ఎవ్వరికీ చెప్పకూడని 9 బెడ్రూమ్ సీక్రెట్స్
Grihshobha - Telugu|August 2023
పడక గది రహస్యాలను స్నేహితురాళ్లతో ఎంత వరకు షేర్ చేసుకోవచ్చో తప్పక తెలుసుకోవాలి...
- రీతూ వర్మ •
ఎవ్వరికీ చెప్పకూడని 9 బెడ్రూమ్ సీక్రెట్స్

పడక గది రహస్యాలను స్నేహితురాళ్లతో ఎంత వరకు షేర్ చేసుకోవచ్చో తప్పక తెలుసుకోవాలి...

రమాకి ఇటీవలే వివాహమైంది. ఇంతవరకు ఆమెకు సెక్సు అనేది తెలియని విషయం. కానీ ఇప్పుడు చాలా థ్రిల్లింగ్లో ఉంటోంది. రమా ఈ మార్పులను ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి అనేకునేది. తనకు కలిగే అనుభూతులు అందరికీ కలుగుతుంటాయా లేదా అనేది తెలుసుకోవాలని a ఉంది.

రమా సంతోషం, పులకింతను ఆపుకోలేక తన బెడ్ రూమ్ సీక్రెట్స్ స్నేహితురాళ్లతో పంచుకుంది. ఆ తర్వాత రమా, భర్త శేఖర్ ఆమె స్నేహితురాలు శ్వేత ఇంటికి డిన్నర్ కి వెళ్లారు.అప్పుడు శ్వేత శేఖర్ ముందే కొన్ని విషయాలని చాలా అశ్లీలంగా మాట్లాడేసింది. రమా తమ పడక రహస్యాలను బయటికి చెప్పేసిందని శేఖర్కి అర్థమైపోయింది. ఈ విషయంలో అతడు ఆమెను ఇప్పటివరకూ క్షమించలేకపోయాడు. అటూ శ్వేత ఎప్పుడు అవకాశం దొరికినా రమాని ఆమె పడకగది సీక్రెట్ అడిగి, ఎంతో ఆత్రంగా ఆ విషయాలను ఇతర గ్రూపుతో కూడా షేర్ చేసుకునేది.

ఇప్పటికీ చాలామంది కొత్తగా పెళ్లయిన వారు వివాహానికి ముందు వరకు సెక్సుకి దూరంగా ఉంటున్నారు. అందుకే పెళ్లయ్యాక ఇలాంటి అనుభవాలు ఎదురైతే ఎవరితో షేర్ చేసుకోవాలో వారికి అర్థం కాదు. ఏదో తెలియని భయం, కొన్ని బయటికి చెప్పలేనివి, ఇంకొన్ని ఎంతో వ్యక్తిగతమైన అంశాలుంటాయి. కనుక ఎలా పంచుకోవాలో తెలియదు. అందుకే దగ్గరగా ఉన్న స్నేహితుల ముందు ఓపెన్ అవుతుంటారు.కొన్నిసార్లు ఇలా బెడ్రూమ్ సీక్రెట్ ఫ్రెండ్స్తో మాట్లాడటం వల్ల ప్రయోజనం కూడా ఉంటుంది

ఉదాహరణకు మోహిని తన పెర్ ఫార్మెన్స్ విషయంలో చాలా స్ట్రెస్లో ఉండేది. కానీ ఒక రోజు మాటల్లో భాగంగా ఆమె తన దోస్తు వర్షాతో దీని గురించి మాట్లాడింది. దీంతో తన స్ట్రెస్ అంతా అర్థం లేనిదని ఆమెకు అనిపించింది.

この記事は Grihshobha - Telugu の August 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Telugu の August 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - TELUGUのその他の記事すべて表示
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 分  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 分  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 分  |
November 2024