దేవుడి మీద తగ్గుతున్న విశ్వాసం
Grihshobha - Telugu|September 2023
ఈ కాలంలో జనానికి దేవుడి మీద నమ్మకం క్రమంగా తగ్గిపోతోంది.దీంతో నాస్తికులుగా మారుతున్నారు. అసలెందుకు ఇలా జరుగుతోంది...
దేవుడి మీద తగ్గుతున్న విశ్వాసం

ఈ కాలంలో జనానికి దేవుడి మీద నమ్మకం క్రమంగా తగ్గిపోతోంది.దీంతో నాస్తికులుగా మారుతున్నారు. అసలెందుకు ఇలా జరుగుతోంది...

దేవుడిని నమ్మేవాళ్లు, నమ్మని వాళ్ల మీద ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేల ప్రకారం ప్రతి ఏటా నాస్తికుల సంఖ్య పెరిగిపోతోంది. నాస్తికులు ఎక్కువగా చైనాలో 50% ఉన్నారు. భారత్లోనూ నాస్తికులు అధిక మవుతున్నారు. దీనికి భిన్నంగా పాకిస్తాన్లో ఆస్తి కుల సంఖ్య పెరుగుతోంది.కానీ వందల కోట్ల జనాభాగల దేశాల్లో కేవలం ఏ కొద్దిమందితోనో మాట్లాడి చేసిన సర్వేలను ఏకంగా వాటిలో నాస్తికులు లేదా ఆస్తికులు మారిపోతున్నారని ఎలా చెప్పగలము?

ఆస్తిక, నాస్తిక వాదుల తాజా లెక్కల ప్రకారం భారత్లో చాలామంది తాము మతాన్ని, దైవాన్ని నమ్మటం లేదు అంటున్నారు. వీరిసంఖ్య క్రమంగా పెరుగుతోంది. పోప్ ఫ్రాన్సిస్ దేశమైన అర్జెంటీనాలో కూడా ధార్మికులమని చెప్పుకొనే వారి సంఖ్య తగ్గింది. ఇలాగే తాము ధార్మికులని ప్రక టించే వారి శాతం దక్షిణ ఆఫ్రికా, అమెరికా, స్విట్జర్ లాండ్, ఫ్రాన్స్, వియత్నాంలో కూడా తగ్గిపోయింది.

నాస్తికులు లేదా ఆస్తికుల సంఖ్య పెరగటం, తగ్గటంతో దేశాల సాంస్కృతిక వ్యవహారాలపై పెద్దగా ప్రభావం పడదు. ఎందుకంటే వర్తమాన పరిస్థితుల్లో ప్రపంచ పరిస్థితిని చూస్తే సైన్యు విద్య, ఆధునికత పెరిగినప్పటికీ మత మౌఢ్యం కూడా అధికమవుతూనే ఉంది. మత స్వాతంత్య్రంపైనా దాడులు జరుగుతున్నాయి.

ఈ మౌఢ్యమనేది ఇస్లామిక్ దేశాల్లో కాస్త ఎక్కువే కనిపిస్తోంది. మతతత్వ శక్తులు తమ మతమే సర్వోత్తమమని భావిస్తూ అన్యమతస్తులను అణిచి మతమార్పిడి కోసం ఒత్తిడి చేస్తున్నారు.భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాకులైన హిందువులపై ఇదే జరుగుతోంది. కశ్మీర్ ప్రాంతంలో ముస్లింల జనాభా ప్రాబల్యం పెరగటంలో దాదాపు నాలుగున్నర లక్షల కశ్మీరీ హిందువులను వారసత్వ నివాసాల నుంచి వెళ్లగొట్టారు.

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి

この記事は Grihshobha - Telugu の September 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Telugu の September 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - TELUGUのその他の記事すべて表示
అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?
Grihshobha - Telugu

అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?

ఈఎమ్ఐ రూపంలో రుణ భారాన్ని తగ్గించుకోవ డానికి ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.

time-read
4 分  |
February 2025
క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...
Grihshobha - Telugu

క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...

క్రాప్ టాప్ స్టయిల్తో మీరు మరింత స్టయిలిష్, కూల్గా కనిపిస్తారు.

time-read
3 分  |
February 2025
అసలు దోషి ఎవరు?
Grihshobha - Telugu

అసలు దోషి ఎవరు?

కుటుంబ కలహాల కారణంగా భార్య ఆత్మ హత్య చేసుకుంటే భర్తలను జైలులో బంధించడం ఆనవాయితీగా మారింది.

time-read
1 min  |
February 2025
విహంగ వీక్షణం
Grihshobha - Telugu

విహంగ వీక్షణం

విలాసవంతమైన జీవితం - ఆత్మహత్యలకు కారణం

time-read
1 min  |
February 2025
పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు
Grihshobha - Telugu

పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు

పెంపుడు జంతువులు వాటి యజమానులకు చాలా భద్రతను ఇస్తాయి

time-read
1 min  |
February 2025
వేడి వేడి బజ్జీలు బోండాలు
Grihshobha - Telugu

వేడి వేడి బజ్జీలు బోండాలు

వేడి వేడి బజ్జీలు బోండాలు

time-read
1 min  |
February 2025
కరకరలాడే కుకీలు
Grihshobha - Telugu

కరకరలాడే కుకీలు

కరకరలాడే కుకీలు

time-read
1 min  |
February 2025
మహిళా సాధికారిత ఎందుకంటే...
Grihshobha - Telugu

మహిళా సాధికారిత ఎందుకంటే...

సమాజంలో మహిళల పాత్ర మారుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆర్థికంగా బలంగా ఉండటం ఎందుకు అవసరం?

time-read
6 分  |
February 2025
ఎవరి ఇష్టం వారిది
Grihshobha - Telugu

ఎవరి ఇష్టం వారిది

అమెరికా కొత్త అధ్యక్షుడు సౌత్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిపై విషం చిమ్మి ఎన్నికల్లో గెలిచినా... లాటిన్లు కనుమరుగు అవుతారని అనుకుంటే అది తప్పే.

time-read
1 min  |
February 2025
ఐడియా బాగుంది
Grihshobha - Telugu

ఐడియా బాగుంది

ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు అక్కడ మనం ఎన్నో చిన్న చిన్న దుకాణాలను చూస్తాం.

time-read
1 min  |
February 2025