మహమ్మారి నేర్పిన బ్యూటీ పాఠాలు
Grihshobha - Telugu|March 2023
కరోనా ప్రజల జీవితాన్ని మాత్రమే కాదు, అందానికి కొలబద్దను సైతం మార్చి వేసింది.
- నసీమా అన్సారీ కోచర్ •
మహమ్మారి నేర్పిన బ్యూటీ పాఠాలు

కరోనా ప్రజల జీవితాన్ని మాత్రమే కాదు, అందానికి కొలబద్దను సైతం మార్చి వేసింది.

చై నాలోని ఊహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలు మార్చి వేసింది.పదే పదే చేతులు శానిటైజ్ చేయడం, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరిం చడం, హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడం, రెండు గజాల దూరం పాటించడం.... ఈ విషయాలన్నీ ఇప్పుడు మన జీవితంలో భాగంగా మారాయి.

పని చేయడం, చదవడం, షాపింగ్ చేయడం లాంటి ఎన్నో ముఖ్యమైన పనుల పద్ధతిని ఈ మహ మ్మారి మార్చి వేసింది. పనిచేసే వ్యక్తుల కోసం వర్క్ ఫ్రమ్ హెూమ్, పిల్లల కోసం ఈ లెర్నింగ్ సిస్టం తీసుకువచ్చింది. వర్కింగ్ ఉమెన్ స్టయిల్, ఫ్యాషన్ను ఈ కరోనా చాలావరకు మార్చింది.

మాస్క్ మహిళలు సగం ముఖాన్ని దాచి పెట్టారు. తలను కవర్ చేసుకుంటున్నారు. దీని కారణంగా వారి హెయిర్ కట్ స్టయిల్లోనూ మార్పు వచ్చింది. సెలూన్లు చాలాకాలంగా మూత పడటంతో మహిళలు తమ జుట్టు పెంచుకుని కొత్త లుక్ ఇచ్చారు.

మాస్క్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లిప్ స్టిక్ అమ్మకాలు 28 శాతం పడి పోయాయంటే, ఈ వైరస్ నిశ్శబ్దంగా మహిళలను ఎంతగా ప్రభా వితం చేసిందో అంచనా వేయవచ్చు. మేకప్ కిట్ లోని అతి ముఖ్యమైన భాగం లిస్టిక్ మెరు పును కరోనా తగ్గించేసింది.

మహిళలు ఇప్పుడు కంటి, జుట్టు అలంకర ణపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఇప్పుడు ఐ మేకప్, హెయిర్ కలరింగ్ కాలం నడుస్తోంది.మాస్క్ వాడకం కారణంగా లిప్టిక్ అమ్మ కాలు తగ్గినా, ఐమేకప్ సేల్ మాత్రం బాగా పెరిగింది.

లిపిక్ అమ్మకాలు

この記事は Grihshobha - Telugu の March 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Telugu の March 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - TELUGUのその他の記事すべて表示
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
Grihshobha - Telugu

తల్లి పాత్రలో యువ కథానియక నివేదా

కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '

time-read
1 min  |
October 2024
కొత్త లుక్లో రామ్ చరణ్
Grihshobha - Telugu

కొత్త లుక్లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.

time-read
1 min  |
October 2024
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
Grihshobha - Telugu

కోలీవుడ్లో శ్రీ లీల పాగా

టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.

time-read
1 min  |
October 2024
చిరంజీవి తేజస్సు
Grihshobha - Telugu

చిరంజీవి తేజస్సు

బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.

time-read
1 min  |
October 2024
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
Grihshobha - Telugu

కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?

యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.

time-read
1 min  |
October 2024
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
Grihshobha - Telugu

మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ

తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.

time-read
1 min  |
October 2024
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
Grihshobha - Telugu

శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?

ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

time-read
1 min  |
October 2024
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
Grihshobha - Telugu

పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'

భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా

time-read
1 min  |
October 2024
కరణ్ మద్దతుతో...
Grihshobha - Telugu

కరణ్ మద్దతుతో...

తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది

time-read
1 min  |
October 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు

time-read
1 min  |
October 2024