![వానాకాలం వ్యాధుల నుంచి కాపాడే ఉపాయాలు వానాకాలం వ్యాధుల నుంచి కాపాడే ఉపాయాలు](https://cdn.magzter.com/1338806029/1686742250/articles/-NuJ5zt141687968088892/1687968645955.jpg)
వర్షాల సీజన్లో కూడా మీరు, మీ కుటుంబం స్ట్రాంగా ఎలా ఉండాలో ఇక్కడ తెలుసుకోండి.
చిరు మొదలవగానే ఉక్క జల్లులు పోత వేడి నుంచి ఉపశమనం పొందినట్లు ఉంటుంది. మనసారా ఈ సీజనిని ఆస్వాదించాలి అనిపిస్తుంది. ఫ్రెండ్స్ లేదా సన్నిహితులతో ఈ సీజన్లో మస్తీ చేయాలనే కోరిక కలుగుతుంది. వర్షాకాలంలో వంటకాలు కూడా ప్రత్యేక ఆనందాన్నిస్తుంటాయి.కానీ ఈ సీజన్ మనసుకి, మెదడుకి ఎంత సంతోషా న్నిస్తుందో రోగాల ప్రమాదాలపై కూడా అంతే హెచ్చరికల్ని అందిస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా వర్షాకాలంలో ఇమ్యూనిటీపై శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే వర్షాల సీజన్లో ఇన్ఫెక్షన్స్, ఫ్లూ లాంటి రోగాల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటప్పుడు స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉన్న వ్యక్తులే హెల్దీ లైఫ్ గడపటంతోపాటు అనేక రోగాల నుంచి స్వయాన్ని కాపాడుకోగల్గుతారు.
అందుకే ఇక్కడ మనం వాసీలోని ఫోర్టిస్ హీరానందానీ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ ఫరాహ్ ఇంగ్లే ద్వారా ఉపాయాల్ని తెలుసుకుందాం.
ఇమ్యూనిటీ అంటే ఏమిటి?
శరీరంలోని రోగ నిరోధకశక్తినే ఇమ్యూనిటీ అంటారు. ఇది దేహాన్ని వ్యాధి కారకాల నుంచి రక్షిస్తుంది. వైరస్, బ్యాక్టీరియాలాంటివి శరీరంపై దాడి చేస్తుంటాయి. అలాంటప్పుడు ఈ వ్యవస్థ వాటి మీద పోరాడేందుకు సిద్ధమవుతుంది. ఈ ప్రక్రియ కాస్త కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో అనేక రకాల కణాలు పని చేస్తాయి.వీటి చురుకుదనం వల్లే శరీరం రోగ క్రిముల నుంచి సురక్షితంగా ఉంటుంది.
ఇమ్యూనిటీ వివిధ రకాలుగా ఉంటుంది.ఇందులో యాక్టివ్ ఇమ్యూనిటీ ఒకటి. మన శరీరం బ్యాక్టీరియా, వైరస్ల బారిన పడినప్పుడు ఈ ఇమ్యూనిటీ శరీరంలో ఉత్పన్నమవుతుంది. ఇలా లభించిన యాంటీ బాడీస్, ఇమ్యూన్ సెల్స్ రోగ కారకాలను చంపే పనిలో నిమగ్నమవుతాయి.
వ్యాధి నిరోధకతల్లో మరో టైపు ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఇది వైరస్ తదితర క్రిముల నుంచి రక్షించుకోడానికి బయటి సహాయంతో యాంటీ బాడీస్ ని పెంచే వ్యవస్థ. శరీరం లోపలి నుంచి స్ట్రాంగ్ ఉన్నప్పుడే బయటి కారకాలపై పోరాడగలదు. దేహం అంతర్గతంగా బలంతో ఉండాలంటే మంచి ఆహారంతో పాటు కొన్ని హెల్దీ హ్యాబిట్సీని కూడా ప్రత్యేకించి మాన్సూన్ సీజన్ కోసం పాటించాల్సి వస్తుంది.
మంచి ఆహారంతోనే రక్షణ
この記事は Grihshobha - Telugu の June 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の June 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pulM9eHQ71739808672158/1739809162791.jpg)
ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు
చిన్న వయసులో ఉన్నప్పటికీ, వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలచిన ఈ అమ్మాయిల తెలుసుకుందాం.
![అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా? అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/Ii0rrRdHq1739636600522/1739637002123.jpg)
అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?
ఈఎమ్ఐ రూపంలో రుణ భారాన్ని తగ్గించుకోవ డానికి ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.
![క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్... క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/3pVFhOKbK1739634960348/1739636533008.jpg)
క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...
క్రాప్ టాప్ స్టయిల్తో మీరు మరింత స్టయిలిష్, కూల్గా కనిపిస్తారు.
![అసలు దోషి ఎవరు? అసలు దోషి ఎవరు?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/t8lGYUcZ81739634538318/1739634711011.jpg)
అసలు దోషి ఎవరు?
కుటుంబ కలహాల కారణంగా భార్య ఆత్మ హత్య చేసుకుంటే భర్తలను జైలులో బంధించడం ఆనవాయితీగా మారింది.
![విహంగ వీక్షణం విహంగ వీక్షణం](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/XsZMGWV241739633826438/1739634542363.jpg)
విహంగ వీక్షణం
విలాసవంతమైన జీవితం - ఆత్మహత్యలకు కారణం
![పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pDROODSkA1739634710861/1739634955235.jpg)
పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు
పెంపుడు జంతువులు వాటి యజమానులకు చాలా భద్రతను ఇస్తాయి
![వేడి వేడి బజ్జీలు బోండాలు వేడి వేడి బజ్జీలు బోండాలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/YNtyZhQWW1739283971174/1739284097979.jpg)
వేడి వేడి బజ్జీలు బోండాలు
వేడి వేడి బజ్జీలు బోండాలు
![కరకరలాడే కుకీలు కరకరలాడే కుకీలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/zRZX4rX1U1739281906256/1739283819806.jpg)
కరకరలాడే కుకీలు
కరకరలాడే కుకీలు
![మహిళా సాధికారిత ఎందుకంటే... మహిళా సాధికారిత ఎందుకంటే...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/7XLwja7eI1739279807134/1739281904393.jpg)
మహిళా సాధికారిత ఎందుకంటే...
సమాజంలో మహిళల పాత్ర మారుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆర్థికంగా బలంగా ఉండటం ఎందుకు అవసరం?
![ఎవరి ఇష్టం వారిది ఎవరి ఇష్టం వారిది](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/WnVl85WaJ1739276598522/1739277018825.jpg)
ఎవరి ఇష్టం వారిది
అమెరికా కొత్త అధ్యక్షుడు సౌత్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిపై విషం చిమ్మి ఎన్నికల్లో గెలిచినా... లాటిన్లు కనుమరుగు అవుతారని అనుకుంటే అది తప్పే.