీలు బోండాలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/YNtyZhQWW1739283971174/1739284097979.jpg)
వేడి వేడి బజ్జీలు బోండాలు
వేడి వేడి బజ్జీలు బోండాలు
![కరకరలాడే కుకీలు కరకరలాడే కుకీలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/zRZX4rX1U1739281906256/1739283819806.jpg)
కరకరలాడే కుకీలు
కరకరలాడే కుకీలు
![మహిళా సాధికారిత ఎందుకంటే... మహిళా సాధికారిత ఎందుకంటే...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/7XLwja7eI1739279807134/1739281904393.jpg)
మహిళా సాధికారిత ఎందుకంటే...
సమాజంలో మహిళల పాత్ర మారుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆర్థికంగా బలంగా ఉండటం ఎందుకు అవసరం?
![ఎవరి ఇష్టం వారిది ఎవరి ఇష్టం వారిది](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/WnVl85WaJ1739276598522/1739277018825.jpg)
ఎవరి ఇష్టం వారిది
అమెరికా కొత్త అధ్యక్షుడు సౌత్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిపై విషం చిమ్మి ఎన్నికల్లో గెలిచినా... లాటిన్లు కనుమరుగు అవుతారని అనుకుంటే అది తప్పే.