పండుగల వేళ ఆరోగ్యాన్నిఆనందాన్ని నిలిపి ఉంచుకోవాలంటే ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఫిటెనెస్ లవర్ సౌమ్య ఏడాదంతా మంచి డైట్ ఫాలో అవుతుంది.శరీరాన్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. కానీ పండుగ సెలవుల్లో తల్లి దగ్గరికి వస్తే అన్నీ మరిచిపోతుంది. సోదరీ సోదరులు, స్నేహితులతో తిరుగుతూ, ఎంజాయ్ చేస్తూ, తల్లి చేతి మిఠాయిలు ఆరగిస్తూ ఆమె ఫిట్నెస్ విషయాన్ని పక్కకు నెట్టేస్తుంది. ప్రతీ ఏటా ఫెస్టివ్ సీజన్లో తాను బరువు పెరిగిపోతుంది. కానీ దీని గురించి ఎన్నడూ పశ్చాత్తాపం చెందదు.ఎందుకంటే ఈ సీజన్లో స్వీట్స్ ని, ఎంజాయ్మెంట్ని ఏమాత్రం తగ్గించుకోకూడదని ఆమె ఫీలింగ్.
ఈసారి తన స్నేహితురాలి కొడుకు బర్త్ డే ఫంక్షన్ కూడా ఉండేది. ఇందులో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. 2 రోజుల ముందే ఫ్రెండ్స్తో కలిసి ఒక రేంజ్లో వేడుక చేసుకున్నారు.రోజంతా ఎండలో పరుగులు పెట్టి ఏమాత్రం ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. పండుగ సమయంలో కూడా ఇంటా బయట బాగా స్వీట్లు ఆరగించింది.
ఫలితంగా పండుగ తర్వాత తొలి రోజే ఆరోగ్యం చెడిపోయింది. లూజ్ మోషన్స్తోపాటు జ్వరం పట్టేసింది. పలుమార్లు వైద్యుల చుట్టూ తిరిగాక కోలుకోగలిగింది. ఆఫీసు నుంచి 15 రోజులు సెలవు తీసుకుంది. శరీరంలో నీరసం నెల రోజుల వరకు ఉంది. దీంతో తనకు తానే ప్రామిస్ చేసుకుంది. ఇంకెన్నడూ ఫెస్టివల్ సీజన్లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాలని అర్థమైపోయింది.
పండుగలు, చలికాలం ఒకే సమయంలో మొదలైపోతాయి. ఎంతోమంది ఈ పండుగల కోసం ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఏడాదంతటిలో ఈ కాలంలోనే కుటుంబం, బంధుమిత్రులతో కలసి ఎంజాయ్ చేస్తుంటారు.ఇదే సందర్భంగా ఎన్నో వంటకాలు లాగిస్తారు.
ఓవర్ ఈటింగ్ తెలియకుండానే జరిగిపోతుంది.దీని ప్రభావం ఫిటెనెస్ మీద పడుతుంది.మిఠాయిలు పాల ఉత్పత్తులు, వేపుళ్లు ఎక్కువగా తినటం వల్ల శరీరంలో ఫ్యాట్, షుగర్స్ పెరిగిపోతాయి. దీంతో బరువు అధికమై ఏడాదంతా పెంచుకున్న ఫిటెనెస్ ఒక్కసారిగా మట్టిలో కలిసిపోతుంది.
నిజానికి ఫెస్టివ్ సీజన్లో ఎంజాయ్ చేయటంతో పాటు ఫిట్న్స్నె దృష్టిలో ఉంచుకోవాలి. దినచర్యలో కొన్ని సింపుల్ చిట్కాలు పాటించి ఫిట్నెస్ని కాపాడుకోవచ్చు.దీని ద్వారా మీరు ఫెస్టివల్ ఎంజాయ్మెంట్లో ఏమాత్రం రాజీ పడకుండా ఫిట్నెస్ పండుగల్ని ఆనందించొచ్చు.
この記事は Grihshobha - Telugu の October 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の October 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.