ఛలోక్తులు
Grihshobha - Telugu|July 2024
ఛలోక్తులు
ఛలోక్తులు

ఆపరేషన్కు ముందు మత్తు ఇంజక్షన్ చేసేందుకు డాక్టర్ మహిళను “మీ వయసెంత?” అని అడిగాడు.

మహిళ : “28 ఏళ్ళు”.

డాక్టర్: మేడమ్, మీరు చెప్పేది నిజమే కదా, ఎందుకంటే మీ వయసును బట్టి మత్తు ఇంజక్షన్ డోస్ నిర్ణయించాలి.

మహిళ : 30 ఏళ్ళు.

డాక్టర్: మరొకసారి ఆలోచించండి. మందు తగ్గినా లేక పెరిగినా ఆపరేషన్ సమయంలోనే స్పృహలోకి రావటం లేదా కోమాలోకి వెళ్లటం జరుగుతుంది.

మహిళ : 38 ఏళ్ళు.

డాక్టర్ : మీరు వయసు తప్పు చెబితే మందులో హెచ్చుతగ్గులు కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయి. అవి ఫెయిల్ కూడా అవ్వచ్చు.

మహిళ కేకలేస్తూ “నా వయసు 45 ఏళ్ళు.ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ నుంచి నా శవం బయటికి వెళ్ళినా ఫర్వాలేదు. వయసు మాత్రం ఇంతకంటే ఎక్కువ పెంచను" అంది.

వివాహిత మహిళల్ని ఒక సెమినార్లో అడిగారు.

"మీరు చివరిసారిగా మీ భర్తలకు 'ఐ లవ్ యూ' ఎప్పుడు చెప్పారు?".

ఒకరి జవాబు : “ఇవాళే చెప్పాను".

ఇంకొకరు చెప్పారు “రెండు రోజుల క్రితం చెప్పాను” మరొకరి జవాబు : “10 రోజుల ముందు చెప్పాను".

ఆ తర్వాత అందరి మహిళల్ని తమ ఫోన్తో భర్తకు 'ఐ లవ్ యూ' సందేశం పంపించాలని చెప్పారు. అందరికంటే మంచి జవాబు పొందిన వారికి గిఫ్ట్ ఇస్తామన్నారు.

మహిళలంతా మెస్సేజీలు పంపించారు. వారి భర్తల స్పందనలు రావటం మొదలైంది. అవి ఇలా ఉన్నాయి.

""నీ ఆరోగ్యమైతే బాగానే ఉంది కదా?”.

“ఇంటి ఖర్చులు అప్పుడే అయిపోయాయా?" “పుట్టింటికైతే వెళ్లట్లేదు కదా?”.

この記事は Grihshobha - Telugu の July 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Telugu の July 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - TELUGUのその他の記事すべて表示
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 分  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 分  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 分  |
November 2024