సౌందర్య సలహాలు
Grihshobha - Telugu|July 2024
సౌందర్య సలహాలు
సౌందర్య సలహాలు

నా చర్మం చాలా జిడ్డుగా ఉంటుంది.ఎండాకాలం మొదలు కాగానే నా ముఖంలో నల్లమచ్చలు, మొటిమలు మొదలయ్యాయి. ఇవి అలాగే ఉండిపోతాయేమోనని నాకు భయంగా ఉంది. ఏం చేయాలో చెప్పండి?

వేసవి కాలంలో చర్మం ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తుంది. దుమ్ము, ధూళి కలిసి ముఖంపై బ్లాక్ హెడ్స్ ఏర్పడుతాయి. వాటిని తొలగించకపోతే ఇన్ఫెక్షన్ ఏర్పడి మొటిమలుగా మారతాయి.

ఇలా జరగకుండా ఉండాలంటే మీరు మీ ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్నే లేకుండా కేవలం బ్లాక్ హెడ్స్ ఉంటే ముఖాన్ని ప్రతి రోజూ స్క్రబ్ చేయండి. క్రమంగా తగ్గిపోతాయి. యాక్టివ్ ఎక్నే ఏర్పడితే స్కిన్ టోనర్తో ముఖం శుభ్రం చేసుకోండి. జిడ్డు చర్మం కోసం ఇంట్లోనే స్కిన్ టోన్ తయారుచేసుకోవచ్చు.

వేప ఆకులను కడిగి నీళ్లలో వేసి ఉడికించి, మూడొంతులు ఆవిరైపోయాక మిగిలిన నీటిని వడగట్టి ఫ్రిజ్లో పెట్టుకోండి. దీన్ని బాటిల్లో నింపుకుని ముఖంపై స్ప్రే చేస్తూ ఉండండి. ఇది చాలా మంచి టోనర్. మీ చర్మాన్ని శుభ్ర పరుస్తుంది. ట్యాన్ చేస్తుంది. ఎక్నేలను తగ్గిస్తుంది.రోలింగ్ పిన్పై రెండు చుక్కల పాలు పోసి లవంగాలను రుద్దండి. యాక్టివ్ ఎక్నేలపై రోజుకి రెండు మూడుసార్లు అప్లై చేయండి. ఎక్నేలు తగ్గిపోతాయి.

స్వీట్లు తినడం తగ్గించండి. మీకు మామిడి పండు తినాలనిపిస్తే దాంతోపాటు కోల్డ్ లస్సీ తీసుకోండి. ఎండాకాలంలో మామిడి పండ్లు తింటే ఎక్నేలు పెరుగుతాయి. ఈ కాలంలో నీళ్లు బాగా తాగండి. నిమ్మరసం తీసుకుంటూ ఉండండి.

この記事は Grihshobha - Telugu の July 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Telugu の July 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - TELUGUのその他の記事すべて表示
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
Grihshobha - Telugu

తల్లి పాత్రలో యువ కథానియక నివేదా

కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '

time-read
1 min  |
October 2024
కొత్త లుక్లో రామ్ చరణ్
Grihshobha - Telugu

కొత్త లుక్లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.

time-read
1 min  |
October 2024
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
Grihshobha - Telugu

కోలీవుడ్లో శ్రీ లీల పాగా

టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.

time-read
1 min  |
October 2024
చిరంజీవి తేజస్సు
Grihshobha - Telugu

చిరంజీవి తేజస్సు

బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.

time-read
1 min  |
October 2024
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
Grihshobha - Telugu

కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?

యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.

time-read
1 min  |
October 2024
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
Grihshobha - Telugu

మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ

తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.

time-read
1 min  |
October 2024
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
Grihshobha - Telugu

శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?

ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

time-read
1 min  |
October 2024
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
Grihshobha - Telugu

పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'

భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా

time-read
1 min  |
October 2024
కరణ్ మద్దతుతో...
Grihshobha - Telugu

కరణ్ మద్దతుతో...

తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది

time-read
1 min  |
October 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు

time-read
1 min  |
October 2024