మ న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులు దానిపై ప్రభావాన్ని చూపుతాయి.కాబట్టి చర్మాన్ని ఆరోగ్యంగా, శుభ్రంగా, మెరిసేట్లు ఆకర్షణీయంగానే కాక యవ్వనంగా ఉంచుకోడానికి మనం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.
అందు కోసం లోషన్లు, క్రీములు వగైరా వాడుతున్నాం. కానీ ఆహారపు అలవాట్లను మార్చడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా, యవ్వనంగా ఉంచుకోవచ్చన్న విషయంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. వయసుకు ముందే చర్మంపై ముడతలు వస్తే, ఆ సమస్యలను నివారించడానికి డీటాక్సీఫై చేయడం చాలా ముఖ్యమన్న విషయం గమనించాలి.
కూరగాయలు, పండ్లతో చర్మాన్ని మెరిసేలా చేయవచ్చు. ముఖంపై అకాల ముడతలను నివారించవచ్చు.
కలబంద
అలోవెరాను ఉపయోగించి చర్మాన్ని మరింత మెరిసేలా చేయవచ్చు. ఇది ముడతలను తగ్గించడమే కాకుండా మొటిమల సమస్యను తొలగిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా, మరింత మృదువుగా చేస్తుంది. కొత్త మెరుపును ఇస్తుంది.
పసుపు
పసుపు వల్ల చర్మానికి మేలు జరుగుతుంది.ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది మొటిమలను నయం చేయడంలో ముఖాన్నిమరింత ఆకర్షణీయంగానే కాకుండా, ముఖంలో పెంచుతుంది.
నీరు
ప్రతి రోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. ఇది శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. దాంతో చర్మం ఆకర్షణీయంగా ఉంటుంది.
పండ్లు
పండ్లను తినడం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. మీ ఆహారంలో విటమిన్ 'సి' ఉన్న పండ్లను చేర్చుకుని చర్మాన్ని సంరక్షించవచ్చు. విటమిన్ 'సి' వల్ల చర్మం మరింత మెరిసేలా, ఆకర్షణీయంగా తయారవు తుంది. పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.
పెరుగు
పెరుగులో అనేక రకాల గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీని వినియోగం ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది. పెరుగు చర్మం స్థితి స్థాపకతను పెంచుతుంది. పెరుగును ఫేస్ ప్యాక్ గా కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని డీటాక్సినేషన్ చేసే ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.దీంతో శరీరం నుంచి విష పదార్థాలు తొలగిపోయి చర్మం మెరుస్తుంది.
బ్రోకలీ
この記事は Grihshobha - Telugu の August 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の August 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.