CATEGORIES
Kategorier
రాచకొండ కమిషనర్ని మర్యాద పూర్వకంగా కలిసిన డీసీపీలు
రాచకొండ కమిషనర్ని మర్యాద పూర్వకంగా కలిసిన డీసీపీలు
అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 84 లక్షల రూపాయల విలువగల 336 కిలోల గంజాయి, 1 డిసిఎం వ్యాన్, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు.
మట్కా నిర్వాహకుడి అరెస్ట్
నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్, ధర్మాబాద్, బిలోలి, వర్ధ, అకోలా, అమరావతి ఇంకా అనేక ప్రాంతాలలో మట్కా నిర్వాహకులతో తనకున్నటువంటి సంబంధాల ద్వారా మట్కాలో ప్రతిరోజు విజేతలుగా రాబోయే నెంబర్లను తీసుకొని వాటిపై తన ఏజెంట్స్ మరియు బుకీల ద్వారా భారీ ఎత్తున బెట్టింగ్ చేసి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్టుగా పోలీసు వారి విచారణలో తేలింది.
దేశంలోనే అత్యుత్తమ ము పని తీరు
కమీషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ అవినాష్ మహంతి IPS., హృదయపూర్వక అభినందనలు శ్రీ బి.నాగేంద్ర బాబు, ఎస్చ్ఓ రాజేంద్రనగర్ 2023కి గాను దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన పిఎస్ మొదటి స్థానాన్ని గెలుచుకున్నందుకు గాను ఈరోజు MHA ప్రకటించినందుకు మరియు గౌరవనీయులైన హోంమంత్రి నుండి DGPల సదస్సులో ట్రోఫీని అందుకున్నారు.
మరణించిన కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం
సిపి రాచకొండ గారు రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయములో జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది.ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంలో సమర్ధవంతంగా నీతి, నిజాయితీతో పనిచేయాలని, భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని కమిషనర్ భరోసా ఇచ్చారు.
మాదక ద్రవ్యాలకు 'నో' చెప్పండి
కమీషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి పల్సేషన్-2023 వార్షిక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు.
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!
* అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు * సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ నర్సింహా కొత్తపల్లి * కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి * కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం
అంబరాన్ని అంటిన న్యూయర్ వేడుకలు
మేమున్నాం అండగా అంటూ పోలీసులు ప్రజలకు ఇచ్చిన భరోసా
సైబరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్.,
భవిష్యత్తును దృష్టిలో : పెట్టుకొని మారండి
నేరప్రవృత్తిని వీడే వారి మీద పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తాం.
పోలీస్ కమిషనర్ కొత్తకోట
హైదరాబాద్ పాత సీపీ సందీప్ శాండిల్యను నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ గాబదిలీ చేసింది.
రాచకొండ పరిధిలో 6.86 శాతం పెరిగిన నేరాలు
రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను సీపీ సుధీర్ బాబు బుధవారం విడుదల చేశారు.
పదోన్నతి ద్వారా మరింత బాధ్యత
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో ఏఎస్ఐ గా పనిచేస్తూ ఎస్ఐ గా పదోన్నతి పొందిన 08 మంది, హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తు ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన 10 మంది, కానిస్టేబుల్ గా పని చేస్తూ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు పొందిన 19 మంది సిబ్బందిని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీమతి రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) వారి కార్యాలయంలో అభినందించారు.
ONE PAGE CALENDAR - 2024
ONE PAGE CALENDAR - 2024
తెలంగాణ కైమ్ యాన్యువల్ రిపోర్ట్
తెలంగాణలో మొత్తం నేరాల రేటు 2023లో 8.97 శాతం పెరిగింది, సైబర్ క్రైమ్ కేసులు 17.59 శాతం పెరగడం వల్ల ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది.
