ఫిట్గా ఉండటానికి 7 డైట్ ప్లాన్లు
Grihshobha - Telugu|June 2024
మీ శరీరాకృతి అందంగా, మీ శరీరం మీ నియంత్రణలో ఉండాలన్నా, మీ శారీరక సమస్యలు మటుమాయం కావాలన్నా, మీరు ఈ ప్రత్యేకమైన ఆహార ప్రణాళికల ప్రకారం తినడానికి ప్రయత్నించండి.
- గరిమా పంకజ్
ఫిట్గా ఉండటానికి 7 డైట్ ప్లాన్లు

మహిళల పోషకాహార సంబంధిత మ ఆరోగ్య సమస్యల సమాచారాన్ని పొందడానికి పరిశోధన సంస్థ కాంటార్ సహకారంతో ఇటీవల ప్రముఖ కన్యూమర్ హెల్త్ కేర్ బ్రాండ్ హేలియన్ సంస్థ 'ది సెంట్రమ్ ఇండియా ఉమెన్స్ హెల్త్ సర్వే' నిర్వహించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోలకతాలో 2 నుంచి 65 ఏళ్ల వయసు గల 1200 మందికి పైగా మహిళలపై సర్వే చేసారు. ఈ సర్వే ప్రకారం భారతీయ మహిళలు మూడు ప్రధాన ఆరోగ్య సమస్యలైన బలహీనమైన ఎముకలు (వీక్ బోన్ హెల్త్), రోగ నిరోధక శక్తి లేకపోవడం (లో ఇమ్యూనిటీ) శక్తి హీనత (లో ఎనర్జీ) లతో బాధపడుతున్నారని తేలింది. దీనికి కారణం వారి ఆహారంలో సరైన పోషకాహారం లేకపోవడమే. అంతేకాదు మహిళలు తమ ఆరోగ్యం గురించి తామే పట్టించుకోకపోవడం.

కాబట్టి ప్రస్తుతం మహిళలు తమ ఆహారం పట్ల పూర్తి శ్రద్ధ వహించి, తమ శరీరానికి అవసరమైన ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ విషయంలో నిపుణులతో మాట్లాడి లేదా పుస్తకాలలో చదివి మహిళలు సరైన ఆహారాన్ని తీసుకోవాలి.

ప్రత్యామ్నాయంగా ఏదైనా కొత్త ఆహారాన్ని తీసుకునే ముందు, మహిళలు ఎవరికి వారు కొన్ని ప్రశ్నలు వేసుకుని జవాబులు తెలుసుకోవాలి.

అవేమిటంటే :

• మీకు ఎలాంటి ఆహారం అవసరం? ఏ ప్రయోజనం కోసం మీరు డైట్ ప్లాన్ చేస్తు న్నారు? మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? మీరు ఊబకాయంతో బాధపడుతున్నారా? లేదా మీకు మీ ఆరోగ్యం బాగా అనిపిస్తున్నదా? లేదా మీరు కొత్తగా ఆకర్షణీయమైన రూపంలో కనిపించాలనుకుంటున్నారా? ఇలా సమస్య ఏదైనా, దానికనుగుణంగా మీ డైట్ ప్లాన్ను సిద్ధం చేసుకోండి. రెండు మూడు రోజుల తర్వాత మీ మనస్సు మార్చుకుని మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేయవద్దు. కచ్చితంగా మీ డైట్ ప్లాన్ను అమలు చేయాలి.

• మీరు తీసుకునే ఆహారం చాలా పరిమితంగా ఉందా? మీ జీవితంలో మీరు తీసుకునే ఆహారం మీకు సంతృప్తినిస్తోందా? ఈ ఆహారం తీసుకోవడంలో మీరు మీ జీవితాన్ని సంతోషంగా సంతృప్తిగా గడపగలరా? లేదా మీరు తినడానికి ఇంతకంటే మంచి ఆహారం గురించి ఆలోచిస్తారా?

