వేసవి కాలంలో ఎండిన గొంతు దాహం తీర్చడం ఎంత అవసరమో చర్మానికి హైడ్రేషన్ ఇవ్వడం అంత ముఖ్యం. అయినప్పటికీ మహిళలు దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. శీతాకాలంలో మాత్రమే మాయిశ్చరైజర్ అవసరమని, వేసవిలో దీన్ని ఉపయోగిస్తే చర్మం జిడ్డుగా, ఆయిలీగా మారుతుందని భావిస్తారు.
కానీ వేసవిలో హైడ్రేటెడ్ మాయిశ్చరైజర్ వాడకపోతే చర్మం జిడ్డుగా మారుతుందని వారికి తెలియదు. ముఖ్యంగా ఎండలో బయటికి వచ్చినప్పుడు, రోజంతా ఏసీలో కూర్చున్నప్పుడు చర్మం సూపర్ డ్రై అవుతుంది.
ఈ స్థితిలో ఉత్తమమైన హైడ్రేటెడ్ మాయిశ్చరైజర్ ఎంపిక చేసుకుంటే మండే వేసవిలోనూ చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. దీంతో ఈ సీజన్లో వచ్చే ర్యాషెస్, టాన్, సన్‌బర్న్, యాక్నేల నుంచి రక్షణ పొందవచ్చు. కాబట్టి ఈ రోజే మీ సమ్మర్ స్కిన్ కేర్ రొటీన్ కింద తెలిపిన బెస్ట్ మాయిశ్చరైజర్లను చేర్చుకోండి. మీ చర్మం నిగనిగలాడుతుంది.
కొన్ని ప్రత్యేక పదార్థాలతో తయారుచేసిన మాయిశ్చరైజర్ల గురించి తెలుసుకుందాం.
లోటస్ ప్లాంట్ రెటినాల్ అండ్ విటమిన్ సి బ్రైటెనింగ్ క్రీమ్
ఈ ప్రోడక్టు వేసవికి ఉత్తమమైనది.ఇందులో విటమిన్ 'సి', ప్లాంట్ రెటినాల్ ప్రత్యేక గుణాలు ఉంటాయి. కొల్లాజెన్ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించే విటమిన్ 'సి'తో చర్మం యవ్వనంగా కని పిస్తుంది.ఇది గీతలు, ముడతలు తగ్గించి ఈవెన్ టోన్ ఇస్తుంది. దీంతో చర్మంలో నల్లటి మచ్చలు తగ్గుతాయి. రెటీనాయిడ్లు చర్మాన్ని హైపర్ పిగ్మెంటేషన్, సన్ డ్యామేజ్ నుంచి రక్షించడంతో పాటు చర్మం టెక్చర్, టోన్ మెరుగు పరిచి హైడ్రేట్ చేస్తాయి. చర్మం సాగుదలను పెంచి ఏజింగ్‌తో పోరాడటంలో సహాయపడతాయి.
ఎందుకు ప్రత్యేకం : ఇది సహజ పదార్థాలతో తయారైన ఎలాంటి హాని కలిగించకుండా చర్మం లోని తేమను నిలిపి ఉంచుతుంది. పారాబిన్, కెమికల్, క్రుయెల్టీఫ్రీతోపాటు వైద్యపరంగా పరీక్షించినది. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో 650 నుంచి 700 రూపాయల మధ్య లభిస్తుంది.
న్యూట్రోజెనా హైడ్రోబూస్ట్ వాటర్ జెల్
この記事は Grihshobha - Telugu の April 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の April 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.