![మన అల్లికలకు అమెరికాలో భలే క్రేజ్ మన అల్లికలకు అమెరికాలో భలే క్రేజ్](https://cdn.magzter.com/1338806029/1705293593/articles/1AUUTbK2Q1706169315946/1706169800114.jpg)
మన దేశంలో అల్లికలకు క్రేజ్ తగ్గిపోయిందేమో కానీ, అమెరికాలో దీన్ని ఆదరించే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది...
అల్లికలు ఎల్లప్పుడు మహిళలకు ఎంతో ఇష్టమైనవి. ఊహ తెలిసి నప్పటి నుంచి అమ్మని చూడగానే అల్లికల్లో నిమగ్నమై ఉండటం మనకు గుర్తొస్తుంది. వెరైటీ రంగుల దారాల్ని అల్లుకుంటూ వెళ్లి అందమైన ఆకృతిని సృష్టించటం చూసి అబ్బుర పడిపోతాము.ఇది నేర్చుకోవటం కూడా ఆనంద దాయకమే. గడిచేకొద్ది ఈ కళ క్రమంగా అవుట్లెట్ అయిపోయింది. యువతుల చేతుల్లో టీవీ రిమోట్, స్కూటీ, మొబైల్స్ చేరిపోయాయి. కానీ అల్లికలు చేస్తున్న వారిని ఒక్కసారి అడగండి. ఇందులో ఎంతో హాయి ఉంటుందంటారు. పరిస్థి తులు ఎలా ఉన్నా అల్లికల ప్రక్రియ సాగుతూనే ఉంటుంది.
విభిన్న దేశాల యాత్ర చేస్తూ నేను గమ నించింది ఏమిటంటే అల్లికలు భారత్లో మాత్రమే నిలిచిపోయిన కళ కాదు. విదేశాల్లో డాక్టర్లు హైబీపీ, డిప్రెషన్ లాంటి రుగ్మతలకి చికిత్సగా అల్లికలను సిఫారసు చేస్తున్నారు. అమెరికాలోని క్యాలిఫోర్నియా లో విహరిస్తున్న ప్పుడు ఓక్లాండ్లో ఉండాల్సి వచ్చింది. లేక్ మేరియేట్ దగ్గర ఒక చిన్న గ్రంథా లయానికి వెళ్లాను. లైబ్రరీలో నాకొక కరపత్రం అందిస్తూ‘ఇది మా వీక్లీ ఈవెంట్' అన్నారు.
ఆశ్చర్యకరంగా చూడటం
నాకు ఇదెంతో ఆశ్చర్యం కలిగింది.అందులో ప్రతి గురువారం అల్లికల ఈవెంట్ ఉంది. వెంటనే వెళ్లి లైబ్రేరియని అడిగాను "ఏమిటి ఇది?". అల్లికలు అంటే ఏమిటో నాకు పూర్తిగా పరిచయం కలిగేలా ఆ వ్యక్తి వివరించారు.అల్లికల దారం, సూది, డిజైన్స్ అన్నీ అందించి, గ్రూపులో అందరికీ నేర్పిస్తుంటాము అన్నారు. ఇతరులతో పాటుగా డిజైన్స్ ని షేర్ చేసుకోవచ్చని చెప్పారు. ఆనందంతో పొంగిపోయి ఇదంతా నాకు తెలిసిన కళే కదా అనుకున్నాను.
この記事は Grihshobha - Telugu の January 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の January 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pulM9eHQ71739808672158/1739809162791.jpg)
ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు
చిన్న వయసులో ఉన్నప్పటికీ, వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలచిన ఈ అమ్మాయిల తెలుసుకుందాం.
![అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా? అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/Ii0rrRdHq1739636600522/1739637002123.jpg)
అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?
ఈఎమ్ఐ రూపంలో రుణ భారాన్ని తగ్గించుకోవ డానికి ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.
![క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్... క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/3pVFhOKbK1739634960348/1739636533008.jpg)
క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...
క్రాప్ టాప్ స్టయిల్తో మీరు మరింత స్టయిలిష్, కూల్గా కనిపిస్తారు.
![అసలు దోషి ఎవరు? అసలు దోషి ఎవరు?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/t8lGYUcZ81739634538318/1739634711011.jpg)
అసలు దోషి ఎవరు?
కుటుంబ కలహాల కారణంగా భార్య ఆత్మ హత్య చేసుకుంటే భర్తలను జైలులో బంధించడం ఆనవాయితీగా మారింది.
![విహంగ వీక్షణం విహంగ వీక్షణం](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/XsZMGWV241739633826438/1739634542363.jpg)
విహంగ వీక్షణం
విలాసవంతమైన జీవితం - ఆత్మహత్యలకు కారణం
![పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pDROODSkA1739634710861/1739634955235.jpg)
పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు
పెంపుడు జంతువులు వాటి యజమానులకు చాలా భద్రతను ఇస్తాయి
![వేడి వేడి బజ్జీలు బోండాలు వేడి వేడి బజ్జీలు బోండాలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/YNtyZhQWW1739283971174/1739284097979.jpg)
వేడి వేడి బజ్జీలు బోండాలు
వేడి వేడి బజ్జీలు బోండాలు
![కరకరలాడే కుకీలు కరకరలాడే కుకీలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/zRZX4rX1U1739281906256/1739283819806.jpg)
కరకరలాడే కుకీలు
కరకరలాడే కుకీలు
![మహిళా సాధికారిత ఎందుకంటే... మహిళా సాధికారిత ఎందుకంటే...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/7XLwja7eI1739279807134/1739281904393.jpg)
మహిళా సాధికారిత ఎందుకంటే...
సమాజంలో మహిళల పాత్ర మారుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆర్థికంగా బలంగా ఉండటం ఎందుకు అవసరం?
![ఎవరి ఇష్టం వారిది ఎవరి ఇష్టం వారిది](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/WnVl85WaJ1739276598522/1739277018825.jpg)
ఎవరి ఇష్టం వారిది
అమెరికా కొత్త అధ్యక్షుడు సౌత్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిపై విషం చిమ్మి ఎన్నికల్లో గెలిచినా... లాటిన్లు కనుమరుగు అవుతారని అనుకుంటే అది తప్పే.