బంగారు ఆభరణాలు స్వాధీనం
చిత్తూర్ పట్టణంలో దొంగతనానికి పాల్పడిన తమిళనాడు రాష్ట్రం, తిరుచ్చి కి చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నుండి రూ. 17,00,000/- విలువ కలిగిన 440 గ్రాముల దొంగిలించిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్ తయారీ పదార్థాల పట్టివేత
చదువుకున్నవారే చేస్తున్న పని పోలీసులు దాడులు నిర్వహించి ఔషధాలు స్వాధీనం
డ్రగ్ తయారీ పదార్థాల పట్టివేత
ముడిపదార్థాలతో పాటు, నిందితుల దగ్గర ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు
తునికి పేరిట ఎర్రచందనం స్మగ్లింగ్
నగరం నుంచే అంతర్జాతీయ పర్మిట్లు. శివారు సామిల్స్‌లో అక్రమ దందా. ఎర్ర చందనం కేసులో సంచలనం రేపనుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది.
బాధ్యతలు చేపట్టిన నూతన డీసీపీలు
బాధ్యతలు చేపట్టిన నూతన డీసీపీలు
లోన్ప్లతో ఇబ్బందులు వద్దు
అత్యాశతో ఎక్కువడబ్బు పొందాలనే ఆలోచనతో ఆన్లైన్ లోన్ యాప్‌ల వలకు చిక్కి.. తీవ్రమైన మానసిక వేదనలకు గురి కావద్దు. తాము ఇబ్బంది పడటమే కాకుండా కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయవద్దు. - జిల్లా హౄ%. శ్రీ %చీ%. కోటి రెడ్డి, %ూ% గారు.
ప్రజలతో సామరస్యానికి కృషి
బాధితులకు సకాలంలో న్యాయం అందించాలి రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం ప్రశాతంగా ఉంచేలా ప్రణాళికల రూపకల్పన
వీలైతే తగలెట్టండీ.. లేదంటే పడేయండి!
* తండ్రి మృతి సమాచారంపై కన్నకూతురి తీరు * మానవత్వంతో అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు
విదేశీ కరెన్సీ మార్పిడి పేరుతో మోసం
విదేశీ కరెన్సీ మార్పిడితో మోసానికి పాల్పడుతున్న ఏడు అంతర్రాష్ట్ర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
నేరాల తగ్గుదలకు మెరుగైన పోలీసింగ్
2023 క్రైమ్ రౌండ్ అప్ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ పాల్గొన్నారు. వై.ఎస్.ఆర్ జిల్లాలో పోలీస్ శాఖ సమర్ధవంతంగా పనిచేయడం వల్లే 2023 లో నేరాలు గణనీయంగా తగ్గాయని, పోలీసులు సమష్టిగా పనిచేయడం వలనే సాధ్యమైందని ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు పేర్కొన్నారు.
డ్రగ్స్ప ఉక్కుపాదం
రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆ్వర్యంలో మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని 15 గ్రామాలలో 136 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతం అయినప్పటికి మంచాల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, పెద్దలు తమ బాధ్యతను గుర్తు ఎరిగి సమాజంలో నేను సైతం అన్నట్టుగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం, వారి బాధ్యతను గుర్తు ఎరిగి పోలీసులు ఇంకా డెడికేషన్‌తో చేయాలని స్ఫూర్తిని ఇచ్చారు
నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్
* విజిబుల్ పోలీసింగ్, మెరుగైన నిఘా, నేరారోపణలపై దృష్టి వల్ల నేరాలు తగ్గుముఖం. * సాంకేతిక పరిజ్ఞానం, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం వల్ల మెరుగైన ఫలితాలు * నేరాల అదుపుకు తీవ్ర కృషి వల్ల గణనీయంగా మార్పులు కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్.
విధి నిర్వహణలో అమరుడైన కానిస్టేబుల్ కుటుంబానికి సాయం
భకరా పేట సమీపం లో మలినేని పట్నం గ్రామం వద్ద బైక్ పైన వస్తున్న కానిస్టేబుల్ సత్య కుమార్ పై అకస్మాత్తుగా చెట్టు విరిగి పడి అక్కడికక్కడే చనిపోయాడు.
నేరాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ముందంజ
పోలీసులు సమర్థవంతంగా పని చేయడం వల్లే నేరాలు గణనీయంగా తగ్గాయని, ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలీసింగ్ లో విన్నూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైనదని, రెట్టింపు ఉత్సాహంతో మరింత మెరుగైన పోలీసింగ్ ను అందించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుంది.
కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్
* ఐదు గంటల్లోనే కిడ్నాప్ నిందితులను పట్టుకున్న పోలీసలు