Police Today - January 2024
Police Today - January 2024
Få ubegrenset med Magzter GOLD
Les Police Today og 9,000+ andre magasiner og aviser med bare ett abonnement Se katalog
1 Måned $9.99
1 År$99.99
$8/måned
Abonner kun på Police Today
1 år $1.99
Kjøp denne utgaven $0.99
I denne utgaven
POLISE TODAY MAGAZINE
ప్రజాదరణలో రేవంత్ ముందడుగు
గత డిసెంబర్ ఏడో తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఎన్నికల సమయములో కాంగ్రెస్పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయడానికి చిత్తశుద్ధితో కృషిచేయడం పట్ల ప్రజలు హర్తం వ్యక్తం చేస్తున్నారు.
2 mins
జ్యోతిష్యం పేరుతో మోసం
జ్యోతిష్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న నకిలీ జ్యోతిష్యుడిని కమీషనర్ టాస్క్ ఫోర్స్, సౌత్ ఈస్ట్ జోన్ ఛత్రినాక పోలీసులు పట్టుకున్నారు.
1 min
పోలీసుల్లో ప్రతిభావంతులకు అవార్డులు
* ప్రతిభ కనబరిచిన పోలీసులకు డీజీపీ అవార్డులు * కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం అమలు
1 min
పల్నాడు జిల్లాలో నేరాల రేటు తగ్గుదల
ఆంధ్ర ప్రదేశ్లోని ఫ్యాక్షన్ లతో నిండిన పల్నాడు జిల్లాలో 2023లో మొత్తం నేరాల రేటు తగ్గింది
1 min
డీసీసీ చీఫ్ కొడుకుపై గూండాలు దాడి
చాదరట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మలక్పేట ప్రాంతంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లోని ప్రజాపాలన శిబిరానికి తన తండ్రితో కలిసి వెళ్లినట్లు అలీష్బా తెలిపారు.
1 min
ఆపదలో ఉన్న వారికి సాయం -డీజీపి రవిగుప్త
డిసెంబర్ 29 శుక్రవారం 2023 సంవత్సరం పోలీస్ వార్షిక నివేదిక విడుదల సందర్భంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు.
1 min
హైదరాబాద్-సైబరాబాద్లలో పెరిగిన నేరాలు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2023 సంవత్సరంలో నేరాలు ఏడుశాతం పెరిగినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి డిసెంబర్ 23న ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు.
3 mins
అకౌంట్ నుండి డబ్బుల చోరీ
నిర్మల్ పట్టణం లోని ప్రియదర్శిని నగర్ కు చెందిన అనుపోల్ల దీక్షిత్ కుమార్ అనే వ్యక్తి బ్యాంకు అకౌంట్ నుంచి 22-082023న 18,95,990/- డబ్బులు పోయాయని ఫిర్యాదు చేశారు.
1 min
కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్
* ఐదు గంటల్లోనే కిడ్నాప్ నిందితులను పట్టుకున్న పోలీసలు
1 min
నేరాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ముందంజ
పోలీసులు సమర్థవంతంగా పని చేయడం వల్లే నేరాలు గణనీయంగా తగ్గాయని, ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలీసింగ్ లో విన్నూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైనదని, రెట్టింపు ఉత్సాహంతో మరింత మెరుగైన పోలీసింగ్ ను అందించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుంది.
1 min
విధి నిర్వహణలో అమరుడైన కానిస్టేబుల్ కుటుంబానికి సాయం
భకరా పేట సమీపం లో మలినేని పట్నం గ్రామం వద్ద బైక్ పైన వస్తున్న కానిస్టేబుల్ సత్య కుమార్ పై అకస్మాత్తుగా చెట్టు విరిగి పడి అక్కడికక్కడే చనిపోయాడు.
1 min
నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్
* విజిబుల్ పోలీసింగ్, మెరుగైన నిఘా, నేరారోపణలపై దృష్టి వల్ల నేరాలు తగ్గుముఖం. * సాంకేతిక పరిజ్ఞానం, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం వల్ల మెరుగైన ఫలితాలు * నేరాల అదుపుకు తీవ్ర కృషి వల్ల గణనీయంగా మార్పులు కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్.
1 min
డ్రగ్స్ప ఉక్కుపాదం
రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆ్వర్యంలో మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని 15 గ్రామాలలో 136 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతం అయినప్పటికి మంచాల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, పెద్దలు తమ బాధ్యతను గుర్తు ఎరిగి సమాజంలో నేను సైతం అన్నట్టుగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం, వారి బాధ్యతను గుర్తు ఎరిగి పోలీసులు ఇంకా డెడికేషన్తో చేయాలని స్ఫూర్తిని ఇచ్చారు
1 min
నేరాల తగ్గుదలకు మెరుగైన పోలీసింగ్
2023 క్రైమ్ రౌండ్ అప్ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ పాల్గొన్నారు. వై.ఎస్.ఆర్ జిల్లాలో పోలీస్ శాఖ సమర్ధవంతంగా పనిచేయడం వల్లే 2023 లో నేరాలు గణనీయంగా తగ్గాయని, పోలీసులు సమష్టిగా పనిచేయడం వలనే సాధ్యమైందని ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు పేర్కొన్నారు.
3 mins
విదేశీ కరెన్సీ మార్పిడి పేరుతో మోసం
విదేశీ కరెన్సీ మార్పిడితో మోసానికి పాల్పడుతున్న ఏడు అంతర్రాష్ట్ర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
1 min
వీలైతే తగలెట్టండీ.. లేదంటే పడేయండి!
* తండ్రి మృతి సమాచారంపై కన్నకూతురి తీరు * మానవత్వంతో అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు
1 min
ప్రజలతో సామరస్యానికి కృషి
బాధితులకు సకాలంలో న్యాయం అందించాలి రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం ప్రశాతంగా ఉంచేలా ప్రణాళికల రూపకల్పన
2 mins
బాధ్యతలు చేపట్టిన నూతన డీసీపీలు
బాధ్యతలు చేపట్టిన నూతన డీసీపీలు
1 min
లోన్ప్లతో ఇబ్బందులు వద్దు
అత్యాశతో ఎక్కువడబ్బు పొందాలనే ఆలోచనతో ఆన్లైన్ లోన్ యాప్ల వలకు చిక్కి.. తీవ్రమైన మానసిక వేదనలకు గురి కావద్దు. తాము ఇబ్బంది పడటమే కాకుండా కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయవద్దు. - జిల్లా హౄ%. శ్రీ %చీ%. కోటి రెడ్డి, %ూ% గారు.
1 min
తునికి పేరిట ఎర్రచందనం స్మగ్లింగ్
నగరం నుంచే అంతర్జాతీయ పర్మిట్లు. శివారు సామిల్స్లో అక్రమ దందా. ఎర్ర చందనం కేసులో సంచలనం రేపనుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది.
1 min
డ్రగ్ తయారీ పదార్థాల పట్టివేత
చదువుకున్నవారే చేస్తున్న పని పోలీసులు దాడులు నిర్వహించి ఔషధాలు స్వాధీనం
2 mins
డ్రగ్ తయారీ పదార్థాల పట్టివేత
ముడిపదార్థాలతో పాటు, నిందితుల దగ్గర ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు
1 min
బంగారు ఆభరణాలు స్వాధీనం
చిత్తూర్ పట్టణంలో దొంగతనానికి పాల్పడిన తమిళనాడు రాష్ట్రం, తిరుచ్చి కి చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నుండి రూ. 17,00,000/- విలువ కలిగిన 440 గ్రాముల దొంగిలించిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
2 mins
తెలంగాణ కైమ్ యాన్యువల్ రిపోర్ట్
తెలంగాణలో మొత్తం నేరాల రేటు 2023లో 8.97 శాతం పెరిగింది, సైబర్ క్రైమ్ కేసులు 17.59 శాతం పెరగడం వల్ల ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది.
1 min
రాచకొండ పరిధిలో 6.86 శాతం పెరిగిన నేరాలు
రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను సీపీ సుధీర్ బాబు బుధవారం విడుదల చేశారు.
1 min
పోలీస్ కమిషనర్ కొత్తకోట
హైదరాబాద్ పాత సీపీ సందీప్ శాండిల్యను నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ గాబదిలీ చేసింది.
