ఆరోగ్యంగా ఉండాలంటే మనకు సూర్యరశ్మి కావాల్సిందే. అంటే మన మాటల్లో చెప్పాలంటే మన శరీరానికి ఎండ తగలాల్సిందే. ఎండ లేదా సూర్యరశ్మి శరీరానికి శక్తిని అందిస్తుంది. అయితే ఎక్కువసేపు ఎండలో కూర్చోవడం వల్ల చర్మానికి అనేక రకాల నష్టం వాటిల్లుతుందని గుర్తుంచుకోండి.
వాస్తవానికి సూర్యుడు అతి నీలలోహిత కిరణాలను విడుదల చేస్తాడు. ఈ కిరణాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఇవి శరీరంలో విటమిన్ 'డి'ని ఉత్పత్తి చేస్తాయి.
ఎముకలను బలోపేతం చేస్తాయి, అయితే ఈ కిరణాలతో కొన్ని చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. యూవీ కిరణాలు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి యూవీఏ, రెండవ రకం యూవీబి.
యూవీఏతోపాటు యూవీబీ కిరణాలు, రెండూ చర్మానికి హాని కలిగిస్తాయి.యూవీఏ కిరణాలు చర్మం లోతైన పొరలను ప్రభావితం చేస్తే యూవీబీ కిరణాలు చర్మం ఉపరితల పొరలను ప్రభావితం చేస్తాయి. చర్మంపై యూవీ సూర్య కిరణాలు పడటం వల్ల అనేక ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి.
ఎక్కువసేపు సూర్యరశ్మి మన శరీరంపై సోకినప్పుడు చర్మం కమిలి పోయినట్లుగా దాని రంగు మారుతుంది. చర్మం కాలినట్లు కనిపిస్తుంది.నల్లగా మారడం ప్రారంభమవుతుంది. చర్మంపై ముదురు రంగు పాచెస్ కనిపించవచ్చు. ఇవి పోవాలంటే తప్పనిసరిగా చికిత్స చేయించుకోవాలి. ఎండ తగలడం వల్ల ముఖంలోని మెరుపు వెళ్లి పోతుంది. అంతేకాదు ముఖంపై మచ్చలు కనిపించవచ్చు.
వడదెబ్బ : సూర్యరశ్మి లేదా ఎక్కువసేపు ఎండలో తిరగటం వల్ల చర్మంపై బొబ్బలు వస్తాయి. ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. ఇవి దురదను పుట్టిస్తాయి. దీనినే సన్బర్న్ అంటారు. ఒక్కొక్క సారి వడదెబ్బ వల్ల శరీరంలో నీరు తక్కువవడంతో పాటు కళ్లు తిరగటం. స్పృహ కోల్పోవడం. విరోచనాలు కావడం, ప్రాణాలు పోవడం కూడా జరుగుతుంది.
వృద్ధాప్యం: చర్మం కింద ఉండే కొల్లాజెన్, ఎలాస్టిన్లు దెబ్బ తినడం లేదా తగ్గడం వల్ల చర్మం వృద్ధాప్యం వచ్చినట్లుగా కుంచించుకుపోతుంది. దీని కారణంగా గీతలు, ముడతలు కనిపించడం ప్రారంభిస్తాయి. యూవీ కిరణాలు కొల్లాజెన్, ఎలాస్టిన్ స్థాయిలను నేరుగా ప్రభావితం చేస్తాయి.
この記事は Grihshobha - Telugu の April 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の April 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు