I denne utgaven
Jyothi 15-08-2023
'అగౌరవపరిస్తే' జైలుశిక్ష
• జాతీయజెండాను ఎగురవేయాల్సిందే • త్రివర్ణ పతకాన్ని గౌరవించాల్సిందే • అగౌరవ పరిస్తే జైలుశిక్షతో పాటు జరిమానా

1 min
అలంకారప్రాయంగా సెంట్రల్ లైట్స్
- కూల్ బెల్ట్ రహదారి మద్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైట్స్

1 min
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నమస్తే ఉప్పల్..
మీ కోసం మీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాదయాత్ర అడుగడుగునా ప్రజల నుంచి అభిమానం

2 mins
జాతీయ రహదారిపై పకృతి సోయాగం
- విరబూసిన పుష్పాలతో శోభాయమానం

1 min
77 సమరయోధుల చిత్రాలు, 77 జాతీయ జెండాలు
విశ్వశాంతిలో ఆకట్టుకున్న సమరయోధుల చిత్రపద ప్రదర్శన

1 min
ఈటలతో భేటీ అయిన పత్తి శ్రీనివాస్
బిజెపి మంచిర్యాల జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పత్తి శ్రీనివాస్ చెన్నూర్ నియోజకవర్గం బిజెపి నాయకులతో కలిసి బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

1 min
ఎంజేపీ గురుకులంలో విద్యార్థిపై మరో విద్యార్థి విద్యార్థి దాడి
• విద్యార్థులను చంపిన పట్టించుకోరా • ప్రిన్సిపల్పై తల్లిదండ్రుల ఆగ్రహాం • గురుకుల పాఠశాల ముందు విద్యార్థులు, పేరెంట్స్ దర్నా • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

2 mins
రెండవ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలి..
వెంకటాపురం మండల కేంద్రంలో ఏఐటియుసి ఆధ్వ ర్యంలో రెండవ ఏఎన్ఎం లను బేషరతుగా రెగ్యులర్ చేయా లని వెంకటాపురం మండల తాహశీల్దార్ కి మెమోరాండం ఇచ్చారు.

1 min
దెబ్బతిన్న రోడ్డును క్షేత్రస్థాయిలో పరిశీలిన
- వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు

1 min
బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయా కర్ రావు గారి సమక్షంలో దేవరుప్పుల మండల కామా రెడ్డి గూడెం, గొల్లపల్లి, మాన్ పహాడ్, గ్రామాలకు చెందిన ఎంపీటీసీ, మహమ్మద్.

1 min
Kanseller når som helst [ Ingen binding ]
Kun digitalt