• మీరు తినే ఆహారం నుంచి తగినంత పోషకాహా రాన్ని పొందుతున్నారా? లేదా మీరు బల హీనంగా ఉన్నారా? అలాంటప్పుడు మీకు మరింత శక్తిని ఇచ్చే ఆహారాన్ని తినాలని అనిపిస్తున్నదా?

この記事は Grihshobha - Telugu の June 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Telugu の June 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - TELUGUのその他の記事すべて表示
సౌందర్య సలహాలు
Grihshobha - Telugu

సౌందర్య సలహాలు

సౌందర్య సలహాలు

time-read
2 分  |
September 2024
రాలే జుట్టును కాపాడుకోవడమెలా?
Grihshobha - Telugu

రాలే జుట్టును కాపాడుకోవడమెలా?

వెంట్రుకలు రాలే సమస్య మిమ్మల్ని వేధిస్తోందా? అయితే దీనికి మూల కారణాలు తెలుసుకుంటేనే సరైన పరిష్కారం పొందగల్గుతారు.

time-read
3 分  |
September 2024
వేడి వేడి బజ్జీలు వడలు బోండాలు
Grihshobha - Telugu

వేడి వేడి బజ్జీలు వడలు బోండాలు

వేడి వేడి బజ్జీలు వడలు బోండాలు

time-read
4 分  |
September 2024
పెళ్లా? సహ జీవనమా?
Grihshobha - Telugu

పెళ్లా? సహ జీవనమా?

పెళ్లి... జీవితంలో ఓ ముఖ్యమైన భాగం. ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనుకునేవారు

time-read
5 分  |
September 2024
స్కిన్ బూస్టింగ్ సప్లిమెంట్లు
Grihshobha - Telugu

స్కిన్ బూస్టింగ్ సప్లిమెంట్లు

న్యూ ట్రిషన్ మన చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.

time-read
2 分  |
September 2024
అందంగా తయారు కావడం మీ హక్కు
Grihshobha - Telugu

అందంగా తయారు కావడం మీ హక్కు

ఆమె తనపై తాను చాలా శ్రద్ధ తీసుకుంటుంది. చర్మం నుంచి తాను వేసుకునే దుస్తుల వరకు ఎప్పటికప్పుడు చాలా శ్రద్ధ వహిస్తుంది.

time-read
3 分  |
September 2024
పిల్లలకు రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే వంటకాలు
Grihshobha - Telugu

పిల్లలకు రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే వంటకాలు

పిల్లలకు రుచితోపాటు పౌష్టికాహారం తినిపించా లనుకుంటే, ఈ వంటలను ప్రయత్నించండి. వారు ఇష్టంగా తింటారు.

time-read
3 分  |
September 2024
ముడతలు లేని చర్మం కోసం 9 చిట్కాలు
Grihshobha - Telugu

ముడతలు లేని చర్మం కోసం 9 చిట్కాలు

ఈ చిట్కాలు ముఖ ముడతలు, మచ్చలను తొలగించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

time-read
1 min  |
September 2024
పరిశుభ్రత ఎవరో ఒక్కరి బాధ్యత కాదు
Grihshobha - Telugu

పరిశుభ్రత ఎవరో ఒక్కరి బాధ్యత కాదు

విహంగ వీక్షణం

time-read
1 min  |
September 2024
అజ్ఞానంలోకి నెడుతున్న సోషల్ మీడియా
Grihshobha - Telugu

అజ్ఞానంలోకి నెడుతున్న సోషల్ మీడియా

ప్రస్తుతం సోషల్ మీడియా సామాన్య ప్రజల ఆలోచన నడి లను ముఖ్యంగా అమ్మాయిలు వయస్సుల్లో ఉన్న యువతులు, తల్లులు, పిల్లలు, వృద్ధులకు ఆలో చనా జ్ఞానం లేకుండా చేస్తున్నది.

time-read
2 分  |
September 2024