CATEGORIES
Kategorier

దంచి కొడుతున్న ఎండలు
భద్రాచలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నేడే
15 జిల్లాల్లో మొత్తం 773 పోలింగ్ స్టేషన్లు కంట్రోల్ రూమ్ నుండి నిరంతర పర్యవేక్షణ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి

'కుంభ'కు తెర
45 రోజులు సుదీర్ఘంగా సాగిన మేళా 65 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాలు: యుపి సర్కార్

మెట్రో ఫేజ్-2కు అనుమతివ్వండి
ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ ఎస్ఎల్బిసి ప్రమాద ఘటనను ప్రధానికి వివరించిన సిఎం

'గోల్డ్ కార్డ్' వీసాతో ఎవరికి లాభం?
తాజా ప్రతిపాదనతో ఆందోళనలో భారతీయులు

ఆశలు ఆవిరేనా?
ఐదు రోజులైనా కానరాని కార్మికుల జాడ

శివనామ స్మరణతో మార్మోగిన కీసర గుట్ట
భక్తుల రద్దీతో తెలుగు రాష్ట్రాలలో కిటకిటలాడిన శివాలయాలు

ఎస్సెల్బీసీ పాపం కెసిఆర్..
ప్రధాని నుంచి ఆ ఐదు ప్రాజెక్టులు సాధిస్తే కిషన్‌రెడ్డికి గండపెండేరం తొడుగుతా..

సూడాన్ కుప్పకూలిన విమానం: 46 మంది మృతి
46 మంది దుర్మరణం

పోసాని అరెస్టు
గచ్చిబౌలిలో అదుపులోకి తీసుకొని ఎపికి తరలింపు

మాజీ సిఎం సహా 15 మంది ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
మాజీ ముఖ్యమంత్రి అతిశి మ నాతోపాటు ఆమ్ ఆద్మీపార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసారు.

ఎస్బీఐ ఆధ్వర్యంలో వాకథాన్
ఆర్థిక అక్షరాస్యత వారంలో భాగంగా ఎస్బిఐ వాకథాన్ నిర్వహించింది.
వివేక్! మా మద్దతు నీకే..
ప్రకటించిన ట్రంప్, ఎలాన్ మస్క్
ఢిల్లీకి వెళ్లిన సిఎం రేవంత్
నేటి ఉదయం ప్రధాని మోడీతో భేటీ?

పాట్నా ఐఐటిలో హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య
బీహార్ రాజధాని పాట్నాలో గల ఐఐటిలో చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థి లావారి రాహుల్ మంగళవారం నాడు క్యాంపస్ భవనం ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సిబ్బంది భుజంపై చేయివేసినందుకు మంత్రిపదవికి రాజీనామా
తన మంత్రిపదవికి రాజీనామాచేసినట్లు న్యూజిలాండ్ నాయకుడు ఆండ్రూ బేలీ తెలిపారు.
వారం- వర్యం
వార్తాఫలం

పసికందు ఐదు లక్షలు!
మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో రాచకొండ సిపి సుధీర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు విచ్చలవిడిగా సాగుతున్న శిశువుల వ్యాపారం ఓ ముఠా గుట్టురట్టు.. 11 మంది అరెస్టు నలుగురు శిశువులు సంరక్షణ కేంద్రాలకు తరలింపు

30 యేళ్లలో 299 మందిపై అత్యాచారం
ఫ్రాన్స్‌లో ఓ వైద్యుడి నిర్వాకం

మరో భాషా యుద్ధానికి సిద్ధం
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్

అసెంబ్లీని కుదిపిన 'కాగ్' నివేదిక
ఢిల్లీ ఎక్సైజ్ నిబంధనల్లో ఎన్నో లొసుగులు మద్యం షాపుల అనుమతుల్లో భారీగా అవకతవకలు
కెనడా వీసానిబంధనలు కఠినతరం
కెనడా ప్రభుత్వం వలసదారుల నిబంధనల్లో సమూల మార్పులు తెచ్చింది.

కెనడా, మెక్సికోపై భారీగా అమెరికా సుంకాలు
అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకాలు విధించే ఆర్డర్లపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సంతకం చేసిన విషయం తెలిసిందే.
కలెక్టరేట్, ఆర్డీఒ కార్యాలయం స్వాధీనం చేసుకోవాలని ఆదేశం
నిర్మల్ కోర్టు సంచలన తీర్పు

ఐరాస ఓటింగ్‌లో ..రష్యాకు అమెరికా మద్దతు
మారుతున్న ట్రంప్ విదేశాంగ విధానం ఓటింగ్‌కు దూరంగా ఉన్న భారత్

అమెరికా ఇచ్చింది 100 బిలియన్ డాలర్లే..
500 బిలియన్ డాలర్లు కాదు: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ

న్యూజిలాండ్ సమీపంలో చైనా యుద్ధ విన్యాసాలు
చైనా చుట్టుపక్కల దేశా లనే కాదు.. సుదూరంగా ఉన్న వాటిని కూడా వేధిస్తోంది.

ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంకోసం రెండో పెళ్లి..
ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక జరుగుతుండగా దాదాపు 300 మంది వధూవరులు తమ కుటుంబసభ్యులతో కలిసి పెళ్లి పీటలపై కూర్చున్నారు.

2 వేల మంది యుఎస్ ఎయిడ్ ఉద్యోగులపై ట్రంప్ వేటు
బలవంతపు సెలవులు పెట్టించిన ట్రంప్ సర్కార్

జనసంద్రంలా మహాకుంభ్
రేపు శివరాత్రి ఆఖరి ఘట్టం ఇప్పటి దాకా పుణ్యస్నానాలు చేసిన భక్తులు 62 కోట్లు