
చాలా మంది నిరంతరం మొబైల్క అతుక్కుని ఉంటారు. ఈ వ్యసనం వారి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇటీవల అమెరికన్ జర్నల్లో ప్రచురించిన రిపోర్టు ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం వారంలో 20 గంటల కంటే మించి టీవీ లేదా మొబైల్ చూసే పురుషులకు స్పెర్మ్ ప్రొడక్షన్లో 35% వరకు లోపం ఏర్పడవచ్చు. నివేదిక తెలిపిందేమిటంటే రోజుకి 5 గంటలకంటే ఎక్కువసేపు టీవీ చూసేవారికి శరీరంలో స్పెర్మ్ ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోతుంది.
దీనికి విరుద్ధంగా కంప్యూటర్పై రోజంతా ఆఫీసు పని చేసే వారికి ఇలాంటి లోపం కనపడలేదు. వీరిలో స్పెర్మ్ కౌంట్ తగ్గటం లేదా శరీరంలో టెస్టోస్టిరాన్ మందగించటం వంటివి జరగటం లేదు. దీనికి కారణం ఏమిటంటే టీవీ ఎక్కువ చూసేవారు వ్యాయామం చేయటం లేదు, లేదా హెల్దీగా తినటం లేదు. కనుక అలవాట్లు నేరుగా ఫెర్టిలిటీ మీద ప్రభావం చూపుతున్నాయి.
ఇన్ఫెర్టిలిటీకి కారణం
この記事は Grihshobha - Telugu の December 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の December 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン

'ముంగేర్ ' అమ్మాయి'లో దమ్ము ఉంది.
'ముంగేర్' 'అమ్మాయి'లో దమ్ము ఉంది.

తొలిసారి డి గ్లామరస్ రోల్
2015లో 'కంచె' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

పెళ్లికి ముందే మాట్లాడండి
పెళ్లయిన తర్వాత మీరు సంతోషంగా ఉండాలన్నా...ఏ ఇబ్బందులు లేకుండా మీ వైవాహిక జీవితం సాగాలన్నా...ముందు మీ కాబోయే భాగస్వామికి ఈ విషయాలు చెప్పడానికి వెనుకాడవద్దు.

'హాట్' బ్యూటీ
నిన్న మొన్నటి వరకూ తెలుగు సినిమాలతో యువతరాన్ని తనదైన నటన, స్టయిలిష్ లుక్స్, ఫిట్నెస్తో దడదడలాడించిన యంగ్ బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ తన అందాల్ని పంచి పెట్టింది.

తింటే యమ రుచిలే...బిర్యానీ
తింటే యమ రుచిలే...బిర్యానీ

స్పైసీ పచ్చళ్లు
స్పైసీ పచ్చళ్లు

ఛలోక్తులు
ఛలోక్తులు

మెడిక్లెయిమ్ పాలసీ ఎలా ఉండాలి?
ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

50 వసంతాలు పూర్తి చేసుకున్న సాయి కుమార్
1972 అక్టోబర్ 20న మయసభ నాటకానికి దుర్యోధనుడి పాత్ర కోసం తొలిసారి ముఖానికి రంగు వేసుకున్నారు.

గూఢచారి సీక్వెల్
అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారికి సీక్వెల్గా ఇప్పుడు జి 2 రూపొందుతోంది