![అందమైన పెదాల కోసం అనేక రకాల లిప్ స్టిక్ అందమైన పెదాల కోసం అనేక రకాల లిప్ స్టిక్](https://cdn.magzter.com/1338806029/1707812560/articles/57-CBKUKA1709172592854/1709172816163.jpg)
అందమైన పెదాలపై ఎన్నో కవితలు రాస్తుంటారు. ఒక మహిళ లేదా అమ్మాయి పర్సులో ఏది లేక పోయినా లిప్టిక్ లేదా లిప్ గ్లాస్ తప్పకుండా ఉంటుంది. మేకప్లో లిప్స్టిక్కు ఉన్న ప్రాముఖ్యతను మహిళలు మాత్రమే అర్థం చేసుకోగలరు. లిప్స్టిక్ కలర్, వెరైటీ విషయంలో స్త్రీలు అసలు రాజీ పడరు.
ఈ రోజుల్లో మార్కెట్లో లెక్కలేనన్ని రంగుల్లో, వివిధ రకాల లిప్టిక్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటిని మీ అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకోవడం కొంచెం కష్టమే. కాబట్టి లిప్టిక్కి సంబంధించిన అన్ని విషయాలు ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ సందర్భంగా బ్యూటీ ఎక్స్పర్ట్, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అఘేరా పటేల్తో మాట్లాడినప్పుడు వారు ఈ సమాచారం అందించారు. లిప్టాక్లో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
భారతీయ మహిళలు ఎక్కువగా ఉపయోగించే లిపిక్స్ లాక్మే ఎచ్ మ్యాట్ లిప్టిక్.
• మెబోలిన్ న్యూయార్క్ లిప్ గ్రేడేషన్ లిఫ్టిక్.
• కలర్బర్ వెల్వెట్ మ్యాట్ లిప్టాస్టిక్.
• లోరియల్ పారిస్ కలర్ రిచే మాయిస్ట్ మ్యాట్ లిఫ్టిక్.
• మెబోలిన్ న్యూయార్క్ కలర్ సెనేనల్ లోడెడ్ బోల్డ్ లిప్స్టిక్.
• షుగర్ కాస్మెటిక్స్ నథింగ్ ఎల్స్ మ్యాటర్ లాంగ్ వేర్ లిపిక్.
• ఎలీ 18 కలర్ పాప్స్ సిల్క్ లిప్టిక్.
మ్యాట్ లిప్ స్టిక్
పెదాలకు డ్రై లుక్తో పాటు లాంగ్ స్టే ఇవ్వడానికి మ్యాట్ లిప్టిక్ మంచిది. కానీ పెదాలు పగిలినప్పుడు ఇది అప్లై చేస్తే లుక్ చెడిపోతుంది.
ఇది లాంగ్ లాస్టింగ్. దీంతో చాలా లాభం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా పెద్ద అఫీషియల్ మీటింగ్ లేదా పార్టీకి దీన్ని పెట్టుకుని వెళ్లవచ్చు.
క్రీమ్ లిపిక్
దీని లుక్ మ్యాట్ లిప్ స్టిక్ లాగానే ఉంటుంది. కానీ దీన్ని అప్లై చేసాక పెదాలు డ్రైగా కనిపించవు. క్రీమ్ లిప్స్టిక్ మ్యాట్ కంటే ఎక్కువగా మాయిశ్చరైజర్ ఉంటుంది. ఇది పెదాలకు స్మూత్ లుక్ ఇస్తుంది. చాలాసార్లు ఇది విస్తరిస్తుంటుంది కాబట్టి మీరు దీన్ని తక్కువ ఆహార పానీయాలు తీసుకునే చోటుకు వెళ్తున్నప్పుడు పెట్టుకోండి లేకపోతే మళ్లీ పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టే ముందు పెదాలకు తప్పకుండా అవుట్ లైన్ ఇవ్వాలి.
లిప్ గ్లాస్
この記事は Grihshobha - Telugu の February 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の February 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా? అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/Ii0rrRdHq1739636600522/1739637002123.jpg)
అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?
ఈఎమ్ఐ రూపంలో రుణ భారాన్ని తగ్గించుకోవ డానికి ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.
![క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్... క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/3pVFhOKbK1739634960348/1739636533008.jpg)
క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...
క్రాప్ టాప్ స్టయిల్తో మీరు మరింత స్టయిలిష్, కూల్గా కనిపిస్తారు.
![అసలు దోషి ఎవరు? అసలు దోషి ఎవరు?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/t8lGYUcZ81739634538318/1739634711011.jpg)
అసలు దోషి ఎవరు?
కుటుంబ కలహాల కారణంగా భార్య ఆత్మ హత్య చేసుకుంటే భర్తలను జైలులో బంధించడం ఆనవాయితీగా మారింది.
![విహంగ వీక్షణం విహంగ వీక్షణం](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/XsZMGWV241739633826438/1739634542363.jpg)
విహంగ వీక్షణం
విలాసవంతమైన జీవితం - ఆత్మహత్యలకు కారణం
![పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pDROODSkA1739634710861/1739634955235.jpg)
పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు
పెంపుడు జంతువులు వాటి యజమానులకు చాలా భద్రతను ఇస్తాయి
![వేడి వేడి బజ్జీలు బోండాలు వేడి వేడి బజ్జీలు బోండాలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/YNtyZhQWW1739283971174/1739284097979.jpg)
వేడి వేడి బజ్జీలు బోండాలు
వేడి వేడి బజ్జీలు బోండాలు
![కరకరలాడే కుకీలు కరకరలాడే కుకీలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/zRZX4rX1U1739281906256/1739283819806.jpg)
కరకరలాడే కుకీలు
కరకరలాడే కుకీలు
![మహిళా సాధికారిత ఎందుకంటే... మహిళా సాధికారిత ఎందుకంటే...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/7XLwja7eI1739279807134/1739281904393.jpg)
మహిళా సాధికారిత ఎందుకంటే...
సమాజంలో మహిళల పాత్ర మారుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆర్థికంగా బలంగా ఉండటం ఎందుకు అవసరం?
![ఎవరి ఇష్టం వారిది ఎవరి ఇష్టం వారిది](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/WnVl85WaJ1739276598522/1739277018825.jpg)
ఎవరి ఇష్టం వారిది
అమెరికా కొత్త అధ్యక్షుడు సౌత్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిపై విషం చిమ్మి ఎన్నికల్లో గెలిచినా... లాటిన్లు కనుమరుగు అవుతారని అనుకుంటే అది తప్పే.
![ఐడియా బాగుంది ఐడియా బాగుంది](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/d9PIiNYXL1739276550447/1739276598058.jpg)
ఐడియా బాగుంది
ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు అక్కడ మనం ఎన్నో చిన్న చిన్న దుకాణాలను చూస్తాం.