శరీరంపై చర్మానికి ప్రకృతి సహజమైన మెరుపుని ఇవ్వాలనుకుంటే ఈ విలువైన చిట్కాలు పాటించండి.
పువ్వుల అందం, సువాసన ఎవ్వరికైనా తాజాదనాన్ని కలిగిస్తాయి. వాటిని స్పర్శిస్తే సుగంధం మనల్ని చక్కటి ఫీలింగ్లోకి తీసుకెళ్తుంది. అందుకే ఈ పూల సువాసన, గుణాల్ని మనం డైలీ స్కిన్ కేర్ చేర్చుకుంటే చర్మం ఆ పుష్పాల్లాగే నిగారింపుని పొందుతుంది. ఎల్లప్పుడు ఇలా మెరిసే చర్మం మీకుంటే అందంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
రండి ఫ్లవర్స్ సుగుణాలను నింపుకున్న ప్రోడక్టుల గురించి తెలుసుకుందాం. ఇవి చర్మానికి ఎంతగానో ప్రయోజనం కలిగిస్తాయి.
స్కిన్ కోసం మ్యాజిక్
గులాబీ విషయానికొస్తే పూరేకులు, ఆయిల్ కూడా చర్మానికి మ్యాజిక్ పనిచేస్తాయి.ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. గులాబీలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడి చర్మానికి వచ్చే ఏజింగ్ని దూరం చేస్తాయి. ఎల్లప్పుడు చర్మాన్ని మెరిపిస్తాయి.
గులాబీ అన్ని స్కిన్ టైప్స్కి సూటవుతుంది.డ్రెస్కిన్కి ఇది హీలింగ్ హైడ్రేటర్ లా పని చేస్తుంది.ఎందుకంటే ఇందులో మాయిశ్చరైజింగ్ గుణం ఉంటుంది. కనుక స్కిన్ మాయిశ్చర్ని లాక్ చేసి హైడ్రేట్గా ఉంచుతుంది. దీంతో చర్మంపై మంట ఉండదు. ఇందులో యాస్టింజెంట్ గుణం కూడాఉంటుంది. ఇది స్కిన్ని యాక్నే, రెడ్నెస్, మంటల నుంచి కాపాడుతుంది. అలాగే గులాబీ చర్మానికి న్యాచురల్ పీహెచ్ లెవల్ బ్యాలెన్స్ చేసి అదనపు ఆయిల్ ఉత్పత్తిని ఆపేస్తుంది. అందుకే రోజ్ మ్యాజిక్ చేస్తుందంటారు.
ఇందుకోసం మీరు మార్కెట్లో దొరికే రోజ్ సీరమ్, రోజ్ టోనర్, రోజ్ జెల్, రోజ్ ప్యాక్, రోజ్ వాటర్ వాడుకోవచ్చు. ఏ స్కిన్కోర్ ప్రోడక్టు తీసుకున్నా అందులో రోజ్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అప్పుడే ఎక్కువ లాభం కలుగుతుంది.
సన్ఫ్లవర్ న్యాచురల్ గ్లో
ఇందులో బోలెడ్ పోషకాలుంటాయి. అందుకే శతాబ్దాలుగా మచ్చలు లేని నిగారింపు గల చర్మం కోసం దీన్ని వాడుతున్నారు. ఇది చర్మం కోల్పోయిన మాయిశ్చర్ని వాపస్ తెప్పిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేసి సున్నితంగా ఉంచుతుంది. అంతేగాక ఇందులో విటమిన్ 'ఎ', 'సి', 'డి', 'ఇ' లాంటి పోషకాలు ఉన్నందున చర్మాన్ని రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. ఫలితంగా ఏజింగ్ కూడా దూరమైపోతుంది.
この記事は Grihshobha - Telugu の August 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の August 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.