1 min
పదోన్నతి ద్వారా మరింత బాధ్యత
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో ఏఎస్ఐ గా పనిచేస్తూ ఎస్ఐ గా పదోన్నతి పొందిన 08 మంది, హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తు ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన 10 మంది, కానిస్టేబుల్ గా పని చేస్తూ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు పొందిన 19 మంది సిబ్బందిని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీమతి రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) వారి కార్యాలయంలో అభినందించారు.
1 min
భవిష్యత్తును దృష్టిలో : పెట్టుకొని మారండి
నేరప్రవృత్తిని వీడే వారి మీద పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తాం.
1 min
సైబరాబాద్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్.,
1 min
అంబరాన్ని అంటిన న్యూయర్ వేడుకలు
మేమున్నాం అండగా అంటూ పోలీసులు ప్రజలకు ఇచ్చిన భరోసా
1 min
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!
* అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు * సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ నర్సింహా కొత్తపల్లి * కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి * కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం
2 mins
మాదక ద్రవ్యాలకు 'నో' చెప్పండి
కమీషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి పల్సేషన్-2023 వార్షిక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు.
1 min
మరణించిన కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం
సిపి రాచకొండ గారు రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయములో జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది.ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంలో సమర్ధవంతంగా నీతి, నిజాయితీతో పనిచేయాలని, భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని కమిషనర్ భరోసా ఇచ్చారు.
1 min
దేశంలోనే అత్యుత్తమ ము పని తీరు
కమీషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ అవినాష్ మహంతి IPS., హృదయపూర్వక అభినందనలు శ్రీ బి.నాగేంద్ర బాబు, ఎస్చ్ఓ రాజేంద్రనగర్ 2023కి గాను దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన పిఎస్ మొదటి స్థానాన్ని గెలుచుకున్నందుకు గాను ఈరోజు MHA ప్రకటించినందుకు మరియు గౌరవనీయులైన హోంమంత్రి నుండి DGPల సదస్సులో ట్రోఫీని అందుకున్నారు.
1 min
మట్కా నిర్వాహకుడి అరెస్ట్
నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్, ధర్మాబాద్, బిలోలి, వర్ధ, అకోలా, అమరావతి ఇంకా అనేక ప్రాంతాలలో మట్కా నిర్వాహకులతో తనకున్నటువంటి సంబంధాల ద్వారా మట్కాలో ప్రతిరోజు విజేతలుగా రాబోయే నెంబర్లను తీసుకొని వాటిపై తన ఏజెంట్స్ మరియు బుకీల ద్వారా భారీ ఎత్తున బెట్టింగ్ చేసి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్టుగా పోలీసు వారి విచారణలో తేలింది.
1 min
అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 84 లక్షల రూపాయల విలువగల 336 కిలోల గంజాయి, 1 డిసిఎం వ్యాన్, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు.
2 mins
రాచకొండ కమిషనర్ని మర్యాద పూర్వకంగా కలిసిన డీసీపీలు
రాచకొండ కమిషనర్ని మర్యాద పూర్వకంగా కలిసిన డీసీపీలు
1 min
జిల్లా జడ్జికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
జిల్లా జడ్జికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
1 min
గంజాయి స్వాధీనం
గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
1 min
ఉద్యోగ మోసాన్ని చేధించిన పోలీసులు
ఉద్యోగ మోసాలకు పాల్పడుతున్న విజయకాంతన్ను గుర్తించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
1 min
ఎగ్జిబిషన్లో పోలీస్ స్టాల్స్ ప్రారంభం
హైదరాబాద్లో ప్రారంభమైన ఎగ్జిబిషన్లో సిటీ పోలీసుల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ద్వారా ట్రాఫిక్, మహిళల భద్రత, మాదకద్రవ్యాల దుర్వినియోగం, ఆరోగ్యంపై ప్రజలలో అవగాహన తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ఈ స్టాల్స్ను ప్రారంభించారు.
1 min
రోడ్డు భద్రతకు ప్రచారం
అందరికీ భద్రత పెంపొందించే క్రమంలో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ని ప్రారంభించింది.
1 min
Police Today Magazine Description:
Utgiver: Police Today
Kategori: News
Språk: Telugu
Frekvens: Monthly
Complete Police & Political magazine published from Hyderabad in Telugu language,circulated in both Andhra Pradesh & Telangana states.Police Officers interviews,welfare activities,crime stories & news are published.
- Kanseller når som helst [ Ingen binding ]
- Kun digitalt