![DNA టెస్టు విప్పుతుంది అందరి లోగుట్టు!](https://cdn.magzter.com/1338806029/1689658079/articles/exHTC2W8I1689869304984/1689869904006.jpg)
డీఎన్ఏ టెస్టు చేయించుకోడానికి జనం ఎందుకు భయపడుతుంటారో తెలిస్తే మీరు తప్పక ఆశ్చర్యపోతారు...
2008 లో రోహిత్ ఎన్డీ తివారీ మీద 2008 కోర్టుకెక్కాడు. తాను కాంగ్రెస్ మాజీ నాయకుడు, తన తల్లి ఉజ్జ్వల శర్మల సంతానమని వాదించాడు. ఎన్డీ తివారీ ఢిల్లీ హైకోర్టులో ఈ కేసుని కొట్టి వేయాలని పిటిషన్ వేసారు. కానీ కోర్టు 2010లో తివారీ అభ్యర్థనను తోసి పుచ్చింది.
2010 డిసెంబర్ 23న హైకోర్టు నిజ నిర్ధారణ కోసం ఆదేశాలు జారీ చేసింది. ఎన్డీ తివారీ దీనిపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయినా అక్కడా ఆయనకు ఎదురు దెబ్బే తగిలింది.
ఆ తర్వాత ఆయన టెస్టు కోసం రక్తమిచ్చారు. కానీ ఫలితాలను పబ్లిక్ లో చెప్పొద్దని కోరారు. దీనికి కోర్టు అంగీకరించలేదు, రోహిత్ వాదన నిజమని తేలింది. డీఎన్ఏ టెస్టు తర్వాత రోహిత్‌కి కుమారుడిగా హక్కు లభించింది. కానీ దుదరృష్టవశాత్తు 39 ఏళ్ల వయసులో రోహిత్ గుండెపోటుతో మరణించాడు.
ఇదేగాక ఒకసారి చత్తీస్‌గఢ్ ని మసాబనీలో ఒక బాలుడి తండ్రిని తెలుసుకునేందుకు డీఎన్ఏ టెస్టు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పోలీసులకు ఒకే చోట 2 కుళ్లిన శవాలు దొరికాయి.కుటుంబీకులు వారిని గుర్తుపట్టలేకపోయారు. దీన్ని తేల్చేందుకు పోలీసులు మెజిస్ట్రేట్ ముందు డీఎన్ఏ టెస్ట చేయించారు, ఆ తర్వాత శవాలను సంబంధిత కుటుంబాలకు అప్పగించారు.
పరిశోధన ఫలితం
ఫ్రెడరిక్ మిషర్ 1869లో డీఎన్ఏఏ ఆవిష్కరణ చేసారు. ఆయన దీన్ని న్యూక్లిన్ అన్నారు. ఆ తర్వాత 1881లో ఆల్ బ్రెక్ట్ కోసేల్ న్యూక్లిన్ని న్యూక్లిక్ యాసిడ్ ప్రకటించారు. అప్పుడు దీనికి డీ ఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్‌గా నామకరణం చేసారు. దీని సంక్షిప్త రూపమే డీఎన్ఏఏ.
నిర్మాణ క్రమం
この記事は Grihshobha - Telugu の July 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の July 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/45KzoUdk_1720068605088/1720096593336.jpg)
జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?
చర్మంలో సెబాసియస్ గ్రంథులు (చర్మంలో నూనె ఉత్పత్తి చేసేవి) మరింత చురుగ్గా ఉన్నప్పుడు దాన్ని జిడ్డు చర్మం అని పిలుస్తాం.
![వర్షాకాలంలో చేసే తప్పులు](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/Mtp8vOD-31719076231506/1720068592289.jpg)
వర్షాకాలంలో చేసే తప్పులు
వర్షాకాలంలో మీ జుట్టు నిర్జీవంగా మారి చెడి పోకుండా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి.
![మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/VFgE2HELD1719069547448/1719076232407.jpg)
మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది
మన సాంప్రదాయంలో స్త్రీలకు చిన్నతనం నుంచే పూజలు, ప్రార్థనలు చేయడం నేర్పిస్తారు.
![ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/RJFqw_3eG1719069781584/1719070514354.jpg)
ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్
స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం. ఈత వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? వాటి గురించి తెలిస్తే మీరు స్విమ్మింగ్ మొదలు పెట్టకుండా ఉండలేరు.
![పేరుకు పేరు, డబ్బుకి డబ్బు](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/BKEXS_psN1719053388412/1719069553180.jpg)
పేరుకు పేరు, డబ్బుకి డబ్బు
ప్రియా దోషీ న్యూయార్క్ లో నివసిస్తూ ఉండవచ్చు కానీ ఆమె కలెక్షనన్ను మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు
![వ్యాపారమే వ్యాపారం](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/6A_pc2XTJ1719052993147/1719069554086.jpg)
వ్యాపారమే వ్యాపారం
స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే భారతదేశంలో ప్రజలకు మతంలాగే మహా పిచ్చి
![విహంగ వీక్షణం](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/DzEpgjqhd1719069112935/1719069553371.jpg)
విహంగ వీక్షణం
స్నేహం కోసం మెసేజ్ లు కాదు, నేరుగా మాట్లాడుకోవాలి
![సమాచార దర్శనం](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/WUyLfqUlD1719052320676/1719052970232.jpg)
సమాచార దర్శనం
మన దగ్గర వాూళ పండుగ ఎప్పుడ అయిపోయింది కానీ ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు హెూళీ లాంటి పండుగలు జరుపుకో సాగాయి.
![పనిలో 'దమ్ము' ఉంది](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/UVAZZx8V_1719052368276/1719052969017.jpg)
పనిలో 'దమ్ము' ఉంది
మన దగ్గర పనికిరాని పాత వస్తువులను సేకరించే వాళ్లు స్వయంగా వచ్చి వాటిని తీసుకుని కొంత డబ్బు ఇస్తారు.
![మళ్లీ విజయం సాధించిన కృతి](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/R_UEH7csK1717222378629/1717222429295.jpg)
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో