![గ్లోయింగ్ మేకప్ లుక్ గ్లోయింగ్ మేకప్ లుక్](https://cdn.magzter.com/1338806029/1715529537/articles/qPZNmjNli1717218968192/1717219810825.jpg)
స్నేహితులు, అతిథులు, ఫ్యామిలీ గెట్ టుగెదర్‌ల మధ్య జరిగే సంబరాలు ప్రత్యేకంగా ఉండాలి, అందులో మీ లుక్ భిన్నంగా కనిపించాలి. ఈ సందర్భంలో సంప్రదాయ దుస్తులే కాదు ఇండో వెస్టర్న్ డ్రెస్సులతో మేకప్ ఎలా చేసుకోవాలో స్కిన్ థెరపిస్టు, మేకప్ ఆర్టిస్టు అల్కా గుష్తా ఇలా వివరించారు.
ఫేషియల్
చర్మానికి అనుగుణంగా చేయించుకోవాలి. మీ చర్మానికి సూట్ అయితే ప్రత్యేకించి పెళ్లి సందర్భాల్లో వైన్ ఫేషియల్ చేయించుకోవచ్చు. దీన్ని గులాబీ రేకలతో వైన్ కలిపి చేస్తారు. ఈ సేషియల్‌తో చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. రక్తప్రసరణ పెరుగుతుంది. రెడ్ వైన్‌లోని రసాయనం పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. దీనితో ట్యానింగ్ సైతం తొలగిపోతుంది. గులాబీ రేకులు ముఖానికి మంచి రంగును తీసుకు వస్తాయి. ఫంక్షన్‌కి వెళ్తే కొన్ని రోజుల ముందుగానే ఈ ఫేషియల్ చేయించుకోండి. దాంతో మీ ముఖమంతా నో కనిపిస్తుంది.
క్లీనింగ్ అద్భుతం
చర్మాన్ని మేకప్‌కి సిద్దం చేయడం చాలా అవసరం. దీని కోసం ముఖంతోపాటు మెడ భాగాలను శుభ్రం చేసి క్లెన్సింగ్ చేయాలి. మీ చర్మాన్ని బట్టి ఏ క్లెన్సరవనా ఉపయోగించవచ్చు.
చర్మం చాలా డడైగా ఉంటే మాయిళ్ళరైజర్ కంటెంట్‌తో కూడిన క్లెన్సర్ తీసుకోండి. చర్మం పీ్‌హైచ్ బ్యాలెన్స్‌గా ఉంటుంది. చర్మం పొడిగా మారదు. మీ చర్మం జిడ్డుగా ఉంటే నిమ్మ లేదా వేప పదార్జాలతో కూడిన క్లెన్సర్‌ను వాడవచ్చు.
క్లెన్సింగ్కి ఇంటి చిట్కాలు
హోమ్ మేడ్ క్లెన్సర్ కోసం పచ్చిపాలలో దూదిని డిస్ చేసి దాంతో ముఖం, మెడ భాగాలను శుభ్రం చేయండి. ఇది అన్ని రకాల చర్మాలకు ఉపయోగపడుతుంది. చర్మం ఎక్కున జిడ్డుగా ఉంటే, వాడేసిన టీ బ్యాగులను ఉపయోగించండి. టీ బ్యాగ్ చర్మంలో నుంచి అదనపు ఆయిల్‌ను గ్రహిస్తుంది. దీంతోపాటు చెంచా నిమ్మరసంలో చెంచా తేనె కలిపి క్లెన్సర్‌గా ఉపయోగించవచ్చు.
この記事は Grihshobha - Telugu の May 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の May 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pulM9eHQ71739808672158/1739809162791.jpg)
ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు
చిన్న వయసులో ఉన్నప్పటికీ, వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలచిన ఈ అమ్మాయిల తెలుసుకుందాం.
![అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా? అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/Ii0rrRdHq1739636600522/1739637002123.jpg)
అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?
ఈఎమ్ఐ రూపంలో రుణ భారాన్ని తగ్గించుకోవ డానికి ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.
![క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్... క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/3pVFhOKbK1739634960348/1739636533008.jpg)
క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...
క్రాప్ టాప్ స్టయిల్తో మీరు మరింత స్టయిలిష్, కూల్గా కనిపిస్తారు.
![అసలు దోషి ఎవరు? అసలు దోషి ఎవరు?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/t8lGYUcZ81739634538318/1739634711011.jpg)
అసలు దోషి ఎవరు?
కుటుంబ కలహాల కారణంగా భార్య ఆత్మ హత్య చేసుకుంటే భర్తలను జైలులో బంధించడం ఆనవాయితీగా మారింది.
![విహంగ వీక్షణం విహంగ వీక్షణం](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/XsZMGWV241739633826438/1739634542363.jpg)
విహంగ వీక్షణం
విలాసవంతమైన జీవితం - ఆత్మహత్యలకు కారణం
![పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pDROODSkA1739634710861/1739634955235.jpg)
పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు
పెంపుడు జంతువులు వాటి యజమానులకు చాలా భద్రతను ఇస్తాయి
![వేడి వేడి బజ్జీలు బోండాలు వేడి వేడి బజ్జీలు బోండాలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/YNtyZhQWW1739283971174/1739284097979.jpg)
వేడి వేడి బజ్జీలు బోండాలు
వేడి వేడి బజ్జీలు బోండాలు
![కరకరలాడే కుకీలు కరకరలాడే కుకీలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/zRZX4rX1U1739281906256/1739283819806.jpg)
కరకరలాడే కుకీలు
కరకరలాడే కుకీలు
![మహిళా సాధికారిత ఎందుకంటే... మహిళా సాధికారిత ఎందుకంటే...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/7XLwja7eI1739279807134/1739281904393.jpg)
మహిళా సాధికారిత ఎందుకంటే...
సమాజంలో మహిళల పాత్ర మారుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆర్థికంగా బలంగా ఉండటం ఎందుకు అవసరం?
![ఎవరి ఇష్టం వారిది ఎవరి ఇష్టం వారిది](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/WnVl85WaJ1739276598522/1739277018825.jpg)
ఎవరి ఇష్టం వారిది
అమెరికా కొత్త అధ్యక్షుడు సౌత్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిపై విషం చిమ్మి ఎన్నికల్లో గెలిచినా... లాటిన్లు కనుమరుగు అవుతారని అనుకుంటే అది తప్పే.