Suryaa Telangana - October 20, 2024
Suryaa Telangana - October 20, 2024
Få ubegrenset med Magzter GOLD
Les Suryaa Telangana og 9,000+ andre magasiner og aviser med bare ett abonnement Se katalog
1 Måned $9.99
1 År$99.99
$8/måned
Abonner kun på Suryaa Telangana
I denne utgaven
October 20, 2024
ఐఈడీ బాంబులు పేల్చిన మావోయిస్ట్లు
ఛత్తీస్గఢ్ మావోయిస్టులు రెచ్చిపోయారు.కూంబింగ్ కోసం భద్రతా బలగాలు వెళ్లే మార్గంలో మందుపాతర పెట్టడంతో అది పేలి ఇద్దరు జవాన్లు చనిపోగా...మరో ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి.
1 min
విశాఖ శారదాపీఠంకు షాక్
విశాఖ శారదాపీఠంకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది.
1 min
ఏపీలో స్కూళ్లకు రూ.100 కోట నిధులు విడుదల
ఏపీలో సమస్యల వలయాలుగా మారిన స్కూళ్ల నిర్వహణ కోసం రూ.100 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు.
1 min
లంచం అనే పదం వినపడకూడదు
• తన కార్యాలయంలో, తన వద్ద అటువంటి వ్యక్తులు ఉండోద్దు • బదిలీలు పారదర్శకంగా అవినీతి లేకుండా జరిగాయి.
1 min
గుడివాడ నియోజకవర్గ గ్రామాల ప్రజలకు రక్షిత నీరు
• నందివాడ మండలంలో రూ.91 లక్షలతో నీటి శుద్ధి పనులకు అనుమతులు... గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో పనులకు అంచనాలు రూపకల్పన
1 min
మాపై విశ్వాసాన్ని మరింత పెంచుతున్న జనసేనలో చేరికలు
జనసేనలో చేరికలు తమపై విశ్వాసాన్ని మరింత పెంచాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
1 min
నవంబర్ 28 నుండి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి జెఈవో శ్రీ వీర్రబహ్మం అధికారులను ఆదేశించారు.
1 min
జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి
మద్యం టెండర్లు, ఇసుక రవాణాలో దోపీడీ జరుగుతోందంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
1 min
ఇది దేవుడి స్క్రిప్ట్
వరదలో రాజధాని మునిగిపోయిందని జగన్ ఫేక్ ప్రచారం
1 min
కేటీఆర్ అక్కసులో అర్ధం లేదు
• మూసీ ప్రక్షాళన పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎందుకు యూటర్న్ డ్రామాలు • హైదరాబాద్కు పురుడు పోసిన మూసీకి పునరుజ్జీవం పోయడం మన విధి
1 min
తెలంగాణ లక్ష్యంగా లేహై యూనివర్శిటీ
యునైటెడ్ స్టేట్స్, పెన్సిల్వేనియాలోని బెత్లహెమ్లోని ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్శిటీ అయిన లెహై యూనివర్సిటీ మరియు ప్రపంచంలోనే మొట్టమొదటి ఎడ్-ఫిన్టెక్ ఏఐ ఆధారిత ప్లాట్ఫారమ్ అయిన గ్రాడ్ రైట్ తో కలిసి నెక్స్ట్న్టెక్ తొలి ఎడిషన్ ను నిర్వహించాయి.
1 min
66 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల
సరైకెల్లా నుంచి చంపై సోరెన్ పోటీ
1 min
జాతీయ సమైక్యతను అవమానించిన గవర్నర్
•ఉద్దేశపూర్వకంగానే ద్రవిడ ఉచ్చరించలేదు •గవర్నర్ ఆర్ ఎన్ రవిను వెంటనే రీకాల్ చేయండి.
1 min
ఈ ఖరీఫు రైతు భరోసా లేనట్టే..!
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం
1 min
Suryaa Telangana Newspaper Description:
Utgiver: Aditya broadcasting Pvt Ltd
Kategori: Newspaper
Språk: Telugu
Frekvens: Daily
Suryaa is a Telugu-language newspaper headquartered in Hyderabad. This newspaper is promoted by Nukarapu Surya Prakash Rao. It is published from seventeen cities in India.
- Kanseller når som helst [ Ingen binding ]
- Kun digitalt